Skip to content
MARKET UPDATE

SENSEX: 72,730.46, change ▼ −868.21 (−1.18%). Source Yahoo Finance, as of 28 Oct 2026 10:16 AM IST. NIFTY 50: 22,513.95, change ▼ −235.80 (−1.04%). Source NSE, as of 28 Oct 2026 10:31 AM IST. GOLD 24K / 999: ₹1,41,431 / 10g. Source IBJA, as of 27 Oct 2026 PM IST. GOLD 22K / 916: ₹1,29,551 / 10g. Source IBJA, as of 27 Oct 2026 PM IST. SILVER 999: ₹1,92,499 / kg. Source IBJA, as of 27 Oct 2026 PM IST. IBJA benchmark rates exclude GST and making charges. Latest cached published data; sources may be delayed.

వార్తలు

RTC Bus: హైదరాబాద్ శివారులో ఆర్టీసీ బస్సు బీభత్సం.. పెట్రోల్ బంక్‌లోకి దూసుకెళ్లిన బస్సు

చివరిగా నవీకరించబడింది:

RTC Bus:

RTC Bus: హైదరాబాద్ శివారులో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి పెట్రోల్ బంక్‌లోకి దూసుకెళ్లిన ఘటన కలకలం రేపింది. అబ్దుల్లాపూర్‌మెట్ పరిధిలోని బాటసింగారం వద్ద ఈ ప్రమాదం జరిగింది.

రోడ్డుపై వెళ్తున్న బైక్‌ను తప్పించేందుకు ప్రయత్నించిన సమయంలో బస్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోయినట్లు తెలుస్తోంది. దీంతో బస్సు నేరుగా సమీపంలోని పెట్రోల్ బంక్‌లోకి దూసుకెళ్లింది.

‘అర్నబ్‌’ తుపాను Arnab Cyclone
Cyclone Arnab: కోనసీమలో తుపాను బీభత్సం.. 100 కి.మీ. వేగంతో గాలులు, భారీగా పంట నష్టం!

ఈ క్రమంలో పెట్రోల్ బంక్‌లో ఉన్న కారు, ఆటోతో పాటు డీజిల్ పంపును కూడా బస్సు ఢీకొట్టింది. ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

also read: స్టూడియో వన్ నెట్‌వర్క్ ఛానల్స్

IND vs NZ 34d T20
IND vs NZ 3rd T20: అభిషేక్ శర్మ విధ్వంసం.. న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం!

Studio One News

తాజా అప్‌డేట్ల కోసం మా WhatsApp ఛానల్‌ను ఫాలో అవ్వండి

Follow our WhatsApp Channel for Latest News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంప్రదించండి

Send this message?

Your message and reply address will be sent to the Studio One News desk.