‘సీక్రెట్ సోల్జర్’ కొత్త ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది.. యాక్షన్ చాలా రియలిస్టిక్‌గా ఉంటుంది: నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా తెరకెక్కుతున్న యూనిక్ స్పై డ్రామా ‘సీక్రెట్ సోల్జర్’ సెప్టెంబర్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. అక్కి విశ్వనాథ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మూన్ లైట్ డ్రీమ్స్ బ్యానర్‌పై రూపొందించారు. కమల్ కామరాజు, రఘుబాబు, రంగస్థలం మహేష్, శ్రీనివాస్ వడ్లమాని, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన…
వెంకటేష్–త్రివిక్రమ్ ‘ఆదర్శ కుటుంబం – AK47’ టీజర్ విడుదల.. ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఫుల్ ఫన్ విక్టరీ వెంకటేష్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘ఆదర్శ కుటుంబం – హౌస్ నం.47 (AK47)’ నుంచి టీజర్ విడుదలైంది. ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్, కామెడీ, యాక్షన్ అంశాలతో టీజర్‌ను మేకర్స్ ఆసక్తికరంగా రూపొందించారు. మధ్యతరగతి కుటుంబం చుట్టూ జరిగే సరదా సంఘటనలు, కుటుంబ సభ్యుల మధ్య ఉండే అనుబంధాలు, వాటితో ముడిపడిన వినోదాన్ని టీజర్‌లో…
మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద విజయవంతమైన ప్రదర్శన కొనసాగిస్తోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో చిత్ర బృందం తాజాగా బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్ నిర్వహించింది. ఈ వేడుకలో రవితేజతో పాటు దర్శకుడు శివ నిర్వాణ, హీరోయిన్ ప్రియా భవాని శంకర్, సాయి కుమార్, అజయ్ ఘోష్, సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ సహా చిత్ర బృందం పాల్గొంది. “ఈ సినిమా నాకు విపరీతమైన…
నాగ చైతన్య ‘వృషకర్మ’ రిలీజ్ డేట్ ఫిక్స్.. డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ యువ సామ్రాట్ నాగ చైతన్య హీరోగా, దర్శకుడు కార్తీక్ దండు తెరకెక్కిస్తున్న మోస్ట్ అవైటెడ్ మైథికల్ థ్రిల్లర్ ‘వృషకర్మ’ రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రాన్ని 2026 డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. ఎస్‌విసిసి, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని బాపినీడు సమర్పిస్తున్నారు. మైథాలజీ, మిస్టరీ, థ్రిల్లర్ అంశాలను…
ఘనంగా ‘జై గౌరీపుత్ర గణేశా’ ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ ▪️ విద్యార్థులపై విద్యా ఒత్తిడి.. మానసిక సమస్యలు, ఆత్మహత్యల నివారణే చిత్ర ప్రధానాంశం హైదరాబాద్: శ్రీ వాత్సల్య ఆడియో అండ్ వీడియో ఇల్లస్ట్రేషన్స్ పతాకంపై రూపొందిన తొలి చిత్రం ‘జై గౌరీపుత్ర గణేశా’ ఆడియో, ట్రైలర్ విడుదల వేడుక హైదరాబాద్‌లోని తెలుగు ఫిలిం చాంబర్ ప్రీవ్యూ హాల్‌లో ఘనంగా జరిగింది. చిత్ర రచయిత, దర్శకుడు, నిర్మాత స్వామి శ్రీవాత్సల్య ధర్మ వీర ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో…
‘కాగితం పడవలు’ క్లైమాక్స్ చూసి షాక్ అవుతారు.. ఆడియన్స్‌ను సర్‌ప్రైజ్ చేస్తుంది: దర్శకుడు ఎంజీఆర్ తుకారాం వర్ధన్, కృష్ణప్రియ హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న బ్యూటిఫుల్ లవ్‌స్టోరీ ‘కాగితం పడవలు’. ఎంజీఆర్ తుకారాం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా సినిమాను గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఎస్ఎల్ఎన్ సినీ క్రియేషన్స్, ప్రణధి క్రియేషన్స్, నవ నారాయణ సినీ క్రియేషన్స్ బ్యానర్లపై కీర్తన నరేష్, టి.ఆర్. ప్రసాద్…
హైదరాబాద్ శివారులో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి పెట్రోల్ బంక్‌లోకి దూసుకెళ్లిన ఘటన కలకలం రేపింది. అబ్దుల్లాపూర్‌మెట్ పరిధిలోని బాటసింగారం వద్ద ఈ ప్రమాదం జరిగింది. రోడ్డుపై వెళ్తున్న బైక్‌ను తప్పించేందుకు ప్రయత్నించిన సమయంలో బస్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోయినట్లు తెలుస్తోంది. దీంతో బస్సు నేరుగా సమీపంలోని పెట్రోల్ బంక్‌లోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో పెట్రోల్ బంక్‌లో ఉన్న కారు, ఆటోతో పాటు డీజిల్ పంపును కూడా బస్సు ఢీకొట్టింది. ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో…
రామ్ కార్తీక్, అమ్ము అభిరామి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఎమోషనల్ థ్రిల్లర్ ‘మిస్సింగ్ మేఘన’ సెప్టెంబర్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫస్ట్ కాపీ మూవీస్, కేడి & కో బ్యానర్లపై పంచుమర్తి నరేష్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి వాచస్పతి దర్శకత్వం వహిస్తున్నారు. సుమారు 150 థియేటర్లలో సినిమాను గ్రాండ్‌గా విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. ‘మిస్సింగ్ మేఘన’లో ప్రధాన పాత్రలు వీరివే ఈ సినిమాలో రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక…
మలయాళ స్టార్ నటుడు ఫహాద్ ఫాసిల్ (Fahadh Faasil) తొలిసారి ఓ నాన్-ఫిక్షన్ షోలో కనిపించబోతున్నారు. తన కెరీర్‌లో ఫస్ట్ టైమ్ నాన్-ఫిక్షన్ కార్యక్రమానికి హాజరవుతున్న ఫహాద్.. ఈ స్పెషల్ అపియరెన్స్ కోసం ‘Chef Mantra’ షోను ఎంచుకోవడం ఆసక్తికరంగా మారింది. Chef Mantra కిచెన్‌లో ఫహాద్ ఫాసిల్ Chef Mantra కిచెన్‌లో అడుగుపెట్టిన ఫహాద్ ఫాసిల్ తనదైన స్టైల్‌లో సందడి చేసినట్లు షో టీమ్ వెల్లడించింది. సాధారణంగా సినిమాలు, పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ఫహాద్.. ఈసారి…
First Bench Prema Katha ప్రముఖ సినీ రచయిత, రాజ్యసభ సభ్యులు వి. విజయేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా ‘ఫస్ట్ బెంచ్ ప్రేమకథ’ సినిమా టైటిల్ పోస్టర్ విడుదలైంది. శ్రీమతి వేదుల బాలకామేశ్వరి సమర్పణలో మెగా ఫిలిమ్స్, సాయి సంహిత క్రియేషన్స్ బ్యానర్లపై ఈ చిత్రం తెరకెక్కుతోంది. ‘మెర్సీ కిల్లింగ్’ సినిమాతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న వెంకటరమణ ఎస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా టైటిల్ పోస్టర్‌ను ఆవిష్కరించిన విజయేంద్ర ప్రసాద్, చిత్ర బృందానికి శుభాకాంక్షలు…