kalalo bhojanam kanipiste?: కలలో భోజనం కనిపిస్తే ఏం జరుగుతుంది? స్వప్న శాస్త్రం ఏం చెబుతోంది?
మనకు నిద్రలో ఎన్నో రకాల కలలు వస్తుంటాయి. కాని అవి ఎక్కువ గా గుర్తు ఉండవు, సహజంగా వేకువ ఝామున వచ్చే కలలు వాటి ఫలితాలు త్వరగా నెరవేరతాయి అని అంటారు. అందులో భోజనం చేయడం, భోజనం కనిపించడం, ఇతరులకు భోజనం పెట్టడం వంటి కలలు కూడా సాధారణమే. అయితే కలలో భోజనం కనిపిస్తే దాని అర్థం ఏమిటి? అనే ఆసక్తి చాలామందిలో ఉంటుంది. మనం ఇతరులకు భోజనం వడ్డిస్తున్నట్లు కనిపిస్తే మీ కుటుంబ సభ్యుల నుంచి…