Skip to content
MARKET UPDATE

SENSEX: 73,598.67, change ▼ −8.08 (−0.01%). Source Yahoo Finance, as of 27 Oct 2026 3:32 PM IST. NIFTY 50: 22,749.75, change ▼ −3.45 (−0.02%). Source NSE, as of 27 Oct 2026 3:30 PM IST. GOLD 24K / 999: ₹1,41,431 / 10g. Source IBJA, as of 27 Oct 2026 PM IST. GOLD 22K / 916: ₹1,29,551 / 10g. Source IBJA, as of 27 Oct 2026 PM IST. SILVER 999: ₹1,92,499 / kg. Source IBJA, as of 27 Oct 2026 PM IST. IBJA benchmark rates exclude GST and making charges. Latest cached published data; sources may be delayed.

ఆంధ్రప్రదేశ్

JanaSena Candidates List 2026: జనసేన తొలి జాబితా విడుదల.. 14 మంది అభ్యర్థులు వీరే!

janasena candidates 2026
janasena candidates 2026

JanaSena Candidates List 2026:

JanaSena Candidates List 2026 ఏపీ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన పార్టీ 14 మంది అభ్యర్థులతో తొలి జాబితాను అక్టోబర్ 17, 2026న విడుదల చేసింది. రెండు మున్సిపల్ కార్పొరేషన్లు, 12 మున్సిపాలిటీలకు అభ్యర్థులను ప్రకటించింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ జాబితాకు ఆమోదం తెలిపారు.

విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ, ఏలూరు మేయర్ అభ్యర్థిగా రెడ్డి అప్పలనాయుడు పేర్లను ప్రకటించడం ప్రధాన పరిణామం.

మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్ అభ్యర్థులు

కార్పొరేషన్జనసేన అభ్యర్థి
విజయవాడవంగవీటి రాధాకృష్ణ
ఏలూరురెడ్డి అప్పలనాయుడు

JanaSena Candidates List 2026: 12 మున్సిపాలిటీల ఛైర్‌పర్సన్ అభ్యర్థుల జాబితా

నం.మున్సిపాలిటీజనసేన అభ్యర్థి
1అమలాపురంనల్లా శ్రీధర్
2చిలకలూరిపేటతోట రాజరాజేశ్వరి
3గొల్లప్రోలుకడారి తమ్మయ్య నాయుడు
4నరసాపురంకొత్తపల్లి శైలజ
5నిడదవోలుకల్లం జ్యోతి
6పెడనమట్టా శివపావని
7పిఠాపురండాక్టర్ బీరా విజయ్ శేఖర్
8పుత్తూరుడి. ఏలుమలై
9సాలూరుగొర్లె విజయకుమారి
10సామర్లకోటపిట్టా జానకి రామారావు
11తెనాలితోటకూర వెంకట రమణారావు
12తిరువూరుపి. మాధవి

ఇంకా అభ్యర్థులను ప్రకటించాల్సిన స్థానాలు

కూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా జనసేనకు మొత్తం నాలుగు కార్పొరేషన్లు, 21 మున్సిపాలిటీలు–నగర పంచాయతీలు కేటాయించారు. తొలి జాబితాలో 14 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. మిగిలిన 11 స్థానాలకు పేర్లు వెల్లడించాల్సి ఉంది.

IND vs NZ 34d T20
IND vs NZ 3rd T20: అభిషేక్ శర్మ విధ్వంసం.. న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం!

ప్రధానంగా మిగిలిన రెండు కార్పొరేషన్లు: శ్రీకాకుళం, కాకినాడ.

విజయవాడలో వంగవీటి రాధాకృష్ణ అభ్యర్థిత్వం ఈ జాబితాలో ముఖ్యమైన పరిణామం. అక్టోబర్ 14న పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన ఆయనను మూడు రోజుల తర్వాత మేయర్ అభ్యర్థిగా ప్రకటించారు.

also read: టీడీపీ తొలి జాబితా విడుదల.. 36 మంది అభ్యర్థులు వీరే! మహిళలకు పెద్దపీట

యూట్యూబ్‌కు పోటీగా ఇన్‌స్టాగ్రామ్
Instagram New Feature: యూట్యూబ్‌కు పోటీగా ఇన్‌స్టాగ్రామ్.. 90 నిమిషాల లాంగ్ వీడియోలు!

Studio One News

తాజా అప్‌డేట్ల కోసం మా WhatsApp ఛానల్‌ను ఫాలో అవ్వండి

Follow our WhatsApp Channel for Latest News

1 comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంప్రదించండి

Send this message?

Your message and reply address will be sent to the Studio One News desk.