11వ తేదీ శుక్రవారం సెప్టెంబర్ నెల 2026వ సంవత్సరం నాటి దినఫలాలు. Neti Dinaphalaalu: మేషరాశి: మేషరాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి కుజుని సంచారం చాలా చాలా బాగుంది. షష్ట స్థానంలో బుధుడు బాగున్నారు. లాభస్థానంలో రాహువు బాగున్నాడు. వెరసి మూడు గ్రహాల యొక్క ఉనికి బాగుంది. మిగతా ఆరు గ్రహాల యొక్క అననుకూలత కూడా కనిపిస్తోంది. ఓర్పు కలిగి ఉండండి. అలాగే రాహువు గారు కూడా లాభస్థానంలో మొండి బాకీలని బాగా వసూలు చేయడంలో…
శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రే నమః తొమ్మిదవ తేదీ సెప్టెంబర్ నెల 2026వ సంవత్సరం బుధవారం నాటి దినఫలాలు Today’s Horoscope: నేటి దినఫలాలు మేషరాశి: మేషరాశి వారికి ఏదైనా అనుకూలమైన కాలము వచ్చిందా అని అడిగితే ఒక్క షష్ట స్థానంలో ఉన్నటువంటి బుధుని సంచారం మాత్రమే బాగుంది అని చెప్పొచ్చు అది కూడా శనిగారి యొక్క దృష్టిలో ఉన్నారు కుజుని యొక్క దృష్టిలో ఉన్నారు కాబట్టి అంత ఎక్కువగా ఫలితాలను ఇస్తున్నారు అని చెప్పడానికి…
శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః 8వ తేదీ సెప్టెంబర్ నెల 2026వ సంవత్సరం మంగళవారం నాటి దినఫలాలు Today’s Horoscope: మేషరాశి: మేషరాశి వారికి అనుకున్న పరిస్థితులు అనుకున్నట్టుగా వచ్చేటటువంటి పొజిషన్స్ ఏమన్నా కనిపిస్తున్నాయా అంటే ఏమీ కనబడబోవడం లేదు లాభస్థానంలో రాహువు గారు ఉంటూ ఉన్నప్పటికీ మిగతా విషయాలలో అంతగా శుక్రాచార్యుల వారి యొక్క స్థితి గాని గురువుగారి యొక్క స్థితి గాని అనుకూలత లేకపోవడంతో మేషరాశి వారికి చాలా ఇబ్బందులే ఉన్నాయి అని…
Nachiketudu story: అకాల మరణం గురించి అనేక సందేహాలు ఉన్నాయి. మన హిందు ధర్మ శాస్త్రం ప్రకారం యముడిని పూజిస్తే ఇలాంటి మరణాలు ఉండవు అని అంటారు. అసలు మనం యముడి ని పూజించరు. అసలు ఈ వ్రతం ఎప్పుడు చేస్తారు. ఇది గతం లో ఎవరు చేసారు అనేది చూద్దాం… యమ ధర్మరాజ దశమి(Yamadharma Raju Dasami) అని ఒకటి ఉన్నది, మరణానికి హిందూ దేవుడు అయిన యమ భగవానుడికి అంకితం చేయబడింది. యమధర్మరాజు అని…
Stolen Bodies: వరల్డ్‌ఫేమస్ వ్యక్తులు celebrities.. చనిపోయినా వదల్లేదు.. సమాధులు తవ్వి శరీర భాగాలు ఎత్తుకెళ్లారు! అందుకే మన హిందు సంప్రదాయం లో దహనం చేస్తారు. సరే అసలు విషయానికి వస్తే మరణించిన తర్వాత కూడా వివాదాల్లో చిక్కుకున్న ప్రముఖుల గురించి తెలుసా? షేక్‌స్పియర్ నుంచి చార్లీ చాప్లిన్ వరకు షాకింగ్ నిజాలు ఇవే. సాధారణంగా ఒక వ్యక్తి మరణంతో అతడి జీవిత కథ ముగిసిందని భావిస్తాం. కానీ ప్రపంచ చరిత్రలో కొందరు ప్రముఖుల విషయంలో మాత్రం…
Ram Pothineni: హీరోగా ఎన్నో విభిన్న పాత్రల్లో అలరించిన Ram Pothineni ఇప్పుడు మరో కొత్త అవతారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. నటుడిగా కొనసాగుతూనే దర్శకుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న తొలి సినిమా ప్రస్తుతం #RAPO23 అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతోంది. ఈ ప్రాజెక్ట్‌లో రామ్ హీరోగా నటించడంతో పాటు కథ, దర్శకత్వ బాధ్యతలు కూడా చేపట్టారు. RAPO23 టైటిల్ ఏంటి? ఈ సినిమాకు అధికారిక టైటిల్ ఇంకా ప్రకటించలేదు. అయితే…
తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కోదాడ (Kodada) లో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోదాడ మండలం దొరకుంట శివారులో హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు రహదారిపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు మృతి చెందగా.. మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 42 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు….