Skip to content

ఎంటర్‌టైన్‌మెంట్

తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్, సినిమా వార్తలు, సమీక్షలు, ఇంటర్వ్యూలు మరియు ట్రైలర్లు.

Bigg Boss 10: జబర్దస్త్ నరేష్ బిగ్ బాస్ 10 లో కి ఎలా అడుగు పెట్టాడు?

Bigg Boss 10: “స్కూల్లో చాలామంది …. రేయ్ పొట్టి… వీడు ఇంతే ఉంటాడురా… వయసు పెరుగుతుంది కానీ మనిషి మాత్రం పెరగడురా… అని అనేవాళ్లు.” ఒకప్పుడు తన ఎత్తు గురించి ఇలాంటి మాటలు విన్న వ్యక్తి… ఇప్పుడు కోట్ల మంది చూసే బిగ్ బాస్ వేదిక మీద నిలబడ్డాడు. తనను చూసి నవ్విన వాళ్ల ముందే… తన కామెడీతో లక్షల మందిని నవ్వించాడు. తన శారీరక ఎదుగుదలను బలహీనతగా చూడకుండా… అదే తన ప్రత్యేకతగా మార్చుకున్నాడు….

OTT: Releases This Week: సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ నుంచి ‘పంచనామా’ వరకు.. ఈ వారం ఓటీటీలో చూడాల్సిన సినిమాలు, సిరీస్‌లు ఇవే!

OTT: Releases This Week: OTT: థియేటర్లలో కొత్త సినిమాలు సందడి చేస్తుండగా.. మరోవైపు ఓటీటీ వేదికలపై కూడా ఆసక్తికరమైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు వరుసగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ముఖ్యంగా సూర్య నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘విశ్వనాథ్ అండ్ సన్స్’, విశాల్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మకుటం’, భరత్ కీలక పాత్రలో నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘పంచనామా’ సహా పలు సినిమాలు, సిరీస్‌లు ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. Netflix, Amazon Prime Video, ZEE5,…

Irumudi నాకు ఎంతో రెస్పెక్ట్ తెచ్చింది.. బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్‌లో రవితేజ ఎమోషనల్

మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద విజయవంతమైన ప్రదర్శన కొనసాగిస్తోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో చిత్ర బృందం తాజాగా బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్ నిర్వహించింది. ఈ వేడుకలో రవితేజతో పాటు దర్శకుడు శివ నిర్వాణ, హీరోయిన్ ప్రియా భవాని శంకర్, సాయి కుమార్, అజయ్ ఘోష్, సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ సహా చిత్ర బృందం పాల్గొంది. “ఈ సినిమా నాకు విపరీతమైన…

Bigg Boss 10: బిగ్‌బాస్ తెలుగు 10.. డే 4 హైలైట్స్: రోహిత్ ర్యాంపేజ్.. చైత్ర-షాలినీ మధ్య మాటల యుద్ధం!

Bigg Boss 10: బిగ్‌బాస్10.. డే 4 హైలైట్స్ Bigg Boss 10: లో నాలుగో రోజు ఆట మరింత ఆసక్తికరంగా మారింది. ఈ సీజన్‌లో తొలిసారిగా కొంతమంది కంటెస్టెంట్లు **‘హౌస్‌మేట్స్’**గా మారే అవకాశం దక్కింది. రోహిత్, వంశీ ఈ అవకాశాన్ని సొంతం చేసుకోగా.. మరోవైపు చైత్ర రాయ్, షాలినీ మధ్య మాటల యుద్ధం హైలైట్‌గా నిలిచింది. బిగ్‌బాస్ తెలుగు 10లో ‘మహాపరీక్ష’ కొనసాగుతోంది. కంటెస్టెంట్లు సాధారణ కంటెస్టెంట్ల నుంచి హౌస్‌మేట్స్‌గా మారేందుకు టాస్కుల్లో పోటీ పడుతున్నారు….

Vrushakarma Release Date: నాగ చైతన్య ‘వృషకర్మ’ డిసెంబర్ 4న గ్రాండ్ రిలీజ్

నాగ చైతన్య ‘వృషకర్మ’ రిలీజ్ డేట్ ఫిక్స్.. డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ యువ సామ్రాట్ నాగ చైతన్య హీరోగా, దర్శకుడు కార్తీక్ దండు తెరకెక్కిస్తున్న మోస్ట్ అవైటెడ్ మైథికల్ థ్రిల్లర్ ‘వృషకర్మ’ రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రాన్ని 2026 డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. ఎస్‌విసిసి, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని బాపినీడు సమర్పిస్తున్నారు. మైథాలజీ, మిస్టరీ, థ్రిల్లర్ అంశాలను…

Jai Gauriputra Ganesha Trailer: విద్యార్థుల ఒత్తిడి, మానసిక సమస్యలపై ‘జై గౌరీపుత్ర గణేశా’

