Skip to content
వార్తలు

Tirumala Laddu Ghee Case: తిరుమల లడ్డూ నెయ్యి కేసులో మరో అరెస్ట్

Tirumala Laddu Ghee Case: మేము చెప్పినట్లే జంతు కొవ్వులేదు….వై.సి.పి…

₹230 కోట్ల alleged supply వ్యవహారంలో
కైలాష్‌చంద్ మాంగ్లా అరెస్ట్


ఎవరు కైలాష్‌చంద్ మాంగ్లా?

సుకృతి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రమోటర్‌గా ఉన్న కైలాష్‌చంద్ మాంగ్లాను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సెప్టెంబర్ 17, 2026న అరెస్ట్ చేసింది. అనంతరం విశాఖపట్నంలోని ప్రత్యేక PMLA కోర్టు ఆయనను జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.


₹230 కోట్ల నెయ్యి సరఫరా

2019 నుంచి 2024 మధ్య తిరుమల తిరుపతి దేవస్థానానికి సుమారు ₹230 కోట్ల విలువైన నెయ్యి సరఫరాలో మోసం జరిగిందని ED ఆరోపించింది.


₹96 కోట్ల నెయ్యి ఎక్కడ తయారైంది?

ED ప్రకారం, మొత్తం alleged supply లో సుమారు ₹96 కోట్ల విలువైన కల్తీ నెయ్యి మాంగ్లాకు చెందిన ఫ్యాక్టరీలో తయారైందని ఆరోపణ.


నెయ్యిలో ఏం వాడారన్న ఆరోపణ?

ED ప్రకారం నకిలీ నెయ్యి తయారీలో:

  • రిఫైన్డ్ పామాయిల్
  • పామ్ కెర్నల్ ఆయిల్
  • పామోలిన్
  • మోనోగ్లిజరైడ్స్- మోనోగ్లిజరైడ్స్ అనేది ఒక రకమైన కొవ్వు. వీటిని చాలా తక్కువగా ఆహారంలో వాడుతుంటారు కాబట్టి వీటి వల్ల నేరుగా వచ్చే ముప్పు చాలా తక్కువ.
    దీర్ఘకాలిక సమస్యలు: మోనోగ్లిజరైడ్స్ ఎక్కువగా ఉండే ప్రాసెస్ చేసిన ఆహారాన్ని దీర్ఘకాలికంగా ఎక్కువగా తింటే, అందులోని కొవ్వుల కారణంగా గుండె జబ్బులు లేదా ట్రైగ్లిజరైడ్స్ పెరిగే అవకాశం ఉంటుంది.
  • MG-90-మూత్రపిండాలు / కాలేయ సమస్యలు: కిడ్నీ లేదా లివర్ సంబంధిత దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారు ఈ టాబ్లెట్‌కు దూరంగా ఉండాలి.
    గర్భిణీలు: గర్భధారణ సమయంలో మరియు పాలిచ్చే తల్లులకు ఇది సురక్షితం కాదు. గర్భిణీలు తినకూడదు అన్నారు అంటే…హిందు మతాన్ని అంతం చేసే భాగం లో కుట్ర అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
  • Myvacet Soft 400- కడుపు ఉబ్బరం లేదా గ్యాస్ (Stomach Gas/Bloating): జీర్ణవ్యవస్థలో కొద్దిగా అసౌకర్యం లేదా గ్యాస్ చేరినట్లు అనిపించవచ్చు.
    అజీర్తి (Indigestion): కొందరిలో జీర్ణక్రియ మందగించడం లేదా కడుపులో మంట రావచ్చు.
  • Acetic Acid Ester-శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది: అధిక గాఢత గల ఆవిరిని పీల్చడం వల్ల ఊపిరితిత్తులపై ప్రభావం పడి శ్వాస ఆడకపోవడం జరగవచ్చు.
    అపస్మారక స్థితి: చాలా ఎక్కువ మోతాదులో లేదా మూసి ఉన్న ప్రదేశాలలో వీటి ప్రభావానికి గురైతే మత్తుగా అనిపించి స్పృహ కోల్పోయే ప్రమాదం ఉంది.
    అవయవాల మీద ప్రభావం: దీర్ఘకాలికంగా లేదా తీవ్రంగా బహిర్గతమైతే కాలేయం (Liver) మరియు మూత్రపిండాలపై (Kidneys) దుష్ప్రభావం చూపుతుంది

వంటి పదార్థాలు ఉపయోగించినట్లు దర్యాప్తులో ఆరోపించారు.


