Bala Tripura Sundari Devi చిన్నారి బాలిక రూపంలో కనిపించినా, అపారమైన శక్తి సామర్థ్యాలు కలిగిన దైవస్వరూపమే బాలా త్రిపురసుందరి. పరమేశ్వరి అయిన లలితా మహాత్రిపురసుందరీ దేవి బాలరూపంగా, ఆమె కుమార్తెగా శ్రీ విద్యా సంప్రదాయంలో బాలాదేవిని ఆరాధిస్తారు. అమ్మవారి వయసు తొమ్మిదేళ్లు మాత్రమేనని పురాణ వర్ణన. కానీ ఆమె శక్తికి అంతులేదు. దేవతలను భయభ్రాంతులకు గురిచేసిన భండాసురుడి 30 మంది కుమారులను సంహరించిన మహాశక్తి ఈ బాలా త్రిపురసుందరీ దేవి. అసలు బాలా త్రిపురసుందరి ఎవరు?…
Pitru Tarpanam హిందూ ధర్మంలో పితృదేవతలకు ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. జన్మనిచ్చిన తల్లిదండ్రులు, పూర్వీకులను స్మరించుకోవడం, వారికి కృతజ్ఞతలు తెలియజేయడం ప్రతి వ్యక్తి బాధ్యతగా భావిస్తారు. అందుకే అమావాస్య, పితృపక్షాలు, వార్షిక శ్రాద్ధ దినాల్లో తర్పణాలు, పిండప్రదానాలు నిర్వహిస్తుంటారు. అయితే ఈ పితృ కార్యాల్లో ముఖ్యంగా నల్ల నువ్వులను మాత్రమే ఎందుకు ఉపయోగిస్తారు? తెల్ల నువ్వులకు బదులుగా నల్ల నువ్వులకు అంత ప్రాధాన్యం ఎందుకు ఇస్తారు? శ్రీమహావిష్ణువు శరీరం నుంచి నువ్వులు ఉద్భవించాయన్న పురాణ గాథ…
Banana Tree Vastu: అరటి చెట్టుకు గెల ఏ దిశలో వస్తే అదృష్టం? అశుభ దిశలో వస్తే దోష నివారణ ఎలా? హిందూ సంప్రదాయంలో అరటి చెట్టుకు ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. పూజలు, వ్రతాలు, వివాహాలు, ఇతర శుభకార్యాల్లో అరటి చెట్టును పవిత్రంగా భావిస్తారు. అరటి చెట్టులో శ్రీమహావిష్ణువు, దేవగురువు బృహస్పతి అనుగ్రహం ఉంటుందని భక్తుల విశ్వాసం. అందుకే చాలామంది తమ ఇంటి ఆవరణలో అరటి మొక్కలను పెంచుతుంటారు. అయితే ఇంట్లో అరటి చెట్టుకు గెల…
Tirumala Annaprasadam: ఆకలికి చోటే లేని తిరుమల.. రోజుకు 15.8 టన్నుల బియ్యం! Tirumala Annaprasadam: “వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన, వేంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి” అన్న దైవ స్తోత్రానికి ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచే తిరుమల పుణ్యక్షేత్రం భక్తుల ఆకలి తీర్చే అన్నపూర్ణ నిలయంగా భాసిల్లుతోంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనానికి దేశ విదేశాల నుంచి వచ్చే లక్షలాది మంది భక్తులకు శ్రీవారి కృపతో పాటు…
Bangaru Balli Story: బంగారు బల్లి–వెండి బల్లి కథ: కాంచీపురం ఆలయ రహస్యం కాంచీపురం అనగానే మనకు గుర్తుకొచ్చేది పురాతన దేవాలయాలు, ఆధ్యాత్మిక వైభవం. అయితే అక్కడి శ్రీ వరదరాజ పెరుమాళ్ ఆలయంలో ఉన్న బంగారు బల్లి, వెండి బల్లిలకు ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంది. వీటిని తాకితే బల్లి పడటం వల్ల కలిగే దోషాలు తొలగుతాయని భక్తుల విశ్వాసం. అయితే ఈ బంగారు, వెండి బల్లులు అక్కడ ఎందుకు ఉన్నాయి? వాటి వెనుక ఉన్న కథ ఏమిటి?…
