King Cobra Swallows Python: ఎక్కడైనా పాము గుడ్లను తింటుంది లేదా కప్పలను, చేపలను, లేదా చిన్న చిన్న కీటకాలను తింటుంది. సరే కొండచిలువ పామును తిన్నది అంటే సరే…దీనికి రివర్స్ లో నాగు పాము కొండ చిలువను మింగేసింది. కలికాలం అంటే ఇదే కాబోలు… కర్ణాటకలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. సాధారణంగా కొండచిలువలు(Python) చిన్న జంతువులు, పక్షులు, ఇతర పాములను మింగడం చూస్తుంటాం. కానీ ఈసారి 12 అడుగుల King Kobra కింగ్ కోబ్రా ఒక…
Pakistan Blasts: పాకిస్థాన్‌లో మసీదు వద్ద భారీ పేలుడు.. 16 మంది మృతి Pakistan లోని ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ప్రావిన్స్‌లో శుక్రవారం భారీ దాడి జరిగింది. కోహాట్‌లోని ఓల్డ్ పోలీస్ లైన్స్ ప్రాంతాన్ని దుండగులు లక్ష్యంగా చేసుకున్నారు. శుక్రవారం ప్రార్థనలు జరుగుతున్న సమయంలో మసీదు సమీపంలో భారీ పేలుడు సంభవించింది. పేలుడుతో మసీదు, సమీపంలోని భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో కనీసం 16 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తాజా నివేదికలు వెల్లడించాయి. మృతుల్లో ఐదుగురు పోలీసు…
Women’s Asia Cup లో భారత్ హ్యాట్రిక్ విజయం సాధించింది. శ్రీచరణి, ప్రేమా రావత్ స్పిన్ ధాటికి పాకిస్థాన్ 55 పరుగులకే ఆలౌటైంది. భారత్ 8.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మహిళల ఆసియా కప్‌లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్‌కు భారత స్పిన్నర్లు చుక్కలు చూపించారు.శ్రీ చరణి, ప్రేమా రావత్ ధాటికి పాక్ బ్యాటింగ్ కుప్పకూలింది. శ్రీ చరణి కేవలం 7 పరుగులిచ్చి 3 వికెట్లు…