‘Agmark Special Grade Cow Ghee’గా సరఫరా?

ఈ మిశ్రమాన్ని ‘Agmark Special Grade Cow Ghee’గా చూపించి TTDకి సరఫరా చేశారని ED ఆరోపించింది.

సింగీతం–చిరంజీవి మధ్య ఏం జరిగింది? Singeetam-Chiranjeevi
Singeetam-Chiranjeevi: సింగీతం–చిరంజీవి మధ్య ఏం జరిగింది?.. రెండు షెడ్యూల్స్ తర్వాత ఆగిపోయిన ‘భూలోకవీరుడు’ వెనుక షాకింగ్ కథ

ఏ కంపెనీల ద్వారా సరఫరా?

ED ప్రకారం సరఫరా వ్యవహారంలో:

Sri Vyshnavi Dairy Specialities
Malganga Milk & Agro Products
A.R. Dairy Foods

వంటి సంస్థల పేర్లు దర్యాప్తులో ప్రస్తావనకు వచ్చాయి.


తప్పుడు రికార్డుల ఆరోపణ

నెయ్యి, పామాయిల్ కొనుగోలు–అమ్మకాలపై తప్పుడు రికార్డులు సృష్టించి, సరఫరాను నిజమైన ఆవు నెయ్యిగా చూపించేందుకు ప్రయత్నించారని ED ఆరోపించింది.


లంచాల కోణంపైనా దర్యాప్తు

TTD గీ టెండర్లకు సంబంధించి కమీషన్ డిమాండ్, టెండర్ ప్రక్రియపై ప్రభావం చూపడం వంటి ఆరోపణలు SIT దర్యాప్తులో వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రికార్డుల్లోనూ ₹25 కిలోకు కమీషన్ డిమాండ్ చేసినట్లు prosecution ఆరోపించిన విషయం నమోదైంది.


CBI నేతృత్వంలోని SIT ఏం చేసింది?

తిరుమల నెయ్యి వ్యవహారంపై CBI నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ జరిపి
2026 జనవరిలో chargesheet దాఖలు చేసినట్లు తాజా రిపోర్టులు పేర్కొన్నాయి.


Animal Fat విషయంపై కీలక అంశం

తాజా SIT findings ప్రకారం, పరీక్షించిన samplesలో animal fat presence స్థాపించబడలేదని రిపోర్టులు చెబుతున్నాయి. దర్యాప్తులో ప్రధానంగా palm oil, palm stearin, palm kernel oilతో synthetic/adulterated ghee తయారీ కోణం బయటపడినట్లు పేర్కొన్నారు.

AC మధ్యలో ఆగిపోతుందా? అసలు సమస్య ఇదే కావచ్చు! CAR AC Problem
CAR AC Problem: కారు AC మధ్యలో ఆగిపోతుందా?.. 10 నిమిషాల తర్వాత మళ్లీ పనిచేస్తే కారణాలు ఇవే

ఇప్పటికే మరో అరెస్ట్

ఈ కేసులో భోలేబాబా ఓర్గానిక్ డెయిరీకి చెందిన
విపిన్ జైన్‌ను కూడా ED ఇప్పటికే అరెస్ట్ చేసింది.


తిరుమల నెయ్యి కేసులో దర్యాప్తు కొనసాగుతోంది

ED ప్రస్తుతం money laundering, alleged fake ghee manufacturing, supply chain, financial transactions అంశాలపై దర్యాప్తు కొనసాగిస్తోంది.

కోర్టులో ఆరోపణలు నిరూపితమయ్యే వరకు నిందితులను దోషులుగా పరిగణించరాదు.

Studio One News

తాజా అప్‌డేట్ల కోసం మా WhatsApp ఛానల్‌ను ఫాలో అవ్వండి

Follow our WhatsApp Channel for Latest News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంప్రదించండి

Send this message?

Your message and reply address will be sent to the Studio One News desk.