‘డ్యూ డేట్’ రెగ్యులర్ షూటింగ్ మొదలు.. కమర్షియల్ కోర్ట్‌రూమ్ డ్రామాగా సినిమా డ్యూ డేట్ సినిమా రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. లోమేష్ పుడిపెద్ది హీరోగా, జయశ్రీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి ఆనంద్ కె దర్శకత్వం వహిస్తున్నారు. వరిష్ స్టూడియోస్ పతాకంపై పవన్ తరిగోపుల, ఏలూరు శ్రీను ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ సినిమా ఇప్పుడు రెగ్యులర్ షూటింగ్ దశలోకి అడుగుపెట్టింది. హైదరాబాద్‌లో జరుగుతున్న తొలి షెడ్యూల్‌లో హీరో, హీరోయిన్‌తో…
చాక్లెట్ స్టార్ పవన్ హీరోగా ‘పోతిరెడ్డిపల్లి’ ప్రారంభం.. గ్రామీణ నేపథ్యంలో హారర్ థ్రిల్లర్ పోతిరెడ్డిపల్లి సినిమా హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది. చాక్లెట్ స్టార్ పవన్ హీరోగా, మౌనిక, సిరి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని గ్రామీణ నేపథ్యంలో హారర్, మిస్టరీ, సస్పెన్స్ అంశాలతో తెరకెక్కిస్తున్నారు. ఆరాధ్య క్రియేషన్స్ బ్యానర్‌పై జేరమ్ విష్ణు నిర్మిస్తున్న ఈ చిత్రానికి అశోక్ రోయ్య దర్శకత్వం వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో అక్టోబర్ 5న పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభోత్సవం నిర్వహించారు. పోతిరెడ్డిపల్లి…
‘రణబాలి’ ట్రైలర్‌కు డేట్ ఫిక్స్.. అక్టోబర్ 8న విజయ్ దేవరకొండ మాస్ అవతార్ Ranabaali Trailer Release Date ఖరారైంది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘రణబాలి’ ట్రైలర్‌ను అక్టోబర్ 8న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. సినిమా అక్టోబర్ 16, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పీరియడ్ యాక్షన్ డ్రామాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల…
‘జైలర్ 2’ ట్రైలర్ విడుదల.. ముత్తువేల్ పాండియన్‌గా రజనీకాంత్ మాస్ రిటర్న్ Jailer 2 Trailer విడుదలైంది. సూపర్‌స్టార్ రజనీకాంత్ మరోసారి టైగర్ ముత్తువేల్ పాండియన్‌గా తనదైన స్టైల్, మాస్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ రూపొందించిన ఈ సీక్వెల్ ట్రైలర్‌లో యాక్షన్, డార్క్ హ్యూమర్, స్టార్ పవర్‌కు పెద్ద పీట వేసినట్లు కనిపిస్తోంది. 2023లో వచ్చిన ‘జైలర్’కు కొనసాగింపుగా తెరకెక్కిన ‘జైలర్ 2’పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు…
Singeetam-Chiranjeevi: సింగీతం–చిరంజీవి మధ్య ఏం జరిగింది?.. రెండు షెడ్యూల్స్ తర్వాత ఆగిపోయిన ‘భూలోకవీరుడు’ వెనుక షాకింగ్ కథ Singeetam-Chiranjeevi: తెలుగు సినిమాకు కొత్త కథలు, కొత్త ప్రయోగాలు పరిచయం చేసిన దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు 21 september 1931 లో తెలుగు బ్రాహ్మణ కులం లో గూడూరు లో జన్మించారు. ఈయన తండ్రి రామచ్ర రావు, తల్లి శకుంతలా బాయ్. తల్లి వయిలెన్ విద్వాంసురాలు. భౌతిక శాస్త్రం లో డిగ్రీ చేసారు. . వృద్ధాప్య సంబంధిత…
