Chandrababu Naidu: IT Man నుంచి Water Man వరకు – ఒక రాజకీయ, అభివృద్ధి వ్యూహం ఎలా మారింది? ఒకప్పుడు చంద్రబాబు నాయుడు అంటే వెంటనే గుర్తొచ్చేది IT, Cyberabad, HITEC City, Microsoft, e-Governance, global investments. 1990ల చివర్లో హైదరాబాద్‌ను technology destinationగా position చేయడంలో ఆయన ప్రభుత్వం కీలక పాత్ర పోషించింది. అప్పట్లో కూడా ఎలినినో ప్రభావం తో కరువు వచ్చినప్పుడు ఇప్పుడు వ్యవసాయం దండగ, వరి కాకుండా వర్షాధార పంటలు…
DSC: మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి DSC పై చేసిన ఆరోపణలకు విద్యా శాఖా మంత్రి నారా లోకేష్ సూటిగా స్పందించారు. ఇప్పుడు ఆ వీడియో సామాజిక మాద్యమాలలో వైరల్ అవుతున్నది. లోకేష్ మాటల్లో నే……మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ డిఎస్సి పైన అనేక ఆరోపణలు చేస్తడం జరిగింది. నేను ఆయన సూటిగా ప్రశ్నించాలనుకుంటున్నాను. డిఎస్సి కి ఏపపిఎస్సి కి మధ్యన తేడా మీకు తెలుసా? మీరు అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు మీరు…
Botsa: మాజీ మంత్రి, MLC బొత్స సత్యనారాయణ భోరున విలపించారు. బొత్స కు కుడి భుజం, మేనల్లుడు అయిన మజ్జి శ్రీను (Chinna Srinu), పార్టీ కి రాజీనామా చేసి తెలుగుదేశం గూటికి చేరటం తో బొత్స కంట తడి పెట్టారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం గరివిడిలోని పార్టీ కార్యాలయంలో జరిగిన వైసీపీ కార్యకర్తల ఆత్మీయ కలయిక సమావేశంలో ఈ ఘటన జరిగింది. గతం లో కూడా లైవ్ లో వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి మరణం గురించి…
హైదరాబాద్ శివారులో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి పెట్రోల్ బంక్‌లోకి దూసుకెళ్లిన ఘటన కలకలం రేపింది. అబ్దుల్లాపూర్‌మెట్ పరిధిలోని బాటసింగారం వద్ద ఈ ప్రమాదం జరిగింది. రోడ్డుపై వెళ్తున్న బైక్‌ను తప్పించేందుకు ప్రయత్నించిన సమయంలో బస్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోయినట్లు తెలుస్తోంది. దీంతో బస్సు నేరుగా సమీపంలోని పెట్రోల్ బంక్‌లోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో పెట్రోల్ బంక్‌లో ఉన్న కారు, ఆటోతో పాటు డీజిల్ పంపును కూడా బస్సు ఢీకొట్టింది. ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో…
మలయాళ స్టార్ నటుడు ఫహాద్ ఫాసిల్ (Fahadh Faasil) తొలిసారి ఓ నాన్-ఫిక్షన్ షోలో కనిపించబోతున్నారు. తన కెరీర్‌లో ఫస్ట్ టైమ్ నాన్-ఫిక్షన్ కార్యక్రమానికి హాజరవుతున్న ఫహాద్.. ఈ స్పెషల్ అపియరెన్స్ కోసం ‘Chef Mantra’ షోను ఎంచుకోవడం ఆసక్తికరంగా మారింది. Chef Mantra కిచెన్‌లో ఫహాద్ ఫాసిల్ Chef Mantra కిచెన్‌లో అడుగుపెట్టిన ఫహాద్ ఫాసిల్ తనదైన స్టైల్‌లో సందడి చేసినట్లు షో టీమ్ వెల్లడించింది. సాధారణంగా సినిమాలు, పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ఫహాద్.. ఈసారి…
