Skip to content

Tag: studio one news

Funerals: ఆడవాళ్ళకు అంత్యక్రియలు చేసే అర్హత లేదా?

ఆడవాళ్ళు అంత్యక్రియలు ఎందుకు చేయకూడదు? Funerals: ఆడవాళ్ళకు అంత్యక్రియలు చేసే అర్హత లేదా? స్త్రీలు పిండ ప్రదానం చేయకూడదా? దీని గురించి మన శాస్త్రాలు ఏమి చెపుతున్నాయి. గరుడ పురాణం ప్రేత కల్పం ప్రకారం ఆ కుటుంబం లో కొడుకు కాని, తండ్రి కాని, మనవడు కాని లేక పోతే స్త్రీ అంత్య క్రియలు నిర్వహించ వచ్చు అని చెపుతున్నది. అసలు ప్రేత కల్పం అంటె ఏమిటంటే మానవుడు మరణించిన తర్వాత ఆత్మ ఏ స్థితిని పొందుతుంది,…

Telangana Assembly: ఇవాల్టినుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. రేవంత్ సర్కార్ కీలక బిల్లులు.. ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన బీఆర్‌ఎస్

Telangana Assembly: వర్షాకాల సమావేశాలు ఉత్కంఠభరిత వాతావరణంలో ప్రారంభంకానున్నాయి. ఒకప్పుడు ఆంధ్రా అసెంబ్లి సమావేశాలు చాలా ఉద్రిక్తల మధ్య సాగేవి. ఇప్పుడంటే జగన్ అసెంబ్లీ కి రావటం లేదు కాని. లేక పోతే సభ రచ్చ రచ్చ గా ఉండేది. అదే పద్ధతిని కొనసాగిస్తున్నది తెలంగాణా శాసన సభ, కె.సి.ఆర్. (KCR) సభకు రాక పోయినా కొడుకు కె.టి.ఆర్(KTR) , ఇటు హరీష్ రావు (Harish Rao) నిత్యం ప్రభుత్వాన్ని ఉతికి ఆరేస్తున్నారు. అయితే ఈ రో…

Toxik: టాక్సిక్ డిజిటల్ రైట్స్‌కు భారీ షాక్.. ₹150 కోట్ల నుంచి ₹30 కోట్లకు?

Toxik: ‘కేజీఎఫ్’ సినిమాలతో పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న రాకింగ్ స్టార్ యశ్ నటించిన తాజా చిత్రం ‘టాక్సిక్’. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు థియేటర్లలో ఆశించిన స్పందన లభించలేదనే టాక్ వినిపిస్తోంది. భారీ అంచనాలతో విడుదల యశ్‌కు ఉన్న పాన్ ఇండియా క్రేజ్‌తో ‘టాక్సిక్’పై విడుదలకు ముందే భారీ హైప్ ఏర్పడింది. సినిమా కోసం ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురుచూశాయి. అయితే విడుదల తర్వాత…

Nachiketudu story: అకాల మరణం పొందకుండా ఉండాలంటే?

Nachiketudu story: అకాల మరణం గురించి అనేక సందేహాలు ఉన్నాయి. మన హిందు ధర్మ శాస్త్రం ప్రకారం యముడిని పూజిస్తే ఇలాంటి మరణాలు ఉండవు అని అంటారు. అసలు మనం యముడి ని పూజించరు. అసలు ఈ వ్రతం ఎప్పుడు చేస్తారు. ఇది గతం లో ఎవరు చేసారు అనేది చూద్దాం… యమ ధర్మరాజ దశమి(Yamadharma Raju Dasami) అని ఒకటి ఉన్నది, మరణానికి హిందూ దేవుడు అయిన యమ భగవానుడికి అంకితం చేయబడింది. యమధర్మరాజు అని…

Bigg Boss10: బిగ్ బాస్ సీజన్ 10 కంటెస్టెంట్.. సింగర్ ఝాన్సీ స్టోరీ

Bigg Boss10: బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో సింగర్ ఝాన్సీ ఎంట్రీ ఖరారైంది. ‘అగ్నిపరీక్ష సీజన్ 2’లో తన ప్రతిభతో ఆకట్టుకున్న ఆమెకు బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లే అవకాశం దక్కింది. ఝాన్సీ సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన జానపద గాయని. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలంలోని కోమటికుంట గ్రామానికి చెందిన ఆమె.. తన మాస్ వాయిస్, గానం, ప్రదర్శనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. బిగ్ బాస్‌కు ముందు నిర్వహించిన **‘అగ్నిపరీక్ష సీజన్ 2’**లో కామనర్…

