Stolen Bodies: వరల్డ్‌ఫేమస్ వ్యక్తులు celebrities.. చనిపోయినా వదల్లేదు.. సమాధులు తవ్వి శరీర భాగాలు ఎత్తుకెళ్లారు! అందుకే మన హిందు సంప్రదాయం లో దహనం చేస్తారు. సరే అసలు విషయానికి వస్తే మరణించిన తర్వాత కూడా వివాదాల్లో చిక్కుకున్న ప్రముఖుల గురించి తెలుసా? షేక్‌స్పియర్ నుంచి చార్లీ చాప్లిన్ వరకు షాకింగ్ నిజాలు ఇవే. సాధారణంగా ఒక వ్యక్తి మరణంతో అతడి జీవిత కథ ముగిసిందని భావిస్తాం. కానీ ప్రపంచ చరిత్రలో కొందరు ప్రముఖుల విషయంలో మాత్రం…
Pakistan Donkeys: పాకిస్థాన్‌లో సాధారణంగా పేదల జీవనాధారంగా కనిపించే గాడిదలు ఇప్పుడు అంతర్జాతీయ వ్యాపారంలో కీలక వస్తువుగా మారుతున్నాయి. ముఖ్యంగా చైనాలో గాడిద చర్మంతో తయారయ్యే ‘Ejiao’కు ఉన్న డిమాండ్ కారణంగా పాకిస్థాన్‌లో ఈ జంతువుల విలువ పెరిగింది. గాడిద మాంసం, చర్మం కోసం చైనా మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్‌లో ప్రత్యేకమైన livestock processing, export కార్యకలాపాలు కూడా మొదలయ్యాయి. పాకిస్థాన్ Economic Survey 2024-25 ప్రకారం దేశంలో గాడిదల సంఖ్య సుమారు 60 లక్షలకు…
Telangana Politics: పరకాల వివాదం వేడెక్కిన వేళ సీఎం రేవంత్‌రెడ్డి నివాసంలో మంత్రి కొండా సురేఖ భేటీ కావడం తెలంగాణ రాజకీయాల్లో చర్చకు దారితీసింది. పరకాల వివాదం నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ పదవిపై ఊహాగానాలు కొనసాగుతున్న సమయంలో.. ఆమె సీఎం రేవంత్‌రెడ్డి నివాసానికి వెళ్లి కలవడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. రాఖీ పౌర్ణమి సందర్భంగా జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో జరిగిన కార్యక్రమంలో కొండా సురేఖతో పాటు పలువురు మహిళా మంత్రులు, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు….
Lok Sabha Survey: దేశంలో ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే ఎన్డీయే కూటమి మరోసారి ఆధిక్యం సాధించే అవకాశాలు ఉన్నాయని India Today-C Voter ‘Mood of the Nation’ సర్వే అంచనా వేసింది. మొత్తం 543 లోక్‌సభ స్థానాల్లో ఎన్డీయేకు 326 సీట్లు వస్తాయని సర్వే పేర్కొంది. ఇందులో BJP 261 స్థానాలు, మిత్రపక్షాలు 65 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఈ సర్వే ప్రకారం ఎన్డీయేకు 45.1 శాతం ఓట్లు దక్కే అవకాశముంది….
Nepal Floods: జలప్రళయానికి కారణమేంటి? ISRO Satellite Imagesలో కీలక ఆధారాలు… నేపాల్‌లో సంభవించిన భారీ వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. క్షణాల్లో ఉప్పొంగిన వరద ప్రవాహం భారీగా విధ్వంసం సృష్టించగా.. అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. భారత్, చైనా సహా వివిధ దేశాలకు చెందిన పలువురు గల్లంతైనట్లు సమాచారం. మరోవైపు ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ విపత్తుకు అసలు కారణం ఏమిటన్న దానిపై ఇప్పుడు కీలక చర్చ జరుగుతోంది. దీనిపై భారత అంతరిక్ష…
Union Cabinet Expansion: తెలుగు రాష్ట్రాలకు పెరగనున్న ప్రాధాన్యం.. జనసేన నుంచి బాలశౌరి పేరు? కేంద్ర మంత్రి వర్గ విస్తరణపై ఢిల్లీ రాజకీయ వర్గాల్లో చర్చ మళ్లీ ఊపందుకుంది. 2029 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కొత్త ముఖాలకు అవకాశం కల్పించేలా ప్రధాని Narendra Modi నేతృత్వంలోని ప్రభుత్వం కేబినెట్‌లో మార్పులు చేపట్టవచ్చన్న ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా యువతతో అనుసంధానం, ప్రాంతీయ సమీకరణాలు, సామాజిక ప్రాతినిధ్యం వంటి అంశాలకు ప్రాధాన్యం ఉండొచ్చని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి….
G. V. Narayana Rao G. V. Narayana Rao Biography: తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా, నిర్మాతగా దాదాపు ఐదు దశాబ్దాల పాటు ప్రయాణించిన ప్రముఖుల్లో జి.వి. నారాయణరావు ఒకరు. 1976లో కె. బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన ‘అంతులేని కథ’తో ఆయన వెండితెరకు పరిచయమయ్యారు. నటుడిగా సుమారు 100 చిత్రాల్లో కనిపించడంతో పాటు పలు టెలివిజన్ సీరియళ్లలోనూ నటించారు. నిర్మాతగా చిరంజీవితో ‘దేవాంతకుడు’, ‘యముడికి మొగుడు’ వంటి చిత్రాలను నిర్మించారు. 2026 ఆగస్టు 26న హైదరాబాద్‌లో…
Nepal floods: నేపాల్(Nepal) లోని రసువా జిల్లాలో భోటే కోశీ నది ఒక్కసారిగా ఉప్పొంగడంతో భారీ నష్టం సంభవించింది. చైనా సరిహద్దుకు సమీపంలో చోటుచేసుకున్న ఈ ఘటనపై నేపాల్ అధికారులు వరదలకు అసలు కారణాలను గుర్తించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సమయంలో ఎగువన ఉన్న టిబెట్‌లో భారీ వర్షాలు కురిసినట్లు శాటిలైట్ చిత్రాల్లో వెల్లడైందన్న కథనాలు తెరపైకి రావడంతో.. ముందస్తు సమాచారం, హెచ్చరికల విషయంలో చైనాపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రసువా జిల్లాలో ఒక్కసారిగా వరద భోటే కోశీ…
తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కోదాడ (Kodada) లో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోదాడ మండలం దొరకుంట శివారులో హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు రహదారిపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు మృతి చెందగా.. మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 42 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు….
Toxic Movie Review Telugu: కేజీఎఫ్ సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో భారీ క్రేజ్ సంపాదించుకున్న యష్ నుంచి కొత్త సినిమా వస్తుందంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘Toxic: A Fairy Tale for Grown-Ups’ ఒక విభిన్నమైన, చీకటి నేపథ్యంతో కూడిన ప్రపంచాన్ని చూపించే ప్రయత్నం చేసింది. సాంకేతికంగా భారీ స్థాయిలో కనిపించినప్పటికీ, కథనం, పాత్రల పరిచయం, సన్నివేశాల అనుసంధానం, సంభాషణలు,…