Weekly Rasi Phalalu: మేషరాశి: Mesham మేషరాశి వారికి ఈ వారం రోజులని పరిశీలన చేస్తే గ్రహ స్థితులు ఏ విధంగా ఉన్నాయని మూడు గ్రహాల యొక్క ఉత్తమోత్తమమైన ఫలితాలు చాలా బాగున్నాయి అని చెప్పొచ్చు చంద్ర కుజులు తృతీయ స్థానంలో ఉన్నారు అలాగే లాభ స్థానంలో రాహువు గారు ఉన్నారు. ఈ మూడు గ్రహాలు కూడా ఉత్తమమైన ఫలితాలను ఇస్తూ ఉండగా గురువుగారు గాని శుక్రాచార్యుల వారు గాని రవి బుధులు గాని ఇక్కడ కోణంలో…
Sri Mahalakshmi: మహా లక్ష్మి అష్టొత్తర శతనామావళి భాష్యం. ఈ అష్టోత్తర శతనామావళి భాష్యాన్ని మొట్టమొదటి గా రచించిన వారు భార్గవి బూదరాజు (M.A.Telugu, M.A.,Astrology, B.Ed).ప్రముఖ జ్యోతిష్య ఆధ్యాత్మిక వేత్త, అనతి కాలంలోనే ప్రపంచ వ్యాప్తంగా అత్యంత గుర్తింపు పొంది అనేక రచనలు చేస్తూ ఆధ్యత్మిక వెలుగును పంచుతూ ఉన్నారు. అనేక మంది మహాను భావులు అనేక భాష్యాలు రచించారు, కాని మహా లక్ష్మి అష్టొత్తర శతనామావళి భాష్యాన్ని సామాన్యులకు సైతం అర్ధం అయ్యే రీతిలో…
Food Doshas: మనం తినే ఆహారంలో ఉండే 5 దోషాలు ఏంటి? పెద్దలు చెప్పిన ఆసక్తికర విషయాలు ఆహారం అంటే కేవలం ఆకలి తీర్చే పదార్థం మాత్రమే కాదని భారతీయ సంప్రదాయంలో భావిస్తారు. ఆహారం తయారయ్యే విధానం, దాన్ని సంపాదించడానికి ఉపయోగించిన మార్గం, వండిన ప్రదేశం, వంట చేసిన వ్యక్తి స్వభావం, ఆహారాన్ని వడ్డించే తీరు వంటి అంశాలకు కూడా మన పూర్వీకులు ప్రాధాన్యత ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆహారానికి సంబంధించి ఐదు రకాల దోషాలు ఉంటాయని…
Maha Bharatam: మాద్రి మద్రరాజైన బృహత్సేనుడు కుమార్తె. మాద్రి తల్లి నిజానికి ఒక దేవకన్య, ఒక అప్సర . అప్సరలు వారి అసాధారణ సౌందర్యానికి ప్రసిద్ధి చెందినవారు, మరి తల్లి అంత అందంగా ఉంటే, ఆమె కుమార్తె అంతకంటే తక్కువగా ఉంటుందా? మాద్రి అతని జీవితంలోకి ప్రవేశించే సమయానికి, పాండువు తన అన్న ధృతరాష్ట్రుడికి అనుకూలంగా హస్తినాపుర సింహాసనాన్ని త్యజించి, శతసింగ పర్వతం చుట్టూ ఉన్న అడవులలో తన భార్య కుంతితో నివసిస్తున్నాడు. పాండురాజు దిగ్విజయ యాత్రలో…
Amavasya: అమావాస్య, పౌర్ణమి రోజుల్లోనే ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయనే నమ్మకం వెనుక నిజం ఏంటి? మనం తరచూ వాహన ప్రమాదాల గురించి వార్తల్లో చూస్తుంటాం. ముఖ్యంగా ఉదయం లేవగానే ఏదో ఒక బస్సు ప్రమాదం, రోడ్డు ప్రమాదం లేదా ఇతర ప్రమాదాల వార్తలు వినిపిస్తుంటాయి. కొన్నిసార్లు పెళ్లి బస్సులు, యాత్రికులతో వెళ్తున్న బస్సులు ప్రమాదాలకు గురవుతుంటాయి. దీంతో అమావాస్య, పౌర్ణమి రోజులకు ప్రమాదాలకు ఏమైనా సంబంధం ఉందా? వేకువజామునే ప్రమాదాలు ఎక్కువగా ఎందుకు జరుగుతున్నాయి? అనే సందేహాలు…
మనకు నిద్రలో ఎన్నో రకాల కలలు వస్తుంటాయి. కాని అవి ఎక్కువ గా గుర్తు ఉండవు, సహజంగా వేకువ ఝామున వచ్చే కలలు వాటి ఫలితాలు త్వరగా నెరవేరతాయి అని అంటారు. అందులో భోజనం చేయడం, భోజనం కనిపించడం, ఇతరులకు భోజనం పెట్టడం వంటి కలలు కూడా సాధారణమే. అయితే కలలో భోజనం కనిపిస్తే దాని అర్థం ఏమిటి? అనే ఆసక్తి చాలామందిలో ఉంటుంది. మనం ఇతరులకు భోజనం వడ్డిస్తున్నట్లు కనిపిస్తే మీ కుటుంబ సభ్యుల నుంచి…
యుధిష్ఠిరుడికి ధర్మరాజు అనే పేరు ఎలా వచ్చింది? మహాభారతం అంటే పాండవులు, కౌరవులు, కురుక్షేత్ర యుద్ధం మాత్రమే కాదు. ధర్మం, సత్యం, కర్తవ్యం, రాజనీతి, మానవ బలహీనతలు, జీవితం–మరణం వంటి ఎన్నో విషయాలను మనకు నేర్పించే మహత్తర ఇతిహాసం. ఆ మహాభారతంలో పాండవులలో పెద్దవాడైన వ్యక్తి యుధిష్ఠిరుడు. ఆయనను సాధారణంగా ధర్మరాజు, ధర్మపుత్రుడు, ధర్మనందనుడు అని కూడా పిలుస్తారు. అయితే అసలు ప్రశ్న ఏమిటంటే— యుధిష్ఠిరుడికి “ధర్మరాజు” అనే పేరు ఎలా వచ్చింది? అంత ధర్మబద్ధంగా జీవించిన…
Surya Grahan 2026:ఆగస్టు 12న సంపూర్ణ సూర్యగ్రహణం.. ఈ 5 రాశులకు శుభకాలం? 90 రోజుల్లో మారనున్న అదృష్టం! 2026 సంవత్సరంలో రెండవ మరియు చివరి సూర్యగ్రహణం ఆగస్టు 12వ తేదీ బుధవారం సంభవించనుంది. ఇది సంపూర్ణ సూర్యగ్రహణం. అయితే ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు. ఈ సంపూర్ణ సూర్యగ్రహణం ప్రధానంగా గ్రీన్‌లాండ్, ఐస్‌లాండ్, స్పెయిన్‌తో పాటు రష్యాలోని కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది. ఉత్తర అమెరికా, యూరప్, ఉత్తర ఆఫ్రికాలోని అనేక ప్రాంతాల్లో పాక్షిక సూర్యగ్రహణం కనిపిస్తుంది….