DSC: మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి DSC పై చేసిన ఆరోపణలకు విద్యా శాఖా మంత్రి నారా లోకేష్ సూటిగా స్పందించారు. ఇప్పుడు ఆ వీడియో సామాజిక మాద్యమాలలో వైరల్ అవుతున్నది. లోకేష్ మాటల్లో నే……మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ డిఎస్సి పైన అనేక ఆరోపణలు చేస్తడం జరిగింది. నేను ఆయన సూటిగా ప్రశ్నించాలనుకుంటున్నాను. డిఎస్సి కి ఏపపిఎస్సి కి మధ్యన తేడా మీకు తెలుసా? మీరు అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు మీరు భర్తీ చేసిన టీచర్ పోస్ట్ సున్నా అదే మా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తొలి సంతకం డిఎస్సి మేము పెట్టడం జరిగింది. అందుకే ప్రజా ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకం తీసుకొని 16000 టీచర్ పోస్టులు మేము భర్తీ చేశం. డిఎస్సి ప్రక్రియమైన మీరు అనేక మార్లు కోర్టు కి వెళ్ళారు. మొన్న మీ పార్టీకి చెందిన MLC ఏకంగా బిల్లు వేసి సిబిఐ ఎంక్వయరీ అడిగితే అది కోర్ట్ తిరస్కరించింది. డిఎస్సి ఆపాలని మీరు సుమారుగా 300 కేసులు వేసినా ఎక్కడా కోర్ట్ మమ్మల్ని తప్పుపట్టలేదు. మా డిపార్ట్మెంట్ అధికారులు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మీరు చేస్తున్న ప్రతి ఆరోపణల పైన ఆధారాలతో సహా చాలా అద్భుతంగా సమాధానం చెప్పారు. అయినా కూడా కావాలని డిఎస్సి ప్రక్రియ పైన విషం కక్కటం చాలా చాలా బాధాకరం. ఈ మధ్యన నేను చూస్తున్నా మీ దొంగ పేపర్ విలేకరులు ఏకంగా ప్రభుత్వ పాఠశాలలక వెళ్లి అక్కడున్న ఉపాధ్యాయుల పైన ఒత్తడి తీసుకొస్తున్నారు. దాడులు కూడా చేస్తున్నారు. వాళ్ళు ఎవ్వరిని మేము వదిలిపెట్టాం ఎవరిని ఉపేక్షించాం. మా ఉపాధ్యాయుల జోలికి ఎవరైనా వెళ్తే వాళ్ళ పైన తీవ్రమైన యాక్షన్ ఉంటుందని వాళ్ళందరికీ నేను హెచ్చరిక జారీ చేస్తున్నాను. ఈరోజు మీరు కుంభకోణాల గురించి మాట్లాడుతున్నారు. కరెక్ట్ గా మూడు సంవత్సరాల క్రితం స్కిల్ డెవలప్మెంట్ లో ఏదో కుంభకోణం జరిగిందని మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని అర్ధరాత్రి అరెస్ట్ చేసి 53 రోజుల్లో జైల్లో మీరు బంధించారు. మూడు సంవత్సరాలు లీగల్ ప్రాసెస్ పూర్తయింది. మా నాయకుడికి క్లీన్ చిట్ వచ్చింది. ఏకంగా రెగ్యులేటరీ ఏజెన్సీస్ కూడా చాలా స్పష్టంగా ఇక్కడ అవినీతి జరగలేదు. ఎలాంటి అవినీతి సొమ్ము మాకు గాని మా కుటుంబ సభ్యులు గాని మా పార్టీకి రాలేదని వాళ్ళు తేల్చేసి చెప్పడం కూడా జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి చెప్తున్నా నా యువగలం పాదయాత్రలో నిరుద్యోగ యువకులని కలిసా వాళ్ళు ఎదుర్కుంటున్న సమస్యలు నేను తెలుసుకున్నా అందుకే ఒక పట్టుదలతో ఒక క్రమశిక్షణతో డిఎస్స నేను నిర్వహిస్తున్నా ప్రతి ఏడాది 3000 పోస్టులతో టీచర్ పోస్టులు మేము భర్తీ చేస్తాం. ఈ ఐదు సంవత్సరాలు ప్రజా ప్రభుత్వంలో సుమారుగా 30000 టీచర్ పోస్ట్లు భర్తీ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. నేను ఒకటే చెప్తున్నా ట్రై అండ్ స్టాప్ మీ నేను వదిలిపెట్టాను అనుకుంది చేసి సాధిస్తా సో ప్రతి ఏడాది డిఎస్సి ఏర్పాటు చేస్తా ప్రభుత్వ పాఠశాలలని బలోపేతం చేస్తా అండ్ నెక్స్ట్ డిఎస్సి నోటిఫికేషన్ కూడా త్వరలో ప్రజా ప్రభుత్వం విడుదల చేయబోతుంది.
