Skip to content
క్రీడలు

Abhishek Sharma Fastest Century :30 బంతుల్లో సెంచరీ!అభిషేక్ శర్మ విధ్వంసం

Abhishek Sharma Fastest Century: ఆఫ్ఘనిస్తాన్‌పై భారత ఓపెనర్ అభిషేక్ శర్మ చరిత్ర సృష్టించాడు. ఒక రకంగా చెప్పాలంటే ప్రత్యర్ధులకు చుక్కలు చూపించాడు.


16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ

ఆరంభం నుంచే ఆఫ్ఘన్ బౌలర్లపై విరుచుకుపడ్డ అభిషేక్ శర్మ.. కేవలం 16 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేశాడు.


మరో 14 బంతుల్లోనే 50 పరుగులు!

హాఫ్ సెంచరీ తర్వాత మరింత దూకుడుగా ఆడిన అభిషేక్.. తర్వాతి 50 పరుగులకు కేవలం 14 బంతులు మాత్రమే తీసుకున్నాడు.


30 బంతుల్లో శతకం

మొత్తం 30 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో సరికొత్త చరిత్ర రాశాడు అభిషేక్ శర్మ.


రోహిత్ శర్మ రికార్డు బ్రేక్

భారత్ తరఫున అత్యంత వేగంగా టీ20I సెంచరీ చేసిన రికార్డు ఇప్పటివరకు రోహిత్ శర్మ పేరిట ఉండేది.

2017లో శ్రీలంకపై రోహిత్ 35 బంతుల్లో సెంచరీ చేశాడు.

సింగీతం–చిరంజీవి మధ్య ఏం జరిగింది? Singeetam-Chiranjeevi
Singeetam-Chiranjeevi: సింగీతం–చిరంజీవి మధ్య ఏం జరిగింది?.. రెండు షెడ్యూల్స్ తర్వాత ఆగిపోయిన ‘భూలోకవీరుడు’ వెనుక షాకింగ్ కథ

35 నుంచి 30 బంతులకు!

రోహిత్ శర్మ రికార్డును ఏకంగా ఐదు బంతుల తేడాతో అధిగమించిన అభిషేక్.. భారత్ తరఫున ఫాస్టెస్ట్ టీ20I సెంచరీ నమోదు చేశాడు.


34 బంతుల్లో 108 పరుగులు

Abhishek Sharma అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ 108 పరుగుల వద్ద ముగిసింది.

34 బంతులు
11 సిక్సర్లు
9 ఫోర్లు

అతడి 108 పరుగుల్లో 102 పరుగులు బౌండరీల ద్వారానే వచ్చాయి.


టీ20I చరిత్రలో మూడో వేగవంతమైన సెంచరీ

అంతర్జాతీయ టీ20ల్లో అభిషేక్ 30 బంతుల సెంచరీ మూడో వేగవంతమైనది.

AC మధ్యలో ఆగిపోతుందా? అసలు సమస్య ఇదే కావచ్చు! CAR AC Problem
CAR AC Problem: కారు AC మధ్యలో ఆగిపోతుందా?.. 10 నిమిషాల తర్వాత మళ్లీ పనిచేస్తే కారణాలు ఇవే

సాహిల్ చౌహాన్ — 27 బంతులు
ముహమ్మద్ ఫాహద్ — 29 బంతులు
Abhishek Sharma అభిషేక్ శర్మ — 30 బంతులు


టెస్ట్ దేశాల్లో Abhishek Sharma దే రికార్డు

టెస్ట్ క్రికెట్ ఆడే దేశానికి చెందిన బ్యాటర్‌గా అత్యంత వేగంగా టీ20I సెంచరీ చేసిన ఆటగాడిగా Abhishek Sharma అభిషేక్ శర్మ నిలిచాడు.

ఒక్క ఇన్నింగ్స్‌తో రికార్డుల మోత మోగించాడు!

Studio One News

తాజా అప్‌డేట్ల కోసం మా WhatsApp ఛానల్‌ను ఫాలో అవ్వండి

Follow our WhatsApp Channel for Latest News

1 comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంప్రదించండి

Send this message?

Your message and reply address will be sent to the Studio One News desk.