MARKET UPDATE

SENSEX: 73,067.81, change ▲ +685.34 (+0.95%). Source Yahoo Finance, as of 06 Oct 2026 3:32 PM IST. NIFTY 50: 22,776.10, change ▲ +220.35 (+0.98%). Source NSE, as of 06 Oct 2026 3:30 PM IST. GOLD 24K / 999: ₹1,48,473 / 10g. Source IBJA, as of 06 Oct 2026 PM IST. GOLD 22K / 916: ₹1,36,001 / 10g. Source IBJA, as of 06 Oct 2026 PM IST. SILVER 999: ₹2,22,820 / kg. Source IBJA, as of 06 Oct 2026 PM IST. IBJA benchmark rates exclude GST and making charges. Latest cached published data; sources may be delayed.

Skip to content
Studio One News desk

Latest News

The newest reporting, explainers, reviews and community updates in one stream.

Redmi17g

Redmi 17 5G India Launch: సెప్టెంబర్ 3న లాంచ్.. 7,900mAh బ్యాటరీతో కొత్త ఫోన్

Redmi: షావోమీకి చెందిన Redmi నుంచి మరో కొత్త 5G స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్‌లోకి అడుగుపెట్టబోతోంది. Redmi 17 5Gను సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లలో అందుబాటులోకి వచ్చిన ఈ ఫోన్‌కు సంబంధించిన భారతీయ వేరియంట్‌లో కొన్ని స్పెసిఫికేషన్లు మారే అవకాశం ఉంది. భారీ బ్యాటరీ, కొత్త తరం ప్రాసెసర్, విభిన్నమైన కెమెరా డిజైన్‌తో Redmi 17 5Gను కంపెనీ తీసుకొస్తోంది. ముఖ్యంగా ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ కోరుకునే…

Image accompanying: Irumudi movie:రవితేజ రెమ్యునరేషన్ ఎంత అంటే?

Irumudi movie:రవితేజ రెమ్యునరేషన్ ఎంత అంటే?

Irumudi Movie: రవితేజ నటించిన ఇరుముడి ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద మంచి జోరు కొనసాగిస్తున్నట్లు సమాచారం. అయ్యప్ప స్వామి దీక్ష నేపథ్యంలో తండ్రి–కూతురు అనుబంధాన్ని ప్రధానంగా తీసుకుని తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి స్పందన అందుకుంటుండగా, కలెక్షన్ల విషయంలోనూ ట్రేడ్ వర్గాల్లో చర్చ సాగుతోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో Shiva Nirvana దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రవితేజకు జోడీగా Priya Bhavani Shankar నటించారు. కథాంశం, భావోద్వేగాలకు ప్రాధాన్యం ఉన్న ఈ సినిమా…

Image accompanying: Food Doshas: మనం తినే ఆహారంలో ఉండే 5 దోషాలు ఏంటి? పెద్దలు చెప్పిన ఆసక్తికర విషయాలు

Food Doshas: మనం తినే ఆహారంలో ఉండే 5 దోషాలు ఏంటి? పెద్దలు చెప్పిన ఆసక్తికర విషయాలు

Food Doshas: మనం తినే ఆహారంలో ఉండే 5 దోషాలు ఏంటి? పెద్దలు చెప్పిన ఆసక్తికర విషయాలు ఆహారం అంటే కేవలం ఆకలి తీర్చే పదార్థం మాత్రమే కాదని భారతీయ సంప్రదాయంలో భావిస్తారు. ఆహారం తయారయ్యే విధానం, దాన్ని సంపాదించడానికి ఉపయోగించిన మార్గం, వండిన ప్రదేశం, వంట చేసిన వ్యక్తి స్వభావం, ఆహారాన్ని వడ్డించే తీరు వంటి అంశాలకు కూడా మన పూర్వీకులు ప్రాధాన్యత ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆహారానికి సంబంధించి ఐదు రకాల దోషాలు ఉంటాయని…

Image accompanying: ‘Yeshanagula’ రాకముందే సోషల్ మీడియాలో ఊపు.

‘Yeshanagula’ రాకముందే సోషల్ మీడియాలో ఊపు.