స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో Apple మరో భారీ అడుగు వేసింది. ఎన్నాళ్లుగానో ప్రచారంలో ఉన్న Foldable iPhone చివరకు అధికారికంగా వచ్చేసింది. Apple తన తొలి మడతపెట్టే ఫోన్‌కు iPhone Duo అనే పేరు పెట్టింది. సెప్టెంబర్ 9న జరిగిన Apple ఈవెంట్‌లో ఈ కొత్త ఫోన్‌ను కంపెనీ పరిచయం చేసింది. దీంతో Samsung, Huawei వంటి కంపెనీలు ఇప్పటికే పోటీ పడుతున్న foldable smartphone మార్కెట్‌లో Apple కూడా అధికారికంగా అడుగుపెట్టింది. iPhone Duo ప్రత్యేకత ఏంటి?…
Madras Regiment: సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లోని 20 మద్రాస్ రెజిమెంట్ ఆయుధాగారం నుంచి అత్యాధునిక ఆయుధాలు మాయం కావడం తీవ్ర కలకలం రేపింది. ఈ కేసులో ఇప్పుడు దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. తాజా సమాచారం ప్రకారం, ఈ కేసుతో సంబంధం ఉందనే అనుమానంతో ముగ్గురు సీనియర్ ఆర్మీ అధికారులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు వార్తలు వెలువడ్డాయి. గతంలో గార్డు డ్యూటీలో ఉన్న పలువురు సిబ్బంది, అగ్నివీర్లను కూడా అధికారులు ప్రశ్నించారు. మద్రాస్ రెజిమెంట్ ఆయుధాగారం నుంచి ఆఖ్-203…
Vinayakudu: మరి కొన్ని రోజుల్లో వినాయక చతుర్ధి వస్తున్నది. కళాకారులు రక రకాల వినాయక విగ్రహాలను తయారు చేస్తున్నారు. మంటపం నిర్వాహకులు కూడా డబ్బులు వెచ్చించి బొమ్మలు కొనటానికి సిద్ధం అవుతున్నారు. అయితే ఈ సంవత్సరం వినాయకుడికి పత్రి పెట్టటానికి వర్షాలు లేవు. ఎలినినో ప్రభావం తో ఈ సంవత్సరం చినుకు రాలటం లేదు. సాగునీటి సంగతి దేవుడెరుగు, తాగు నీటికి కూడా కటకట లాడుతున్నారు చాలా చోట్ల. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల లో కనీసం…
YS Jagan: యువజన శ్రామిక రైతు పార్టీ అధినేత, పులివెందుల MLA YS Jagan మోహన్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా తాను చేపట్టబోయే పాదయాత్ర మీద స్పష్టత ఇచ్చారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ లేదంటే అక్టోబర్‌లో యాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు. బుధవారం బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గ కేడర్‌తో జరిగిన భేటీలో.. పాదయాత్ర 2.0పై ఆయన క్లారిటీ ఇచ్చారు. 2027 సెప్టెంబర్‌లో లేదంటే అక్టోబర్‌లో యాత్ర మొదలవుతుందని పేర్కొన్నారాయన. ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లి.. క్షేత్రస్థాయిలో పార్టీని…
YSRCP కు ఉత్తరాంధ్రలో బిగ్‌షాక్ తగిలింది.. మాజీ మంత్రి, శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మేనల్లుడు, బొత్సా కు కుడి భుజం విజయనగరం జిల్లా వైకాపా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) ఆ పార్టీకి రాజీనామా చేశారు. స్థానిక ఎన్నికల ముందు ఉత్తరాంధ్రలో వైకాపా కు ఈ షాక్ కోలుకోలేని దెబ్బే అని చెప్పాలి. మాజీ మంత్రి, శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ(Botsa Satya Narayana) మేనల్లుడు, విజయనగరం జిల్లా…