Hero Suman: 700కు పైగా సినిమాలు.. అయినా హీరో సుమన్‌కు అవార్డులు ఎందుకు తక్కువ?
ఒకప్పుడు తెలుగు తెరపై యాక్షన్ హీరో అంటే ముందుగా గుర్తొచ్చే పేర్లలో సుమన్ (hero suman) ఒకరు. కరాటే బ్యాక్‌గ్రౌండ్, స్టైలిష్ లుక్స్, పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో 1980, 1990 దశకాల్లో స్టార్ హీరోగా వెలుగొందారు. తెలుగు మాత్రమే కాదు.. తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, తుళు భాషల్లో కలిపి 700కు పైగా సినిమాల్లో నటించి దక్షిణ భారత సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేశారు. అయితే ఇన్ని సినిమాలు చేసిన సుమన్‌కు పెద్ద అవార్డులు ఎందుకు…