Skip to content
MARKET UPDATE

SENSEX: 73,598.67, change ▼ −8.08 (−0.01%). Source Yahoo Finance, as of 27 Oct 2026 3:32 PM IST. NIFTY 50: 22,749.75, change ▼ −3.45 (−0.02%). Source NSE, as of 27 Oct 2026 3:30 PM IST. GOLD 24K / 999: ₹1,41,431 / 10g. Source IBJA, as of 27 Oct 2026 PM IST. GOLD 22K / 916: ₹1,29,551 / 10g. Source IBJA, as of 27 Oct 2026 PM IST. SILVER 999: ₹1,92,499 / kg. Source IBJA, as of 27 Oct 2026 PM IST. IBJA benchmark rates exclude GST and making charges. Latest cached published data; sources may be delayed.

భక్తి

దేవాలయాలు, పూజలు, పండుగలు మరియు ఆధ్యాత్మిక కథనాలు.

Jwalamukhi Temple

Jwalamukhi Temple: విగ్రహమే లేని గుడి.. నూనె లేకుండానే వెలుగుతున్న జ్వాలలు! అక్బర్ కూడా ఆర్పలేకపోయాడా?

Jwalamukhi Temple: Jwalamukhi Temple: హిమాచల్ ప్రదేశ్‌లోని జ్వాలాముఖి ఆలయం భారతదేశంలోని అత్యంత ఆసక్తికరమైన శక్తి పీఠాలలో ఒకటి. ఇక్కడ గర్భగుడిలో సాధారణంగా కనిపించే అమ్మవారి విగ్రహం ఉండదు. బదులుగా, రాతి గుహల నుంచి వెలువడే సహజ వాయువులు మండటం వల్ల ఏర్పడే జ్వాలలను అమ్మవారి దివ్య స్వరూపాలుగా భక్తులు పూజిస్తారు. వేల ఏళ్లుగా ఈ మంటలు వెలుగుతున్నాయనే విశ్వాసం, మొఘల్ చక్రవర్తి అక్బర్‌కు సంబంధించిన కథలు ఈ క్షేత్రాన్ని మరింత ప్రత్యేకంగా నిలుపుతున్నాయి., Jwalamukhi Temple:…

గురువు సింహరాశిలోకి

Guru Gocharam 2026: అక్టోబర్ 31న గురు సింహ సంక్రమణం..ఏ రాశికి ఎలాంటి మూర్తి? ఫలితాలు ఎలా ఉంటాయి?

Guru Gocharam 2026: Guru Gocharam 2026జ్యోతిష్య శాస్త్రంలో గురు గ్రహానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. గురువును జ్ఞానం, విద్య, సంపద, సంతానం, ధర్మం, శుభకార్యాలకు కారకుడిగా పరిగణిస్తారు. అలాంటి గురు గ్రహం అక్టోబర్ 31, 2026న కర్కాటక రాశి నుంచి సింహ రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ సంచారం 2027 జనవరి 25 వరకు కొనసాగుతుందని జ్యోతిష్య గణనలు సూచిస్తున్నాయి. అంటే సుమారు 86 రోజుల పాటు గురువు సింహరాశిలో సంచరించనున్నాడు. దీంతో సోషల్ మీడియాలో అదరకొట్టేస్తున్నాడు….

Shuka Maharshi, శుకబ్రహ్మ మహర్షి

Shuka Maharshi Story: శుకబ్రహ్మ మహర్షి జన్మ రహస్యం ఇదేనా? చిలుక ముఖం వెనుక ఉన్న అద్భుత పురాణ గాథ!

Shuka Maharshi Story: Shuka Maharshi Story: మనం శ్రీ రాముల వారి పట్టాభిషేకం చిత్ర పటాన్ని చూసినప్పుడు చిలుక రూపం లో ఉన్న చిత్రం కనపడుతుంది? అసలు ఈయన ఎవరు? ఆ రూపం ఎలా వచ్చింది? అనేది చూద్దాం… భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయంలో కొందరు మహర్షుల పేర్లు వినగానే జ్ఞానం, వైరాగ్యం, భక్తి గుర్తుకొస్తాయి. అలాంటి మహనీయుల్లో శుకబ్రహ్మ మహర్షి ఒకరు. చిలుక ముఖంతో కనిపించే రూపం, చిన్న వయసులోనే ఆత్మజ్ఞానాన్ని పొందిన యోగిగా ఆయనకు…

