Bigg Boss 10: “స్కూల్లో చాలామంది …. రేయ్ పొట్టి… వీడు ఇంతే ఉంటాడురా… వయసు పెరుగుతుంది కానీ మనిషి మాత్రం పెరగడురా… అని అనేవాళ్లు.” ఒకప్పుడు తన ఎత్తు గురించి ఇలాంటి మాటలు విన్న వ్యక్తి… ఇప్పుడు కోట్ల మంది చూసే బిగ్ బాస్ వేదిక మీద నిలబడ్డాడు. తనను చూసి నవ్విన వాళ్ల ముందే… తన కామెడీతో లక్షల మందిని నవ్వించాడు. తన శారీరక ఎదుగుదలను బలహీనతగా చూడకుండా… అదే తన ప్రత్యేకతగా మార్చుకున్నాడు….
DSC: మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి DSC పై చేసిన ఆరోపణలకు విద్యా శాఖా మంత్రి నారా లోకేష్ సూటిగా స్పందించారు. ఇప్పుడు ఆ వీడియో సామాజిక మాద్యమాలలో వైరల్ అవుతున్నది. లోకేష్ మాటల్లో నే……మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ డిఎస్సి పైన అనేక ఆరోపణలు చేస్తడం జరిగింది. నేను ఆయన సూటిగా ప్రశ్నించాలనుకుంటున్నాను. డిఎస్సి కి ఏపపిఎస్సి కి మధ్యన తేడా మీకు తెలుసా? మీరు అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు మీరు…
Suta Maharshi: సూత మహర్షి ఎవరు? పురాణాల వెనుక ఉన్న మహా కథకుడు భారతీయ పురాణాల్లో ఎన్నో మహర్షుల పేర్లు మనం వింటుంటాం. వ్యాస మహర్షి… వశిష్ఠుడు… విశ్వామిత్రుడు… నారదుడు… కానీ మనం చదివే అనేక పురాణ కథల్లో ఒక పేరు మళ్లీ మళ్లీ వినిపిస్తుంది. “సూత మహర్షి ఇలా చెప్పెను…” అసలు ఈ సూత మహర్షి ఎవరు? ఎందుకు అంతటి మహర్షులు ఆయన చెప్పిన పురాణాలను శ్రద్ధగా విన్నారు? వ్యాస మహర్షితో ఆయనకు ఉన్న సంబంధం…
OTT: Releases This Week: OTT: థియేటర్లలో కొత్త సినిమాలు సందడి చేస్తుండగా.. మరోవైపు ఓటీటీ వేదికలపై కూడా ఆసక్తికరమైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు వరుసగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ముఖ్యంగా సూర్య నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘విశ్వనాథ్ అండ్ సన్స్’, విశాల్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మకుటం’, భరత్ కీలక పాత్రలో నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘పంచనామా’ సహా పలు సినిమాలు, సిరీస్‌లు ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. Netflix, Amazon Prime Video, ZEE5,…
మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద విజయవంతమైన ప్రదర్శన కొనసాగిస్తోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో చిత్ర బృందం తాజాగా బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్ నిర్వహించింది. ఈ వేడుకలో రవితేజతో పాటు దర్శకుడు శివ నిర్వాణ, హీరోయిన్ ప్రియా భవాని శంకర్, సాయి కుమార్, అజయ్ ఘోష్, సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ సహా చిత్ర బృందం పాల్గొంది. “ఈ సినిమా నాకు విపరీతమైన…
Bigg Boss 10: బిగ్‌బాస్10.. డే 4 హైలైట్స్ Bigg Boss 10: లో నాలుగో రోజు ఆట మరింత ఆసక్తికరంగా మారింది. ఈ సీజన్‌లో తొలిసారిగా కొంతమంది కంటెస్టెంట్లు **‘హౌస్‌మేట్స్’**గా మారే అవకాశం దక్కింది. రోహిత్, వంశీ ఈ అవకాశాన్ని సొంతం చేసుకోగా.. మరోవైపు చైత్ర రాయ్, షాలినీ మధ్య మాటల యుద్ధం హైలైట్‌గా నిలిచింది. బిగ్‌బాస్ తెలుగు 10లో ‘మహాపరీక్ష’ కొనసాగుతోంది. కంటెస్టెంట్లు సాధారణ కంటెస్టెంట్ల నుంచి హౌస్‌మేట్స్‌గా మారేందుకు టాస్కుల్లో పోటీ పడుతున్నారు….
AI: 60 సెకన్లలో 60 ఆరోగ్య పరీక్షలు.. మంగళగిరిలో AI వైద్య సేవలు వైద్య పరీక్షలు అంటే సాధారణంగా రక్త నమూనా సేకరించడం.. ఆ తర్వాత ప్రయోగశాలలో పరీక్షలు నిర్వహించడం.. రిపోర్టుల కోసం కొంత సమయం వేచి చూడటం. కానీ కృత్రిమ మేధస్సు (AI) సాంకేతికత అందుబాటులోకి రావడంతో వైద్య రంగంలోనూ కొత్త విధానాలు వేగంగా అందుబాటులోకి వస్తున్నాయి. ఇలాంటి సాంకేతికతను ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరిలో ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకువస్తున్నారు. మంగళగిరి గణపతి నగర్‌లోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య…
11వ తేదీ శుక్రవారం సెప్టెంబర్ నెల 2026వ సంవత్సరం నాటి దినఫలాలు. Neti Dinaphalaalu: మేషరాశి: మేషరాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి కుజుని సంచారం చాలా చాలా బాగుంది. షష్ట స్థానంలో బుధుడు బాగున్నారు. లాభస్థానంలో రాహువు బాగున్నాడు. వెరసి మూడు గ్రహాల యొక్క ఉనికి బాగుంది. మిగతా ఆరు గ్రహాల యొక్క అననుకూలత కూడా కనిపిస్తోంది. ఓర్పు కలిగి ఉండండి. అలాగే రాహువు గారు కూడా లాభస్థానంలో మొండి బాకీలని బాగా వసూలు చేయడంలో…
నాగ చైతన్య ‘వృషకర్మ’ రిలీజ్ డేట్ ఫిక్స్.. డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ యువ సామ్రాట్ నాగ చైతన్య హీరోగా, దర్శకుడు కార్తీక్ దండు తెరకెక్కిస్తున్న మోస్ట్ అవైటెడ్ మైథికల్ థ్రిల్లర్ ‘వృషకర్మ’ రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రాన్ని 2026 డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. ఎస్‌విసిసి, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని బాపినీడు సమర్పిస్తున్నారు. మైథాలజీ, మిస్టరీ, థ్రిల్లర్ అంశాలను…
Botsa: మాజీ మంత్రి, MLC బొత్స సత్యనారాయణ భోరున విలపించారు. బొత్స కు కుడి భుజం, మేనల్లుడు అయిన మజ్జి శ్రీను (Chinna Srinu), పార్టీ కి రాజీనామా చేసి తెలుగుదేశం గూటికి చేరటం తో బొత్స కంట తడి పెట్టారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం గరివిడిలోని పార్టీ కార్యాలయంలో జరిగిన వైసీపీ కార్యకర్తల ఆత్మీయ కలయిక సమావేశంలో ఈ ఘటన జరిగింది. గతం లో కూడా లైవ్ లో వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి మరణం గురించి…