Women’s Asia Cup: పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం.. హ్యాట్రిక్‌తో సెమీఫైనల్‌కు టీమిండియా

Women’s Asia Cup లో భారత్ హ్యాట్రిక్ విజయం సాధించింది. శ్రీచరణి, ప్రేమా రావత్ స్పిన్ ధాటికి పాకిస్థాన్ 55 పరుగులకే ఆలౌటైంది. భారత్ 8.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మహిళల ఆసియా కప్‌లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్‌కు భారత స్పిన్నర్లు చుక్కలు చూపించారు.శ్రీ చరణి, ప్రేమా రావత్ ధాటికి పాక్ బ్యాటింగ్ కుప్పకూలింది. శ్రీ చరణి కేవలం 7 పరుగులిచ్చి 3 వికెట్లు…

26 date disasters: 26 వ తేదీనే ప్రళయాలు ఎందుకు వస్తున్నాయి?

26 date disasters:: ప్రకృతి విపత్తులు ఏర్పడటం సహజం కాని అవి ఒకే తేదీన లేక ఒకే వరం సంభవిస్తే?….అసలు ప్రళయాలకి 26 వ తేదీకి సంబంధం ఏమిటి? ఇది కాఖతాళీయమా లేక మరేదైనా? అసలు 26 వ తేదీన ఏమేమి సంఘటనలు జరిగాయో చూద్దాం….నవంబర్ 26, 2008 లో ఉగ్రదాడి దీన్ని 26/11 (26/11 mumbai attacks) అని పిలుస్తారు పాకిస్తాన్ ఉగ్ర వాదులు ముంబై నగరం లో జరిపిన ఉగ్ర దాడుల్లో దాదాపు 166…

DSC:ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీపై జగన్ ఫైర్.. సీబీఐ విచారణకు డిమాండ్

DSC: ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీపై జగన్ ఫైర్.. సీబీఐ విచారణకు డిమాండ్. కార్డ్ 1: మెగా డీఎస్సీపై వివాదం ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ నియామకాల వ్యవహారం రాజకీయంగా హాట్‌టాపిక్‌గా మారింది. నియామక ప్రక్రియలో అక్రమాలు జరిగాయంటూ ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. జగన్ తీవ్ర ఆరోపణలు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. డీఎస్సీ నియామకాల్లో అర్హత లేని వారికి ఉద్యోగాలు కట్టబెట్టారని ఆరోపించారు….

Sri krishnudu: రామ్ చరణ్ శ్రీకృష్ణుడిగా కనిపించనున్నారా? వైరల్ అవుతున్న రీమేక్ మూవీ టాక్

Sri Krishnudu: కృష్ణుడు అన్నా,రాముడు నందమూరి తారక రామారావు, ఆ తరువాత వెంకటేశ్వర స్వామి గా హీరో సుమన్. అనేక మంది దేవుళ్ళ గెటప్ వేసారు కాని అవి కొంతమందికే సెట్ అయ్యాయి అని చెప్పవచ్చు. అమ్మవారి గా గెటప్ వేయాలంటే కె.ఆర్.విజయ అలాగే ఈ తరం లో రమ్యకృష్ణ. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మంది అనేక వేషాలు వేసినా చిరకాలం గుర్తుండేది, ఎస్.వి.రంగారావు, రామారావు, సుమన్. ఇక మెగా ఫామిలీ లో చిరంజీవి శివుని…

TDPకి కంచుకోటలు ఇవే.? జగన్ చెప్పినట్లు ఈ నియోజకవర్గాలలో వీరి టికెట్లు గల్లంతేనా!?

TDPకి కంచుకోటలు ఇవే: ఆంధ్ర ప్రదేశ్ లో స్థానిక ఎన్నికల నేపధ్యంలో ఎవరికి వారు తమ తమ ప్రతాపం చూపించుకోటానికి సిద్ధం అయ్యారు. అయితే స్థానిక పోరులో సహజం గా ఏకగ్రీవాలు అవుతాయి. అవి కూడా అధికారం లో ఉన్న పార్టీలకే ఏకగ్రీవాలు జరుగుతాయి. గతం లో వై.ఎస్.ఎస్. జగన్ అధికారం లో ఉన్నప్పుడు, ఇలాంటి ఏకగ్రీవాలు జరిగాయి. ఇప్పుడు తాజాగా జగన్ మొన్నా మధ్య ప్రెస్మీట్ పెట్టి ఈ సారి ఏక గ్రీవాలు అయితే ఆ…