Skip to content

ఎంటర్‌టైన్‌మెంట్

తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్, సినిమా వార్తలు, సమీక్షలు, ఇంటర్వ్యూలు మరియు ట్రైలర్లు.

‘Yeshanagula’ రాకముందే సోషల్ మీడియాలో ఊపు.

The Paradise Yeshanagula: సినిమా పాట రిలీజ్ అవ్వాలంటే ఒకప్పుడు పోస్టర్ వచ్చేది.. తర్వాత టీజర్ వచ్చేది.. ఆ తర్వాత పాట వచ్చేది. ఇప్పుడు మాత్రం కథ మారిపోయింది. పాట ఇంకా పూర్తిగా బయటకు రాకముందే సోషల్ మీడియా దాన్ని పట్టుకుని తన స్టైల్లో ఊపేస్తోంది. నాని–శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న ‘ది ప్యారడైజ్’ నుంచి రెండో పాటగా ‘యెషనాగుల’ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ పాటను ఆగస్టు 29న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. అనిరుధ్ సంగీతం…

Ram Pothineni: రామ్ డైరెక్షన్‌లో ఫస్ట్ సినిమా.. టైటిల్ ఏంటో తెలుసా ?

Ram Pothineni: హీరోగా ఎన్నో విభిన్న పాత్రల్లో అలరించిన Ram Pothineni ఇప్పుడు మరో కొత్త అవతారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. నటుడిగా కొనసాగుతూనే దర్శకుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న తొలి సినిమా ప్రస్తుతం #RAPO23 అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతోంది. ఈ ప్రాజెక్ట్‌లో రామ్ హీరోగా నటించడంతో పాటు కథ, దర్శకత్వ బాధ్యతలు కూడా చేపట్టారు. RAPO23 టైటిల్ ఏంటి? ఈ సినిమాకు అధికారిక టైటిల్ ఇంకా ప్రకటించలేదు. అయితే…

Veteran Telugu actor and producer G. V. Narayana Rao remembered for his five-decade journey in Telugu cinema.

G. V. Narayana Rao : రజనీకాంత్ కష్టాల నుంచి చిరంజీవి ఎదుగుదల వరకు..

G. V. Narayana Rao రజనీకాంత్… కమల్ హాసన్… చిరంజీవి… ఈ పేర్లు వినగానే భారతీయ సినిమా చరిత్రలో తమకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న అగ్ర నటులు గుర్తుకొస్తారు. అయితే వీళ్లంతా ఇంకా తమ స్థానాన్ని వెతుక్కుంటున్న రోజుల్లోనే వారితో కలిసి సినీ ప్రయాణం చేసిన వ్యక్తి జి. వి. నారాయణరావు. రజనీకాంత్ కష్టకాలాన్ని దగ్గర నుంచి చూశారు. చిరంజీవి అగ్ర కథానాయకుడిగా ఎదిగిన ప్రయాణాన్ని గమనించారు. తెలుగు సినిమా ఐదు దశాబ్దాల్లో ఎలా మారిపోయిందో ప్రత్యక్షంగా…

Toxic Movie Review Telugu

Toxic Movie Review Telugu: యష్ స్క్రీన్ ప్రెజెన్స్ తప్ప.. ‘టాక్సిక్’ తీవ్రంగా నిరాశపరిచిందా?

Toxic Movie Review Telugu: కేజీఎఫ్ సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో భారీ క్రేజ్ సంపాదించుకున్న యష్ నుంచి కొత్త సినిమా వస్తుందంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘Toxic: A Fairy Tale for Grown-Ups’ ఒక విభిన్నమైన, చీకటి నేపథ్యంతో కూడిన ప్రపంచాన్ని చూపించే ప్రయత్నం చేసింది. సాంకేతికంగా భారీ స్థాయిలో కనిపించినప్పటికీ, కథనం, పాత్రల పరిచయం, సన్నివేశాల అనుసంధానం, సంభాషణలు,…

Hero Suman: 700కు పైగా సినిమాలు.. అయినా హీరో సుమన్‌కు అవార్డులు ఎందుకు తక్కువ?

ఒకప్పుడు తెలుగు తెరపై యాక్షన్ హీరో అంటే ముందుగా గుర్తొచ్చే పేర్లలో సుమన్ (hero suman) ఒకరు. కరాటే బ్యాక్‌గ్రౌండ్, స్టైలిష్ లుక్స్, పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో 1980, 1990 దశకాల్లో స్టార్ హీరోగా వెలుగొందారు. తెలుగు మాత్రమే కాదు.. తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, తుళు భాషల్లో కలిపి 700కు పైగా సినిమాల్లో నటించి దక్షిణ భారత సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేశారు. అయితే ఇన్ని సినిమాలు చేసిన సుమన్‌కు పెద్ద అవార్డులు ఎందుకు…

వెంకటేష్ 40 ఇయర్స్ ఇండస్ట్రీ

విక్టరీ వెంకటేష్ గా పేరొందిన దగ్గుబాటి వెంకటేష్ తెలుగు సినిమా కథానాయకుడు. ఈయన తెలుగు నిర్మాత, అత్యధిక చిత్రాల నిర్మాతగా గిన్నీస్ బుక్ ప్రపంచరికార్డు సాధించిన డి.రామానాయుడు రెండవ కుమారుడు. 1960, డిసెంబర్ 13 న ప్రకాశం జిల్లా కారంచేడులో జన్మించాడు. వెంకటేష్ డాన్ బోస్కో, ఎగ్మోర్, మద్రాసు (ప్రస్తుత చెన్నై) నుండి పట్టభద్రుడయ్యారు. మోంటెరే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్, యు.ఎస్.ఏ నుండి ఎంబిఎ పట్టా అందుకున్నాడు. వెంకటేష్ నీరజను వివాహమాడారు. వీరికి ఒక అబ్బాయి,…

Toxic Trailer Review Telugu: Yash ఊరమాస్ లుక్.. Hollywood Range Visuals

Toxic Trailer Review Telugu:రాకింగ్ స్టార్ యష్ హీరోగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ **‘టాక్సిక్’**పై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ముందుగా విడుదలైన బోల్డ్ ప్రమోషనల్ కంటెంట్‌తో సినిమాపై యూత్‌లో మంచి హైప్ ఏర్పడగా, ఇప్పుడు ట్రైలర్ ఆ హైప్‌ను మరింత పెంచింది. గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రెస్టీజియస్ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను బెంగళూరులో గ్రాండ్‌గా నిర్వహిస్తున్నారు. అదే సమయంలో ట్రైలర్‌ను పలు భాషల్లో డిజిటల్…

OTT Releases This Week: ‘లెనిన్’ నుంచి ‘ఆపరేషన్ సఫేద్ సాగర్’ వరకు.. ఈ వారం ఓటీటీలో చూడాల్సిన ఐదు చిత్రాలు, సిరీ

OTT Releases This Week: వారాంతం వచ్చిందంటే చాలు.. కొత్త సినిమాలు, ఆసక్తికరమైన వెబ్‌సిరీస్‌ల కోసం ఓటీటీ ప్రేక్షకులు వెతకడం ప్రారంభిస్తారు. ఇంట్లోనే కుటుంబంతో కలిసి సినిమా చూడాలనుకునేవారితో పాటు ఉత్కంఠభరితమైన కథలను వరుసగా చూడాలనుకునే వారికి ఈ వారం కావాల్సినంత వినోదం సిద్ధంగా ఉంది. గ్రామీణ యాక్షన్ కథ, మనసును హత్తుకునే ప్రేమకథ, హత్య కేసు చుట్టూ సాగే దర్యాప్తు, దేశభక్తిని చాటే యుద్ధ నేపథ్య సిరీస్‌.. ఇలా విభిన్న కథాంశాలతో పలు కొత్త చిత్రాలు,…

The Paradise teaserలో జడల్ పాత్రలో నాని

‘ది ప్యారడైజ్’ టీజర్ రివ్యూ: జడల్‌గా నాని రౌద్ర రూపం.. శ్రీకాంత్ ఓదెల మాస్ ప్రపంచం

నాని, శ్రీకాంత్ ఓదెల ‘ది ప్యారడైజ్’ టీజర్‌లో జడల్ పాత్ర, రగ్గడ్ విజువల్స్, అనిరుధ్ నేపథ్య సంగీతం ప్రధాన ఆకర్షణలుగా నిలిచాయి.

కార్తీక్ సుబ్బరాజ్ డొరోతి సినిమా అధికారిక టీజర్ పోస్టర్

‘డొరోతి’గా కార్తీక్ సుబ్బరాజ్ కొత్త సినిమా.. కీర్తి సురేష్‌తో ఆసక్తికర టైటిల్ టీజర్

కార్తీక్ సుబ్బరాజ్ కొత్త చిత్రం ‘డొరోతి’ టైటిల్ టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. కీర్తి సురేష్ కీలక పాత్రలో కనిపించనుండగా, ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు.