Skip to content
MARKET UPDATE

SENSEX: 73,246.03, change ▼ −352.64 (−0.48%). Source Yahoo Finance, as of 28 Oct 2026 3:32 PM IST. NIFTY 50: 22,698.85, change ▼ −50.90 (−0.22%). Source NSE, as of 28 Oct 2026 3:30 PM IST. GOLD 24K / 999: ₹1,42,707 / 10g. Source IBJA, as of 28 Oct 2026 PM IST. GOLD 22K / 916: ₹1,30,720 / 10g. Source IBJA, as of 28 Oct 2026 PM IST. SILVER 999: ₹1,93,442 / kg. Source IBJA, as of 28 Oct 2026 PM IST. IBJA benchmark rates exclude GST and making charges. Latest cached published data; sources may be delayed.

ఆంధ్రప్రదేశ్

YCP Municipal Candidates List 2026: వైసీపీ తొలి, రెండో జాబితా విడుదల.. మేయర్, ఛైర్మన్ అభ్యర్థులు వీరే!

YCP Municipal Candidates List 2026 వైసీపీ అభ్యర్థుల జాబితా
YCP Municipal Candidates List 2026 వైసీపీ అభ్యర్థుల జాబితా

YCP Municipal Candidates List 2026:

YCP Municipal Candidates List 2026: ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) మేయర్, మున్సిపల్ ఛైర్‌పర్సన్ అభ్యర్థుల రెండు విడతల జాబితాలను ప్రకటించింది. తొలి జాబితాలో ఏడు మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు అభ్యర్థులను ప్రకటించగా, రెండో జాబితాలో మరో ఆరు కార్పొరేషన్లు, పది మున్సిపాలిటీలు, ఏడు నగర పంచాయతీలకు అభ్యర్థుల పేర్లను వెల్లడించింది.

YCP Municipal Candidates List 2026: వైసీపీ తొలి జాబితాలో మేయర్ అభ్యర్థులు

తొలి జాబితాలో

విజయనగరం మేయర్ అభ్యర్థిగా కోలగట్ల శ్రావణి,

విశాఖపట్నం నుంచి వరుదు కల్యాణి,

ఏలూరు నుంచి గంటా మోహన్‌రావు,

మచిలీపట్నం నుంచి లంకా జ్యోతి,

ఒంగోలు నుంచి కుప్పం ప్రసాద్,

నెల్లూరు నుంచి ఆనం విజయ్‌కుమార్‌రెడ్డి,

కడప నుంచి బండి దీప్తి రెడ్డిని వైసీపీ ప్రకటించింది.

YCP Municipal Candidates List 2026: తొలి జాబితాలో మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థులు

ఇచ్ఛాపురం నుంచి పిలకా రాజ్యలక్ష్మి,

పలాస-కాశీబుగ్గ నుంచి తలసు శ్రీపద్మ,

నర్సీపట్నం నుంచి చింతకాయల అనిత,

యలమంచిలి నుంచి బొద్దపు తులసి,

తుని నుంచి పిట్ల రామతులసి,

కొవ్వూరు నుంచి మన్నె పద్మ,

రామచంద్రపురం నుంచి చింతపల్లి నాగేశ్వరరావు,

కొండపల్లి నుంచి నల్లమోతు తేజస్వి .

అలాగే తెనాలి నుంచి మద్దాలి శేషాచలం,

చీరాల నుంచి డాక్టర్ ఇస్తార్ల శెర్లి,

బద్వేలు నుంచి రాచపూడి వెంకట సాయికృష్ణ,

gomati chakralu,benefits
Gomati Chakralu: గోమతి చక్రాలు అంటే ఏమిటి? వాటి విశిష్టతలు, ఉపయోగాలు.. ఎలాంటివి కొనాలి?

ప్రొద్దుటూరు నుంచి పొరెడ్డి నరసింహారెడ్డి,

పులివెందుల నుంచి వైఎస్ ప్రమీలమ్మ,

మదనపల్లె నుంచి జింకా చలపతి అభ్యర్థులుగా నిలవనున్నారు.

