Skip to content

Tag: Telangana Congress

Telangana Assembly: ఇవాల్టినుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. రేవంత్ సర్కార్ కీలక బిల్లులు.. ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన బీఆర్‌ఎస్

Telangana Assembly: వర్షాకాల సమావేశాలు ఉత్కంఠభరిత వాతావరణంలో ప్రారంభంకానున్నాయి. ఒకప్పుడు ఆంధ్రా అసెంబ్లి సమావేశాలు చాలా ఉద్రిక్తల మధ్య సాగేవి. ఇప్పుడంటే జగన్ అసెంబ్లీ కి రావటం లేదు కాని. లేక పోతే సభ రచ్చ రచ్చ గా ఉండేది. అదే పద్ధతిని కొనసాగిస్తున్నది తెలంగాణా శాసన సభ, కె.సి.ఆర్. (KCR) సభకు రాక పోయినా కొడుకు కె.టి.ఆర్(KTR) , ఇటు హరీష్ రావు (Harish Rao) నిత్యం ప్రభుత్వాన్ని ఉతికి ఆరేస్తున్నారు. అయితే ఈ రో…

Telangana Politics: రాఖీ సాకుతో రాజకీయ సంధి?

Telangana Politics: పరకాల వివాదం వేడెక్కిన వేళ సీఎం రేవంత్‌రెడ్డి నివాసంలో మంత్రి కొండా సురేఖ భేటీ కావడం తెలంగాణ రాజకీయాల్లో చర్చకు దారితీసింది. పరకాల వివాదం నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ పదవిపై ఊహాగానాలు కొనసాగుతున్న సమయంలో.. ఆమె సీఎం రేవంత్‌రెడ్డి నివాసానికి వెళ్లి కలవడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. రాఖీ పౌర్ణమి సందర్భంగా జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో జరిగిన కార్యక్రమంలో కొండా సురేఖతో పాటు పలువురు మహిళా మంత్రులు, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు….