Skip to content

Tag: Balakrishna Nagarjuna Movies

Balakrishna vs Nagarjuna: ఈ సారి ఎవరిది గెలుపు?…Dada vs King100

Balakrishna vs Nagarjuna: ఈ సారి ఎవరిది గెలుపు… గతం లో చిరంజీవి, బాలకృష్ణ అలగే నాగార్జున వెంకటేష్ మధ్య గట్టి పోటీ ఉండేది. పెద్ద హీరోల సినిమాలు ఒకే రోజు విడుదల అయ్యేవి. పోటీ ఎంత తీవ్రంగా ఉండేదంటే సైకిల్ స్టాండ్ లు తగలపెట్టుకునేటంత. ఒకళ్ళ తలలు మరొకరు పగల కొట్టుకునే అంత. అయితె నాగార్జున, వెంకటేష్ ఫాన్స్ వాళ్ళ లాగే కూల్ గా ఉండేవారు కాని మరీ చిరంజీవి బాలయ్య ఫాన్స్ మధ్య మాత్రం…