Skip to content

Tag: Ram Prasad

Bigg Boss10: బిగ్‌బాస్‌ 10: రెండో రోజు హౌస్‌లో హీట్.. రోహిత్‌పై వర్షిణి ఫైర్!

రెండో రోజే రచ్చ రచ్చ! Bigg Boss10: బిగ్‌బాస్‌ 10 రెండో రోజు ఆట రసవత్తరంగా సాగింది. ‘మహాపరీక్ష’లో భాగంగా ఇంటిసభ్యుల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ముఖ్యంగా రోహిత్‌పై వర్షిణి చేసిన వ్యాఖ్యలు హౌస్‌లో హీట్‌ పెంచాయి. రామ్‌ప్రసాద్‌, రోహిత్‌లను లీడర్లుగా ఎంచుకున్న తర్వాత.. మిగిలిన 12 మంది సభ్యులను తమ టీమ్‌లోకి తీసుకునేందుకు బిగ్‌బాస్‌ ‘బ్యాగ్‌ టాస్క్‌’ ఇచ్చాడు. బ్యాగ్‌లలోని బ్యాడ్జ్‌ల ఆధారంగా సైనికులను ఎంపిక చేసుకున్నారు. Auto రామ్‌ప్రసాద్‌ టీమ్‌లో త్రిగుణ్‌, ముఖేష్‌,…