Skip to content

Tag: Telangana News

హైదరాబాద్ శివారులో ఆర్టీసీ బస్సు బీభత్సం.. పెట్రోల్ బంక్‌లోకి దూసుకెళ్లిన బస్సు

హైదరాబాద్ శివారులో ఆర్టీసీ బస్సు బీభత్సం.. పెట్రోల్ బంక్‌లోకి దూసుకెళ్లిన బస్సు

హైదరాబాద్ శివారులో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి పెట్రోల్ బంక్‌లోకి దూసుకెళ్లిన ఘటన కలకలం రేపింది. అబ్దుల్లాపూర్‌మెట్ పరిధిలోని బాటసింగారం వద్ద ఈ ప్రమాదం జరిగింది. రోడ్డుపై వెళ్తున్న బైక్‌ను తప్పించేందుకు ప్రయత్నించిన సమయంలో బస్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోయినట్లు తెలుస్తోంది. దీంతో బస్సు నేరుగా సమీపంలోని పెట్రోల్ బంక్‌లోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో పెట్రోల్ బంక్‌లో ఉన్న కారు, ఆటోతో పాటు డీజిల్ పంపును కూడా బస్సు ఢీకొట్టింది. ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో…

Madras Regiment: ఆర్మీ ఆయుధాగారంలో భారీ చోరీ.. ముగ్గురు అధికారులపై అనుమానం

Madras Regiment: సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లోని 20 మద్రాస్ రెజిమెంట్ ఆయుధాగారం నుంచి అత్యాధునిక ఆయుధాలు మాయం కావడం తీవ్ర కలకలం రేపింది. ఈ కేసులో ఇప్పుడు దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. తాజా సమాచారం ప్రకారం, ఈ కేసుతో సంబంధం ఉందనే అనుమానంతో ముగ్గురు సీనియర్ ఆర్మీ అధికారులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు వార్తలు వెలువడ్డాయి. గతంలో గార్డు డ్యూటీలో ఉన్న పలువురు సిబ్బంది, అగ్నివీర్లను కూడా అధికారులు ప్రశ్నించారు. మద్రాస్ రెజిమెంట్ ఆయుధాగారం నుంచి ఆఖ్-203…

‘Yeshanagula’ రాకముందే సోషల్ మీడియాలో ఊపు.

The Paradise Yeshanagula: సినిమా పాట రిలీజ్ అవ్వాలంటే ఒకప్పుడు పోస్టర్ వచ్చేది.. తర్వాత టీజర్ వచ్చేది.. ఆ తర్వాత పాట వచ్చేది. ఇప్పుడు మాత్రం కథ మారిపోయింది. పాట ఇంకా పూర్తిగా బయటకు రాకముందే సోషల్ మీడియా దాన్ని పట్టుకుని తన స్టైల్లో ఊపేస్తోంది. నాని–శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న ‘ది ప్యారడైజ్’ నుంచి రెండో పాటగా ‘యెషనాగుల’ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ పాటను ఆగస్టు 29న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. అనిరుధ్ సంగీతం…

Kodada Bus Accident: లారీని ఢీకొన్న ప్రైవేట్ బస్సు.. ఆరుగురు మృతి, 20 మందికి తీవ్ర గాయాలు

తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కోదాడ (Kodada) లో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోదాడ మండలం దొరకుంట శివారులో హైదరాబాద్‌ నుంచి ఏలూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్‌ బస్సు రహదారిపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు మృతి చెందగా.. మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 42 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు….

బాబు కు పర్మిషన్ ఇస్తారు….నాకు ఇవ్వరా?

ఇప్పుడు రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన గురించి రెండు తెలుగు రాష్ట్రాల లో హాట్ టాపిక్ అయింది. ఇదంతా రేవంత్ మాస్టర్ ప్లానా? అనుమతి ఇవ్వరు అని తెలిసి పొలిటికల్ మైలేజ్ కు తెరలేపారా? లేక కేంద్రం తెలంగాణా ను, ముఖ్యమంత్రిని చిన్న చూపు చూస్తుందా? లేక పోతే అడ్డుకున్నట్లు నటిస్తూ రేవంత్ ను పొలిటికల్ హీరో ను చేస్తున్నదా? కేంద్రం రూల్స్ అంటే, కాంగ్రెస్ రివేంజ్ అంటున్నది. అసలు అమెరికా పర్యటన అనంతరం రేవంత్ రెడ్డి…

Telangana Samagra Shiksha Funds 2026

Telangana Education: ప్రభుత్వ స్కూళ్లకు భారీ నిధులు.. Samagra Shikshaకు ₹1,764 కోట్లు!

Telangana Samagra Shiksha Funds 2026: తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కేంద్రం భారీ నిధులకు ఆమోదం తెలిపింది. 2026–27 ఆర్థిక సంవత్సరానికి Samagra Shiksha scheme అమలుకు ₹1,763.7 కోట్లు మంజూరు చేసింది. కేంద్ర విద్యాశాఖ Project Approval Board — PAB తాజాగా తెలంగాణలో Samagra Shiksha అమలు పరిస్థితిని సమీక్షించి ఈ నిధులకు ఆమోదం తెలిపింది. ఈ మొత్తం నిధుల్లో కేంద్రం వాటా ₹960.4 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం matching shareగా ₹640.26…

Telangana SIR Deadline: 73 లక్షల మందికి అలర్ట్.. Enumeration Form Submit చేయడానికి నేడే చివరి రోజు!

తెలంగాణలో Special Intensive Revision — SIR ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా Enumeration Forms సమర్పించడానికి ఆగస్టు 10 చివరి తేదీ కావడంతో ఇంకా form submit చేయని ఓటర్లకు ఇది ముఖ్యమైన అలర్ట్. తాజా అధికారిక ప్రక్రియకు సంబంధించిన వివరాల ప్రకారం, ఆగస్టు 9 సాయంత్రం 6 గంటల నాటికి తెలంగాణలో 3,38,26,448 electorsలో 2,64,30,494 Enumeration Forms మాత్రమే receive చేసి digitise చేశారు. అంటే ఇంకా 73.95 లక్షల మందికి…

Telangana SIR 2026

Telangana SIR 2026: హైదరాబాద్ ఓటర్లకు అలర్ట్.. ఆగస్టు 10 Deadline

Telangana SIR 2026: తెలంగాణలో Special Intensive Revision — SIR 2026 ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. ముఖ్యంగా హైదరాబాద్ జిల్లాలో enumeration forms digitisation ఇతర జిల్లాలతో పోలిస్తే వెనుకబడి ఉండటంతో ఎన్నికల అధికారులు ఓటర్లకు మరోసారి కీలక సూచనలు చేస్తున్నారు. హైదరాబాద్ ఓటర్లు తమ Enumeration Formను ఆగస్టు 10లోపు submit చేయాలని అధికారులు కోరుతున్నారు. తాజా సమాచారం ప్రకారం హైదరాబాద్ జిల్లాలో SIR forms digitisation 58.41 శాతం మాత్రమే పూర్తయింది….

Telangana School Holidays August 8 9 10 2026 Bonalu Holiday

Telangana School Holidays August 2026: ఆగస్టు 8-10 వరుస సెలవులు

తెలంగాణ విద్యార్థులకు వరుస సెలవులు వచ్చాయి. ఆగస్టు రెండో వారంలో శని, ఆదివారంతో పాటు బోనాల సెలవు కూడా కలిసి రావడంతో విద్యార్థులకు మూడు రోజుల బ్రేక్ లభిస్తోంది. ఆగస్టు 8 శనివారం, ఆగస్టు 9 ఆదివారం, ఆగస్టు 10 సోమవారం వరుసగా రావడంతో మూడు రోజుల హాలిడే అవకాశం ఏర్పడింది. ముఖ్యంగా ఆగస్టు 10న బోనాల సందర్భంగా సెలవు ఉండటంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో సెలవులపై ఉన్న సందేహాలకు స్పష్టత వచ్చింది. అయితే ప్రైవేట్ స్కూల్స్, కాలేజీలు,…

Telangana Gig Workers Strike: హైదరాబాద్‌లో Cab, Delivery సేవలపై ప్రభావం?

హైదరాబాద్‌లో క్యాబ్ బుక్ చేయాలనుకుంటున్నారా? ఫుడ్ ఆర్డర్ పెట్టాలని చూస్తున్నారా? అయితే ఈ వార్త మీకు ఉపయోగపడొచ్చు. తెలంగాణలో యాప్ ఆధారిత క్యాబ్ డ్రైవర్లు, డెలివరీ పార్ట్‌నర్లు, ఇతర గిగ్ వర్కర్లు తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన బాట పట్టారు. ఆగస్టు 8 నుంచి నిరవధిక సమ్మెకు పిలుపునివ్వడంతో హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో యాప్ ఆధారిత సేవలపై ప్రభావం పడుతుందా? అనే చర్చ మొదలైంది. ప్రధానంగా క్యాబ్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, ఫుడ్…