Missing Person FIR: ఎవరైనా కనిపించకపోతే వెంటనే FIR.. 24 గంటలు వేచి చూడొద్దు: సుప్రీంకోర్టు స్పష్టం
Missing Person FIR: కుటుంబ సభ్యుడు లేదా తెలిసిన వ్యక్తి కనిపించకుండా పోతే పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత 24 గంటలు వేచి చూడాలా? పెద్దవాళ్లు అయితే వెంటనే FIR నమోదు చేయరా? అనే సందేహాలకు సుప్రీంకోర్టు కీలక స్పష్టత ఇచ్చింది. ఎవరైనా వ్యక్తి కనిపించకుండా పోయినట్లు సమాచారం అందిన వెంటనే పోలీసులు FIR నమోదు చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ ఆదేశం కేవలం చిన్నారులకు మాత్రమే కాకుండా వయసు, లింగంతో సంబంధం లేకుండా ప్రతి…