Mani Ratnam: మణి రత్నం అంటే ఒకప్పటి స్టార్ డైరెక్టర్….సినిమా తీస్తే బ్లాక్ బాస్టర్. కాని ఎవరికైనా అప్ అండ్ డౌన్స్ సహజం. PS1, PS2 బాగా నిరాశ కలిగించిన తరువాత కోలుకోలేని దెబ్బ తిన్నారు. ఆ తరువాత థగ్ లైఫ్ తీసారు. ఒకప్పుడు విభిన్నమైన కథలు, విలక్షణమైన మేకింగ్‌తో భారతీయ సినీ ప్రేక్షకులను ఆకట్టుకున్న స్టార్ డైరెక్టర్ మణిరత్నం. ఆయన దర్శకత్వంలో సినిమా వస్తుందంటేనే ప్రత్యేకమైన అంచనాలు ఏర్పడుతుంటాయి. అయితే ఇటీవలి చిత్రాలు ఆశించిన స్థాయిలో…
BRS MLA: తెలంగాణ అసెంబ్లీ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన చేపట్టారు. 1000 రోజుల కాంగ్రెస్ పాలనలో వైఫల్యాలను నిరసిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గన్‌పార్క్ నుంచి అసెంబ్లీ వైపు నిరసనగా బయలుదేరారు. బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు నల్ల దుస్తులు ధరించి అసెంబ్లీకి వెళ్లేందుకు ప్రయత్నించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకే నల్ల దుస్తులు ధరించినట్లు వారు తెలిపారు. పోలీసుల అడ్డగింత అసెంబ్లీ ప్రాంగణంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్…
Telangana Assembly: వర్షాకాల సమావేశాలు ఉత్కంఠభరిత వాతావరణంలో ప్రారంభంకానున్నాయి. ఒకప్పుడు ఆంధ్రా అసెంబ్లి సమావేశాలు చాలా ఉద్రిక్తల మధ్య సాగేవి. ఇప్పుడంటే జగన్ అసెంబ్లీ కి రావటం లేదు కాని. లేక పోతే సభ రచ్చ రచ్చ గా ఉండేది. అదే పద్ధతిని కొనసాగిస్తున్నది తెలంగాణా శాసన సభ, కె.సి.ఆర్. (KCR) సభకు రాక పోయినా కొడుకు కె.టి.ఆర్(KTR) , ఇటు హరీష్ రావు (Harish Rao) నిత్యం ప్రభుత్వాన్ని ఉతికి ఆరేస్తున్నారు. అయితే ఈ రో…
Autoimmune Diseases: మన శరీరాన్ని వైరస్‌లు, బ్యాక్టీరియా వంటి హానికరమైన సూక్ష్మజీవుల నుంచి రక్షించేది ఇమ్యూన్ సిస్టమ్ (రోగనిరోధక వ్యవస్థ). అయితే కొన్ని సందర్భాల్లో ఈ వ్యవస్థలో గందరగోళం ఏర్పడి.. పొరపాటున మన శరీరంలోని ఆరోగ్యకరమైన కణాలు, కణజాలాలపై దాడి చేస్తుంది. ఇలాంటి పరిస్థితులను ఆటో ఇమ్యూన్ వ్యాధులు అంటారు. ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే ఏంటి? సాధారణంగా ఇమ్యూన్ సిస్టమ్ బయట నుంచి వచ్చే హానికరమైన పదార్థాలను గుర్తించి వాటిపై దాడి చేస్తుంది. కానీ ఆటో…
Bigg Boss: బిగ్ బాస్ సీజన్స్ లో ఏది టాప్ TRP రేటింగ్ వచ్చింది? Bigg Boss: మరి కొద్ది రోజుల్లో బిగ్ బాస్ ప్రారంభం కాబోతున్నది. ఇప్పుడు జరిగేది 10 వ సీజన్. అయితే గత 9 సీజన్స్ లో ఎక్కువ గా ఏది సక్సెస్ అయింది. ఏది ఫెయిల్ అయింది అనేది చూద్దాం…మన తెలుగు లో నాగార్జున హోస్ట్ గా చేస్తున్నారు. ఇప్పుడు ఇచ్చే రేటింగ్స్ BARC అనే సంస్థ విడుదల చేసిన రేటింగ్స్….
26 date disasters:: ప్రకృతి విపత్తులు ఏర్పడటం సహజం కాని అవి ఒకే తేదీన లేక ఒకే వరం సంభవిస్తే?….అసలు ప్రళయాలకి 26 వ తేదీకి సంబంధం ఏమిటి? ఇది కాఖతాళీయమా లేక మరేదైనా? అసలు 26 వ తేదీన ఏమేమి సంఘటనలు జరిగాయో చూద్దాం….నవంబర్ 26, 2008 లో ఉగ్రదాడి దీన్ని 26/11 (26/11 mumbai attacks) అని పిలుస్తారు పాకిస్తాన్ ఉగ్ర వాదులు ముంబై నగరం లో జరిపిన ఉగ్ర దాడుల్లో దాదాపు 166…
TDPకి కంచుకోటలు ఇవే: ఆంధ్ర ప్రదేశ్ లో స్థానిక ఎన్నికల నేపధ్యంలో ఎవరికి వారు తమ తమ ప్రతాపం చూపించుకోటానికి సిద్ధం అయ్యారు. అయితే స్థానిక పోరులో సహజం గా ఏకగ్రీవాలు అవుతాయి. అవి కూడా అధికారం లో ఉన్న పార్టీలకే ఏకగ్రీవాలు జరుగుతాయి. గతం లో వై.ఎస్.ఎస్. జగన్ అధికారం లో ఉన్నప్పుడు, ఇలాంటి ఏకగ్రీవాలు జరిగాయి. ఇప్పుడు తాజాగా జగన్ మొన్నా మధ్య ప్రెస్మీట్ పెట్టి ఈ సారి ఏక గ్రీవాలు అయితే ఆ…
Nepal Floods: నేపాల్‌లో వరదలు, కొండచరియలు, ఆకస్మిక వరదలతో పరిస్థితి దారుణంగా మారింది. గల్లంతైన వారి కోసం కొనసాగుతున్న సహాయక చర్యల్లో తొమ్మిది రోజుల తర్వాత ఓ ఆశాకిరణం కనిపించింది. రసువా జిల్లాలోని త్రిశూలి-3ఏ జలవిద్యుత్ ప్రాజెక్టు సొరంగంలో చిక్కుకున్న ఇద్దరు కార్మికులను భద్రతా బలగాలు సజీవంగా బయటకు తీసుకొచ్చాయి. తొమ్మిది రోజుల తర్వాత ప్రాణాలతో.. ఆగస్టు 26న సంభవించిన ప్రకృతి విపత్తు తర్వాత త్రిశూలి-3ఏ హైడ్రోపవర్ ప్రాజెక్టు వద్ద పలువురు కార్మికులు గల్లంతయ్యారు. సొరంగం పూర్తిగా…
The Paradise Yeshanagula: సినిమా పాట రిలీజ్ అవ్వాలంటే ఒకప్పుడు పోస్టర్ వచ్చేది.. తర్వాత టీజర్ వచ్చేది.. ఆ తర్వాత పాట వచ్చేది. ఇప్పుడు మాత్రం కథ మారిపోయింది. పాట ఇంకా పూర్తిగా బయటకు రాకముందే సోషల్ మీడియా దాన్ని పట్టుకుని తన స్టైల్లో ఊపేస్తోంది. నాని–శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న ‘ది ప్యారడైజ్’ నుంచి రెండో పాటగా ‘యెషనాగుల’ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ పాటను ఆగస్టు 29న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. అనిరుధ్ సంగీతం…
Subhash Chandra Debt: ఎవరైనా రైతు కాని చిరు వ్యాపారులు కాని బాంక్ ల నుంచి ఋణం తీసుకుంటే నోటీసులు మీద నోటీసులు ఇచ్చి ముక్కుపిండి వసూలు చేస్తారు. అదే బడా వ్యాపారులకు మాత్రం మాఫీలు చేస్తారు. ఆ డెఫిషిట్ అంతా సామాన్యుల మీద వేస్తారు. జీ గ్రూప్ వ్యవస్థాపకుడు, ఎస్సెల్ గ్రూప్ అధినేత సుభాష్ చంద్రకు సంబంధించిన వ్యక్తిగత దివాలా కేసులో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సుమారు…