తొలి జాబితాలో నగర పంచాయతీ అభ్యర్థులు

ఏలేశ్వరం నుంచి జి. ఆశాలత,

ఉయ్యూరు నుంచి పైడిముక్కల దివ్య,

గురజాల నుంచి పోలా వీరారెడ్డి,

కనిగిరి నుంచి పులి శాంతిరెడ్డి,

బుచ్చిరెడ్డిపాలెం నుంచి షేక్ షకీలా బేగం,

కమలాపురం నుంచి మార్జుల కవిత పేర్లను తొలి జాబితాలో ప్రకటించింది.

రెండో జాబితాలో మేయర్ అభ్యర్థులు

రెండో విడతలో

విజయవాడ మేయర్ అభ్యర్థిగా రాయన భాగ్యలక్ష్మి,

గుంటూరు నుంచి తాడికొండ అలివేలు వెంకట నాగపద్మ శ్రీదేవి,

తిరుపతి నుంచి వై. వాసుదేవ యాదవ్,

కర్నూలు నుంచి ఉతకళ్ల సుశీల,

అనంతపురం నుంచి చిట్లూరు రమేష్ గౌడ్,

చిత్తూరు నుంచి రామస్వామి చంద్రశేఖర్ పేర్లను వైసీపీ ప్రకటించింది.

రెండో జాబితాలో మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థులు

బొబ్బిలి నుంచి తుమ్మల అచ్యుతవల్లి,

సాలూరు నుంచి బావిరెడ్డి రిబికా రాణి,

అమలాపురం నుంచి దూదల వీరితాదేవి,

జంగారెడ్డిగూడెం నుంచి మేకా సత్యవతి,

Blood Donation Benefits
Blood Donation: రక్తదానం చేసిన తర్వాత శరీరంలో ఏం జరుగుతుంది?

నూజివీడు నుంచి కంచర్ల లవకుమార్,

జగ్గయ్యపేట నుంచి షేక్ హఫీజున్నీసా,

పెడన నుంచి కటకం నాగకుమారి,

నాయుడుపేట నుంచి తంబిరెడ్డి రాజేశ్వరమ్మ,

సూళ్లూరుపేట నుంచి మోడీ విమలకుమార్,

ఎమ్మిగనూరు నుంచి కొడిగంటి శివన్న రఘును అభ్యర్థులుగా ప్రకటించింది.

రెండో జాబితాలో నగర పంచాయతీ అభ్యర్థులు

పాలకొండ నుంచి పాలవలస ఇందుమతి,

ముమ్మిడివరం నుంచి సానబోయిన సునీలా దేవి,

నందిగామ నుంచి చల్లా బ్రహ్మేశ్వరరావు,

గిద్దలూరు నుంచి భూమా నరసింహారెడ్డి,

అద్దంకి నుంచి వి. సురేష్,

చీమకుర్తి నుంచి మేడగం శ్రీదేవి,

దర్శి నుంచి వెన్నపూస వెంకటరెడ్డిని వైసీపీ ప్రకటించింది.

వైసీపీ అభ్యర్థుల జాబితాపై ఆసక్తి

రెండు విడతల్లో అభ్యర్థుల ప్రకటనతో ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల రాజకీయాలు మరింత వేడెక్కాయి. ప్రధాన పార్టీల అభ్యర్థుల ఎంపిక, స్థానికంగా నాయకులకు లభిస్తున్న అవకాశాలు, వార్డు స్థాయిలో పోటీ ఎలా ఉండబోతోందనే అంశాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

also read: జనసేన తొలి జాబితా విడుదల.. 14 మంది అభ్యర్థులు వీరే!

https://te.wikipedia.org/wiki/%E0%B0%86%E0%B0%82%E0%B0%A7%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A6%E0%B1%87%E0%B0%B6%E0%B1%8D_%E0%B0%A8%E0%B0%97%E0%B0%B0%E0%B0%AA%E0%B0%BE%E0%B0%B2%E0%B0%95_%E0%B0%B8%E0%B0%82%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A5%E0%B0%B2_%E0%B0%9C%E0%B0%BE%E0%B0%AC%E0%B0%BF%E0%B0%A4%E0%B0%BE

Studio One News

తాజా అప్‌డేట్ల కోసం మా WhatsApp ఛానల్‌ను ఫాలో అవ్వండి

Follow our WhatsApp Channel for Latest News

1 comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంప్రదించండి

Send this message?

Your message and reply address will be sent to the Studio One News desk.