Maremma: రవితేజ సోదరుడు రఘు తనయుడు మాధవ్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా ‘మారెమ్మ’. మంచాల నాగరాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో దీపా బాలు హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా మీద చాలా అంచనాలు పెట్టుకున్నారు. అయితే మారెమ్మ బలి తీసిందా లేక బలి ఇచ్చిందా అని చూస్తే.. మహిషాపురం అనే గ్రామంలో మారెమ్మ అనే గ్రామదేవత ఉంటుంది. ప్రతి పదేళ్లకు ఒకసారి అమ్మవారికి దున్నపోతును బలి ఇచ్చి జాతర నిర్వహించడం అక్కడి ఆచారం. చిన్నప్పటి…
Udaya Bhanu: ఇప్పటి వరకూ యాంకర్ గా ఓ వెలుగు వెలిగిన ఉదయభాను, నటిగాను మెప్పించింది. అయితే మొదటి సారి నిర్మాతగా మారి ‘పంచనామా’ వెబ్ సిరీస్‌ను రూపొందించారు. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సిరీస్ సెప్టెంబర్ 11 నుంచి జీ5 (Zee 5) వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో ఆమె మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. ఎమోషనల్ కాకూడదని ఈవెంట్‌కు వచ్చాను. కానీ, భావోద్వేగాన్ని అదుపు చేసుకోలేకపోతున్నానంటూ ఉదయభాను (Udaya Bhanu)…
Bigg Boss 10 Day 3: బాస్ తెలుగు సీజన్ 10లో మూడో రోజు ఆట మరింత ఆసక్తికరంగా మారింది. కంటెస్టెంట్ల మధ్య ఇప్పటికే మొదలైన విభేదాలు మరింత ముదిరాయి. ముఖ్యంగా రోహిత్, చరణ్ అంశం హౌస్‌లో హాట్ టాపిక్‌గా మారింది. Day 3లో రోహిత్ తీసుకున్న ఓ నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. టాస్క్‌లో భాగంగా చరణ్‌ను త్యాగం చేసే నిర్ణయం తీసుకోవడంతో హౌస్‌లో కొత్త చర్చ మొదలైంది. ఈ నిర్ణయంపై ఇతర కంటెస్టెంట్లు కూడా స్పందించారు….
రెండో రోజే రచ్చ రచ్చ! Bigg Boss10: బిగ్‌బాస్ 10 రెండో రోజు ఆట రసవత్తరంగా సాగింది. ‘మహాపరీక్ష’లో భాగంగా ఇంటిసభ్యుల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ముఖ్యంగా రోహిత్‌పై వర్షిణి చేసిన వ్యాఖ్యలు హౌస్‌లో హీట్ పెంచాయి. రామ్‌ప్రసాద్, రోహిత్‌లను లీడర్లుగా ఎంచుకున్న తర్వాత.. మిగిలిన 12 మంది సభ్యులను తమ టీమ్‌లోకి తీసుకునేందుకు బిగ్‌బాస్ ‘బ్యాగ్ టాస్క్’ ఇచ్చాడు. బ్యాగ్‌లలోని బ్యాడ్జ్‌ల ఆధారంగా సైనికులను ఎంపిక చేసుకున్నారు. Auto రామ్‌ప్రసాద్ టీమ్‌లో త్రిగుణ్, ముఖేష్,…
Balakrishna vs Nagarjuna: ఈ సారి ఎవరిది గెలుపు… గతం లో చిరంజీవి, బాలకృష్ణ అలగే నాగార్జున వెంకటేష్ మధ్య గట్టి పోటీ ఉండేది. పెద్ద హీరోల సినిమాలు ఒకే రోజు విడుదల అయ్యేవి. పోటీ ఎంత తీవ్రంగా ఉండేదంటే సైకిల్ స్టాండ్ లు తగలపెట్టుకునేటంత. ఒకళ్ళ తలలు మరొకరు పగల కొట్టుకునే అంత. అయితె నాగార్జున, వెంకటేష్ ఫాన్స్ వాళ్ళ లాగే కూల్ గా ఉండేవారు కాని మరీ చిరంజీవి బాలయ్య ఫాన్స్ మధ్య మాత్రం…
Toxik: ‘కేజీఎఫ్’ సినిమాలతో పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న రాకింగ్ స్టార్ యశ్ నటించిన తాజా చిత్రం ‘టాక్సిక్’. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు థియేటర్లలో ఆశించిన స్పందన లభించలేదనే టాక్ వినిపిస్తోంది. భారీ అంచనాలతో విడుదల యశ్‌కు ఉన్న పాన్ ఇండియా క్రేజ్‌తో ‘టాక్సిక్’పై విడుదలకు ముందే భారీ హైప్ ఏర్పడింది. సినిమా కోసం ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురుచూశాయి. అయితే విడుదల తర్వాత…
Bigg Boss10: బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో సింగర్ ఝాన్సీ ఎంట్రీ ఖరారైంది. ‘అగ్నిపరీక్ష సీజన్ 2’లో తన ప్రతిభతో ఆకట్టుకున్న ఆమెకు బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లే అవకాశం దక్కింది. ఝాన్సీ సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన జానపద గాయని. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలంలోని కోమటికుంట గ్రామానికి చెందిన ఆమె.. తన మాస్ వాయిస్, గానం, ప్రదర్శనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. బిగ్ బాస్‌కు ముందు నిర్వహించిన **‘అగ్నిపరీక్ష సీజన్ 2’**లో కామనర్…
Sri Krishnudu: కృష్ణుడు అన్నా,రాముడు నందమూరి తారక రామారావు, ఆ తరువాత వెంకటేశ్వర స్వామి గా హీరో సుమన్. అనేక మంది దేవుళ్ళ గెటప్ వేసారు కాని అవి కొంతమందికే సెట్ అయ్యాయి అని చెప్పవచ్చు. అమ్మవారి గా గెటప్ వేయాలంటే కె.ఆర్.విజయ అలాగే ఈ తరం లో రమ్యకృష్ణ. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మంది అనేక వేషాలు వేసినా చిరకాలం గుర్తుండేది, ఎస్.వి.రంగారావు, రామారావు, సుమన్. ఇక మెగా ఫామిలీ లో చిరంజీవి శివుని…
Rashmika రష్మిక విజయ దేవరకొండ Vijay Devarakonda ల పెళ్ళి దేస వ్యాప్తం గా సంచలం రేపిన సంగతి తెలిసిందే….అయితే ఆ తర్వాత రష్మిక గాయం నుంచి కోలుకుని తిరిగి తన పనిలో నిమగ్నమయ్యెందుకు సిద్ధమైంది. రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ పెళ్లి తర్వాత వారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. తాజాగా రష్మిక తన గాయం, విశ్రాంతి సమయంలో విజయ్ దేవరకొండతో గడిపిన సమయం గురించి సరదాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు…
Irumudi Movie: రవితేజ నటించిన ఇరుముడి ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద మంచి జోరు కొనసాగిస్తున్నట్లు సమాచారం. అయ్యప్ప స్వామి దీక్ష నేపథ్యంలో తండ్రి–కూతురు అనుబంధాన్ని ప్రధానంగా తీసుకుని తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి స్పందన అందుకుంటుండగా, కలెక్షన్ల విషయంలోనూ ట్రేడ్ వర్గాల్లో చర్చ సాగుతోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో Shiva Nirvana దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రవితేజకు జోడీగా Priya Bhavani Shankar నటించారు. కథాంశం, భావోద్వేగాలకు ప్రాధాన్యం ఉన్న ఈ సినిమా…