Elinanati Sani, Ardhashtama Sani, Ashtama Sani

Sani Prabhavam:అష్టమ, అర్ధాష్టమ, ఏలినాటి శని.. ఏ రాశుల వారికి నడుస్తోంది? ఎప్పటి వరకు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

Sani Prabhavam: Sani Prabhavam: శని సంచారం గురించి జ్యోతిష్య విశ్వాసాల్లో తరచుగా వినిపించే పదాలు అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని. ఈ మూడు కాలాల్లో ఏ రాశుల వారికి ఏ స్థితి ఉంది? ఎప్పటి వరకు కొనసాగుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే విషయాలపై చాలామందికి ఆసక్తి ఉంటుంది. 2026 అక్టోబర్ నాటి వేద జ్యోతిష్య గోచార లెక్కల ప్రకారం శని మీనరాశిలో సంచరిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఐదు రాశులకు ఈ ప్రత్యేక…

Veerabhadra Swamy వీరభద్రుడు, దక్షయజ్ఞం

Veerabhadra Swamy: వీరభద్రస్వామి ఎవరు?

ఉగ్రరూపం వెనుక కథ ఇదే! Veerabhadra Swamy: Veerabhadra Swamy: హిందూ పురాణాల్లో పరమశివుడికి అనేక రూపాలు ఉన్నాయి. వాటిలో వీరభద్రస్వామి రూపం అత్యంత ఉగ్రంగా, పరాక్రమానికి ప్రతీకగా నిలుస్తుంది. శివుడి ప్రమథగణాలకు అధిపతిగా, అధర్మాన్ని శిక్షించే దైవశక్తిగా వీరభద్రుడిని భక్తులు ఆరాధిస్తారు. సతీదేవి దేహత్యాగం తర్వాత శివుడి ఆగ్రహం నుంచి వీరభద్రుడు ఆవిర్భవించాడని పురాణ గాథలు చెబుతాయి. దక్ష ప్రజాపతి నిర్వహించిన యజ్ఞాన్ని ధ్వంసం చేసి, తనకు అప్పగించిన కార్యాన్ని పూర్తి చేసిన వీరభద్రుడి కథలో…

శ్రీ రాజరాజేశ్వరి దేవి అద్భుత చరిత్ర.. 108 నామాలు

Sri Raja Rajeswari Story: శ్రీ రాజరాజేశ్వరి దేవి చరిత్ర, మహిమలు, అష్టోత్తర శతనామావళి

Sri Raja Rajeswari Story: రాజరాజేశ్వరి అనే పేరు ఎలా వచ్చింది? Sri Raja Rajeswari Story: రాజులకు రాజుగా ఉండేవారినీ పాలించే పరమేశ్వరి అనే భావనతో అమ్మవారిని రాజరాజేశ్వరి అని పిలుస్తారు. సమస్త జగత్తును పాలించే మహారాజ్ఞిగా ఆమెను శక్తి సంప్రదాయంలో వర్ణిస్తారు. శ్రీలలితా సహస్రనామ స్తోత్రంలో తొలి నామాలే ‘శ్రీమాతా’, ‘శ్రీమహారాజ్ఞీ’, ‘శ్రీమత్సింహాసనేశ్వరీ’. ఇవి జగన్మాత, విశ్వసామ్రాజ్యాన్ని పాలించే మహారాణి, దివ్య సింహాసనంపై ఆసీనురాలు అనే భావాలను తెలియజేస్తాయి. Sri Raja Rajeswari Story:…

దసరా విజయ ముహూర్తం ఎప్పుడంటే?

Dussehra 2026: విజయదశమి రోజు విజయ ముహూర్తం ఎప్పుడు? ఈ 47 నిమిషాల్లో ఏం చేస్తే శుభం?