ఘనంగా ‘జై గౌరీపుత్ర గణేశా’ ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ ▪️ విద్యార్థులపై విద్యా ఒత్తిడి.. మానసిక సమస్యలు, ఆత్మహత్యల నివారణే చిత్ర ప్రధానాంశం హైదరాబాద్: శ్రీ వాత్సల్య ఆడియో అండ్ వీడియో ఇల్లస్ట్రేషన్స్ పతాకంపై రూపొందిన తొలి చిత్రం ‘జై గౌరీపుత్ర గణేశా’ ఆడియో, ట్రైలర్ విడుదల వేడుక హైదరాబాద్‌లోని తెలుగు ఫిలిం చాంబర్ ప్రీవ్యూ హాల్‌లో ఘనంగా జరిగింది. చిత్ర రచయిత, దర్శకుడు, నిర్మాత స్వామి శ్రీవాత్సల్య ధర్మ వీర ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో…

Kaagitham Padavalu Movie : ‘కాగితం పడవలు’ క్లైమాక్స్ చూసి షాక్ అవుతారు: డైరెక్టర్ తుకారాం

‘కాగితం పడవలు’ క్లైమాక్స్ చూసి షాక్ అవుతారు.. ఆడియన్స్‌ను సర్‌ప్రైజ్ చేస్తుంది: దర్శకుడు ఎంజీఆర్ తుకారాం వర్ధన్, కృష్ణప్రియ హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న బ్యూటిఫుల్ లవ్‌స్టోరీ ‘కాగితం పడవలు’. ఎంజీఆర్ తుకారాం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా సినిమాను గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఎస్ఎల్ఎన్ సినీ క్రియేషన్స్, ప్రణధి క్రియేషన్స్, నవ నారాయణ సినీ క్రియేషన్స్ బ్యానర్లపై కీర్తన నరేష్, టి.ఆర్. ప్రసాద్…

Missing Meghana Movie : సెప్టెంబర్ 18న ‘మిస్సింగ్ మేఘన’.. క్లైమాక్స్ షాక్ ఇస్తుందంటున్న దర్శకుడు

రామ్ కార్తీక్, అమ్ము అభిరామి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఎమోషనల్ థ్రిల్లర్ ‘మిస్సింగ్ మేఘన’ సెప్టెంబర్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫస్ట్ కాపీ మూవీస్, కేడి & కో బ్యానర్లపై పంచుమర్తి నరేష్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి వాచస్పతి దర్శకత్వం వహిస్తున్నారు. సుమారు 150 థియేటర్లలో సినిమాను గ్రాండ్‌గా విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. ‘మిస్సింగ్ మేఘన’లో ప్రధాన పాత్రలు వీరివే ఈ సినిమాలో రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక…

Chef Mantraలో ఫహాద్ ఫాసిల్.. తొలిసారి నాన్-ఫిక్షన్ షోలో సందడి

మలయాళ స్టార్ నటుడు ఫహాద్ ఫాసిల్ (Fahadh Faasil) తొలిసారి ఓ నాన్-ఫిక్షన్ షోలో కనిపించబోతున్నారు. తన కెరీర్‌లో ఫస్ట్ టైమ్ నాన్-ఫిక్షన్ కార్యక్రమానికి హాజరవుతున్న ఫహాద్.. ఈ స్పెషల్ అపియరెన్స్ కోసం ‘Chef Mantra’ షోను ఎంచుకోవడం ఆసక్తికరంగా మారింది. Chef Mantra కిచెన్‌లో ఫహాద్ ఫాసిల్ Chef Mantra కిచెన్‌లో అడుగుపెట్టిన ఫహాద్ ఫాసిల్ తనదైన స్టైల్‌లో సందడి చేసినట్లు షో టీమ్ వెల్లడించింది. సాధారణంగా సినిమాలు, పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ఫహాద్.. ఈసారి…

విజయేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా ‘ఫస్ట్ బెంచ్ ప్రేమకథ’ టైటిల్ పోస్టర్ విడుదల

First Bench Prema Katha ప్రముఖ సినీ రచయిత, రాజ్యసభ సభ్యులు వి. విజయేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా ‘ఫస్ట్ బెంచ్ ప్రేమకథ’ సినిమా టైటిల్ పోస్టర్ విడుదలైంది. శ్రీమతి వేదుల బాలకామేశ్వరి సమర్పణలో మెగా ఫిలిమ్స్, సాయి సంహిత క్రియేషన్స్ బ్యానర్లపై ఈ చిత్రం తెరకెక్కుతోంది. ‘మెర్సీ కిల్లింగ్’ సినిమాతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న వెంకటరమణ ఎస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా టైటిల్ పోస్టర్‌ను ఆవిష్కరించిన విజయేంద్ర ప్రసాద్, చిత్ర బృందానికి శుభాకాంక్షలు…