Aadarsha Kutumbam: మళ్లీ వాయిదా పడిన ‘ఆదర్శ కుటుంబం’?.. కొత్త రిలీజ్ డేట్ ఇదేనా? విక్టరీ వెంకటేష్–త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం: హౌస్ నంబర్ 47’ సినిమా విడుదల విషయంలో మరోసారి మార్పు చోటుచేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. అక్టోబర్ 9న థియేటర్లలోకి రావాల్సిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను మరోసారి వాయిదా వేసి అక్టోబర్ 30, 2026న విడుదల చేయాలని చిత్ర బృందం పరిశీలిస్తున్నట్లు తాజా సినీ వర్గాల సమాచారం. అయితే కొత్త రిలీజ్ డేట్‌పై…
Bigg Boss Telugu 10: అమన్‌కు షాక్ ఇచ్చిన వర్షిణి.. మ్యాజిక్ పవర్‌తో కెప్టెన్సీ సొంతం బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో అక్టోబర్ 2 ఎపిసోడ్ మొత్తం కెప్టెన్సీ, డాగర్స్, ఇమ్యూనిటీ చుట్టూనే తిరిగింది. ‘Total Dominion’ టాస్కుల్లో ఆధిపత్యం చూపించిన భైరవ రెడ్ టీమ్‌కు కెప్టెన్సీ పోరులో అవకాశం రావడంతో ఇంట్లో వ్యూహాలు ఒక్కసారిగా వేడెక్కాయి. చివరికి టాస్క్‌లో అమన్ విజయం సాధించినా.. వర్షిణి తన దగ్గర ఉన్న మ్యాజిక్ పవర్ ఉపయోగించి అతడి విజయాన్ని…
Drishyam The Conclusion Review: విజయ్ సాల్గాంకర్ చివరి ఎత్తుగడ ఎలా ఉంది? చిత్రం: దృశ్యం: ది కన్‌క్లూజన్‌నటీనటులు: అజయ్ దేవ్‌గణ్, జైదీప్ అహ్లావత్, టబు, శ్రియా శరణ్, రజత్ కపూర్, ప్రకాశ్ రాజ్, ఇషితా దత్త తదితరులుదర్శకత్వం: అభిషేక్ పాఠక్విడుదల: అక్టోబర్ 2, 2026 ‘అక్టోబర్ 2న ఏం జరిగింది?’ అనే ఒక్క ప్రశ్నతోనే ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఫ్రాంచైజీ ‘దృశ్యం’. విజయ్ సాల్గాంకర్ తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి వేసిన ఎత్తుగడలు ఇప్పటికే…
Sigma Movie Review: విజయ్ తనయుడు జేసన్ సంజయ్ తొలి ప్రయత్నం ఎలా ఉంది? నటీనటులు: సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా, సంపత్ రాజ్, రాజు సుందరం తదితరులుదర్శకత్వం: జేసన్ సంజయ్నిర్మాణం: లైకా ప్రొడక్షన్స్విడుదల: అక్టోబర్ 2, 2026 తమిళ స్టార్ విజయ్ తనయుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయమైన సినిమా ‘సిగ్మా’. సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ హైస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌పై విడుదలకు ముందే ఆసక్తి ఏర్పడింది. మరి దర్శకుడిగా…
Aaruguru Pativratalu: 22 ఏళ్ల తర్వాత మళ్లీ ‘ఆరుగురు పతివ్రతలు’.. 4Kలో థియేటర్లకు ఈవీవీ బోల్డ్ మూవీ ఓ రెండు దశాబ్దాల క్రితం ఆరుగురు పతివ్రతలు Aaruguru Pativratalu అనే సినిమా విడుదల అయింది. ఇప్పుడు 40 వయసు పై పడిన వాళ్ళు అంతా ఆ సినిమా తెగ చూసేవాళ్ళు. అది ధియేట్రికల్ గా విజయం సాధించక పోయినా టెలివిజన్ లో మంచి TRP వచ్చేది. ఎన్ని సార్లు రిపీట్ వేసినా రేటంగ్ తగ్గేది కాదు. అంత…