Dussehra 2026: Dussehra 2026 దసరా పండుగ అంటేనే విజయానికి ప్రతీక. చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయాన్ని గుర్తుచేసే పవిత్రమైన పర్వదినం విజయదశమి. ఈ ఏడాది అక్టోబర్ 20వ తేదీ మంగళవారం దసరా పండుగను జరుపుకోనున్నారు. చాలా మంది ఏ మంచి పని ప్రారంభించాలన్నా…ఏమైనా వ్యాపారాలు ప్రారంభించాలన్నా లేక ఏమైనా నిర్మాణాలు చేపట్టాలన్నా విజయ దశమి రోజున నిర్వహిస్తారు. ఆ రోజు ప్రారంభిస్తే ఇక మంచి చెడులు చూడక్కరలేదు అని భావిస్తారు. కాని ఆ…

Mahishasura Mardini Story, మహిషాసుర మర్దిని కథ

Mahishasura Mardini Story: మహిషాసురుడిని సంహారం వెనుక రహస్యం!

Mahishasura Mardini Story: హిందూ పురాణాల్లో దుష్టశిక్షణ, శిష్టరక్షణకు ప్రతీకగా నిలిచిన దేవతలలో మహిషాసుర మర్దిని ఒకరు. జగన్మాత దుర్గాదేవి మహిషాసురుడనే రాక్షసుడిని సంహరించిన గాథ ఎంతో ప్రసిద్ధి చెందింది. దైవశక్తులన్నీ ఏకమై ఒక మహాశక్తిగా అవతరించడం, ఆ శక్తి ముందు ఎంతటి బలవంతుడైనా ఓటమి చెందక తప్పదనే సందేశాన్ని ఈ కథ తెలియజేస్తుంది. మార్కండేయ పురాణంలోని దేవీ మహాత్మ్యం లేదా దుర్గాసప్తశతిలో ఈ కథ ప్రధానంగా రెండో, మూడో, నాలుగో అధ్యాయాల్లో వివరించబడింది. Mahishasura Mardini…

దుర్గా అష్టోత్తర శతనామావళి, durga devi story

Durga Devi Story: మహిషాసురుడిని అంతమొందించిన దుర్గమ్మ అవతార రహస్యం.. దుర్గాదేవి కథ, అష్టోత్తర శతనామావళి!

Durga Devi Story: Durga Devi Story: జగన్మాత, ఆదిపరాశక్తి, మహిషాసురమర్దిని, చండిక, భవాని, కాత్యాయని.. ఇలా ఎన్నో పేర్లతో భక్తుల పూజలందుకునే దేవత దుర్గాదేవి. హిందూ సంప్రదాయంలో దుర్గాదేవిని శక్తికి, ధైర్యానికి, ధర్మరక్షణకు ప్రతీకగా ఆరాధిస్తారు. దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం అవతరించిన మహాశక్తిగా పురాణాలు అమ్మవారిని వర్ణిస్తాయి. ముఖ్యంగా మహిషాసురుడిని సంహరించిన దుర్గాదేవి కథ దేవీ మహాత్మ్యంలో అత్యంత ప్రసిద్ధమైన ఘట్టం. అసలు దుర్గాదేవి ఎలా అవతరించింది? మహిషాసురుడు ఎవరు? దేవతలందరి శక్తులు ఒకే రూపంగా…

Veda Vyasa Story

Veda Vyasa Story: వేదవ్యాసుడు ఎలా జన్మించాడు ఆశ్చర్యకర కథ! మత్స్యగంధి ఎవరు? మహాభారతంలో ఆయన పాత్ర ఏమిటి?

Veda Vyasa Story: Veda Vyasa Story: హిందూ ధర్మంలో వేదవ్యాస మహర్షికి అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. నాలుగు వేదాలను క్రమబద్ధీకరించిన మహర్షిగా, మహాభారత రచయితగా, పురాణ సంప్రదాయానికి మూలపురుషుడిగా ఆయనను ఆరాధిస్తారు. అయితే వ్యాసుడి జననం వెనుక ఒక అసాధారణమైన పురాణ కథ ఉంది. చేప గర్భం నుంచి జన్మించిన మత్స్యగంధి ఎవరు? పరాశర మహర్షితో ఆమెకు సంబంధం ఏమిటి? కృష్ణద్వైపాయనుడు వేదవ్యాసుడిగా ఎలా ప్రసిద్ధి చెందాడు? మహాభారతంలో ఆయన పాత్ర ఏమిటి? ఈ…

సంప్రదించండి

Send this message?

Your message and reply address will be sent to the Studio One News desk.