DSC పై లోకేష్ వీడియో వైరల్
మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి DSC పై చేసిన ఆరోపణలకు విద్యా శాఖా మంత్రి నారా లోకేష్ సూటిగా స్పందించారు. ఇప్పుడు ఆ వీడియో సామాజిక మాద్యమాలలో వైరల్ అవుతున్నది. నాఅ లోకేష్ మాటల్లో నే……మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ డిఎస్సి పైన అనేక ఆరోపణలు చేస్తడం జరిగింది. నేను ఆయన సూటిగా ప్రశ్నించాలనుకుంటున్నాను. డిఎస్సి కి ఏపపిఎస్సి కి మధ్యన తేడా మీకు తెలుసా? మీరు అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు మీరు భర్తీ చేసిన టీచర్ పోస్ట్ సున్నా అదే మా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తొలి సంతకం డిఎస్సి మేము పెట్టడం జరిగింది. అందుకే ప్రజా ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకం తీసుకొని 16000 టీచర్ పోస్టులు మేము భర్తీ చేశం. డిఎస్సి ప్రక్రియమైన మీరు అనేక మార్లు కోర్టు కి వెళ్ళారు. మొన్న మీ పార్టీకి చెందిన MLC ఏకంగా బిల్లు వేసి సిబిఐ ఎంక్వయరీ అడిగితే అది కోర్ట్ తిరస్కరించింది. డిఎస్సి ఆపాలని మీరు సుమారుగా 300 కేసులు వేసినా ఎక్కడా కోర్ట్ మమ్మల్ని తప్పుపట్టలేదు. మా డిపార్ట్మెంట్ అధికారులు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మీరు చేస్తున్న ప్రతి ఆరోపణల పైన ఆధారాలతో సహా చాలా అద్భుతంగా సమాధానం చెప్పారు. అయినా కూడా కావాలని డిఎస్సి ప్రక్రియ పైన విషం కక్కటం చాలా చాలా బాధాకరం. ఈ మధ్యన నేను చూస్తున్నా మీ దొంగ పేపర్ విలేకరులు ఏకంగా ప్రభుత్వ పాఠశాలలక వెళ్లి అక్కడున్న ఉపాధ్యాయుల పైన ఒత్తడి తీసుకొస్తున్నారు. దాడులు కూడా చేస్తున్నారు. వాళ్ళు ఎవ్వరిని మేము వదిలిపెట్టాం ఎవరిని ఉపేక్షించాం. మా ఉపాధ్యాయుల జోలికి ఎవరైనా వెళ్తే వాళ్ళ పైన తీవ్రమైన యాక్షన్ ఉంటుందని వాళ్ళందరికీ నేను హెచ్చరిక జారీ చేస్తున్నాను. ఈరోజు మీరు కుంభకోణాల గురించి మాట్లాడుతున్నారు. కరెక్ట్ గా మూడు సంవత్సరాల క్రితం స్కిల్ డెవలప్మెంట్ లో ఏదో కుంభకోణం జరిగిందని మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని అర్ధరాత్రి అరెస్ట్ చేసి 53 రోజుల్లో జైల్లో మీరు బంధించారు. మూడు సంవత్సరాలు లీగల్ ప్రాసెస్ పూర్తయింది. మా నాయకుడికి క్లీన్ చిట్ వచ్చింది. ఏకంగా రెగ్యులేటరీ ఏజెన్సీస్ కూడా చాలా స్పష్టంగా ఇక్కడ అవినీతి జరగలేదు. ఎలాంటి అవినీతి సొమ్ము మాకు గాని మా కుటుంబ సభ్యులు గాని మా పార్టీకి రాలేదని వాళ్ళు తేల్చేసి చెప్పడం కూడా జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి చెప్తున్నా నా యువగలం పాదయాత్రలో నిరుద్యోగ యువకులని కలిసా వాళ్ళు ఎదుర్కుంటున్న సమస్యలు నేను తెలుసుకున్నా అందుకే ఒక పట్టుదలతో ఒక క్రమశిక్షణతో డిఎస్స నేను నిర్వహిస్తున్నా ప్రతి ఏడాది 3000 పోస్టులతో టీచర్ పోస్టులు మేము భర్తీ చేస్తాం. ఈ ఐదు సంవత్సరాలు ప్రజా ప్రభుత్వంలో సుమారుగా 30000 టీచర్ పోస్ట్లు భర్తీ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. నేను ఒకటే చెప్తున్నా ట్రై అండ్ స్టాప్ మీ నేను వదిలిపెట్టాను అనుకుంది చేసి సాధిస్తా సో ప్రతి ఏడాది డిఎస్సి ఏర్పాటు చేస్తా ప్రభుత్వ పాఠశాలలని బలోపేతం చేస్తా అండ్ నెక్స్ట్ డిఎస్సి నోటిఫికేషన్ కూడా త్వరలో ప్రజా ప్రభుత్వం విడుదల చేయబోతుంది.