Garuda Puranam: మరణం తర్వాత ఆత్మకు ఏమవుతుంది? గరుడ పురాణం చెప్పే అంతిమ ప్రయాణ రహస్యాలు మరణం అనేది ఈ భూమిపై పుట్టిన ప్రతి జీవికి తప్పనిసరిగా ఎదురయ్యే సత్యం. జననం ఎంత సహజమో, మరణం కూడా అంతే సహజం. అయినా మనిషి మనసును ఎక్కువగా కలవరపెట్టే ప్రశ్న ఒక్కటే — ప్రాణం శరీరాన్ని విడిచిన తర్వాత ఏమవుతుంది? మనిషి జీవితాంతం తన శరీరాన్నే “నేను”గా భావిస్తాడు. తన కుటుంబం, ఆస్తి, పేరు, ప్రతిష్ఠ, బంధాలు అన్నీ…
Kalki Bhagavan Story:విజయ్ కుమార్ నాయుడు కల్కి భగవాన్ గా ఎలా అవతరించారు? Kalki Bhagavan కల్కి భగవాన్ 7 మార్చి 1949, విజయ్ కుమార్ నాయుడు, ఈయనను శ్రీ భగవాన్ అని కూడా పిలుస్తారు. భగవాన్ భారత దేశం లో తన బోధనల ద్వారా అధ్యాత్మికతను పరిమళింపచేసారు. ఈయన ‘వన్‌నెస్’ (Oneness) అనే ఆధ్యాత్మిక సంస్థ స్థాపకుడు. దీని ప్రధాన కార్యాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లా వరదయ్య పాలెం లో ఉంది. అసలు ఈ…
Tataka Story: రామాయణంలో తాటక ఎవరు? శ్రీరాముడు ఎందుకు సంహరించాడు? రామాయణంలో Tataka ఎవరు? యక్షిణి నుంచి రాక్షసిగా మారిన కథ.. శ్రీరాముడు ఎందుకు సంహరించాడు? రామాయణం అనగానే మనకు శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు, హనుమంతుడు, రావణుడు వంటి ప్రధాన పాత్రలే ముందుగా గుర్తుకొస్తాయి. కానీ ఈ మహాకావ్యంలో కథను కీలక మలుపులు తిప్పిన ఎన్నో పాత్రలు ఉన్నాయి. వాటిలో Tataka ఒకటి. సాధారణంగా తాటకను భయంకరమైన రాక్షసిగా మాత్రమే మనం వింటుంటాం. శ్రీరాముడు అడవిలో ఆమెను…
వినాయక నిమజ్జనం ఎందుకు చేస్తారు? భాధ్రపద మాసం లో వచ్చే వినాయక చవితి ని చాలా ఘనంగా భక్తి శ్రద్ధలతో చేసుకుంటారు. ఆ తరువాత వినాయకుడిని నిమజ్జనం చేస్తారు. దీని వెనుక ఏదైనా పురాణ గాధ ఉన్నదా అనేది చూస్తే….మహాభారతాన్ని రచించాలి అని అనుకున్న వేద వ్యాస మహర్షి తాను చెపుతున్న శ్లోకాలను ఆపకుండా రాయగల సమర్ధుడి కోసం వెతికాడు. అప్పుడు గణపతి ఆ శ్లోకాలను తాను వ్రాస్తాను అని చెపుతాడు అయితే దానికి గణపతి ఒక…
Mahalaya Pakshalu: ఏమహాలయ పక్షాలులో తర్పణం ఎలా చేయాలి? Mahalaya Pakshalu మహాలయ పక్షాలు వస్తున్నాయి. ఈ పక్షాల లో మన పూర్వికులకు తర్పణం వదిలితే పై లోకాల్లో ఉన్న మన పూర్వికులు శాంతిస్తారు. చాలా మందికి మాత్రు, పిత్రు శాపాలు ఉంటాయి. అదేమిటండీ వాళ్ళు మన తల్లి తండ్రులు కదా మనకు శాపాలు ఉండటం ఏమిటి అని చాలా మందికి సందేహం…దీని మీద త్వరలో మరొక పోస్ట్ చేస్తాను. ఇవి సహజంగా పురోహితుడు చేయిస్తాడు. అలా…