The Paradise Yeshanagula: సినిమా పాట రిలీజ్ అవ్వాలంటే ఒకప్పుడు పోస్టర్ వచ్చేది.. తర్వాత టీజర్ వచ్చేది.. ఆ తర్వాత పాట వచ్చేది. ఇప్పుడు మాత్రం కథ మారిపోయింది. పాట ఇంకా పూర్తిగా బయటకు రాకముందే సోషల్ మీడియా దాన్ని పట్టుకుని తన స్టైల్లో ఊపేస్తోంది. నాని–శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న ‘ది ప్యారడైజ్’ నుంచి రెండో పాటగా ‘యెషనాగుల’ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ పాటను ఆగస్టు 29న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. అనిరుధ్ సంగీతం…

flash flood

Flash Flood అంటే ఏమిటి? కొన్ని నిమిషాల్లోనే భారీ వరద ఎలా వస్తుంది?

Flash Flood అంటే చాలా తక్కువ సమయంలో అకస్మాత్తుగా సంభవించే తీవ్రమైన వరద. సాధారణ వరదలతో పోలిస్తే ఇవి వేగంగా వస్తాయి, ముందస్తు హెచ్చరికకు సమయం తక్కువగా ఉంటుంది. కొండ ప్రాంతాలు, లోయలు, చిన్న నదులు, వాగులు ఉన్న ప్రాంతాల్లో Flash Floodలు మరింత ప్రమాదకరంగా మారవచ్చు. Flash Flood ఎలా ఏర్పడుతుంది? కొన్ని గంటల్లో లేదా కొన్నిసార్లు నిమిషాల్లోనే భారీ వర్షం కురిసినప్పుడు నేల ఆ నీటిని పూర్తిగా గ్రహించలేకపోతుంది. ఆ నీరు వేగంగా తక్కువ…

Image accompanying: Subhash Chandra Debt: రూ.22,006 కోట్ల బకాయికి రూ.6.5 కోట్లు.. NCLT నిర్ణయంపై తీవ్ర చర్చ!

Subhash Chandra Debt: రూ.22,006 కోట్ల బకాయికి రూ.6.5 కోట్లు.. NCLT నిర్ణయంపై తీవ్ర చర్చ!

Subhash Chandra Debt: ఎవరైనా రైతు కాని చిరు వ్యాపారులు కాని బాంక్ ల నుంచి ఋణం తీసుకుంటే నోటీసులు మీద నోటీసులు ఇచ్చి ముక్కుపిండి వసూలు చేస్తారు. అదే బడా వ్యాపారులకు మాత్రం మాఫీలు చేస్తారు. ఆ డెఫిషిట్ అంతా సామాన్యుల మీద వేస్తారు. జీ గ్రూప్ వ్యవస్థాపకుడు, ఎస్సెల్ గ్రూప్ అధినేత సుభాష్ చంద్రకు సంబంధించిన వ్యక్తిగత దివాలా కేసులో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సుమారు…

Image accompanying: Maha Bharatam: మాద్రి కథలో ఎవరికీ తెలియని మలుపులు.. కుంతితో అసూయ నుంచి నకుల, సహదేవుల జననం వరకు

Maha Bharatam: మాద్రి కథలో ఎవరికీ తెలియని మలుపులు.. కుంతితో అసూయ నుంచి నకుల, సహదేవుల జననం వరకు

Maha Bharatam: మాద్రి మద్రరాజైన బృహత్సేనుడు కుమార్తె. మాద్రి తల్లి నిజానికి ఒక దేవకన్య, ఒక అప్సర . అప్సరలు వారి అసాధారణ సౌందర్యానికి ప్రసిద్ధి చెందినవారు, మరి తల్లి అంత అందంగా ఉంటే, ఆమె కుమార్తె అంతకంటే తక్కువగా ఉంటుందా? మాద్రి అతని జీవితంలోకి ప్రవేశించే సమయానికి, పాండువు తన అన్న ధృతరాష్ట్రుడికి అనుకూలంగా హస్తినాపుర సింహాసనాన్ని త్యజించి, శతసింగ పర్వతం చుట్టూ ఉన్న అడవులలో తన భార్య కుంతితో నివసిస్తున్నాడు. పాండురాజు దిగ్విజయ యాత్రలో…

Image accompanying: Stolen Bodies: Shakespeare నుంచి Charlie Chaplin వరకు.. సమాధుల నుంచి మాయమైన ప్రముఖుల శరీరాలు!

Stolen Bodies: Shakespeare నుంచి Charlie Chaplin వరకు.. సమాధుల నుంచి మాయమైన ప్రముఖుల శరీరాలు!

Stolen Bodies: వరల్డ్‌ఫేమస్ వ్యక్తులు celebrities.. చనిపోయినా వదల్లేదు.. సమాధులు తవ్వి శరీర భాగాలు ఎత్తుకెళ్లారు! అందుకే మన హిందు సంప్రదాయం లో దహనం చేస్తారు. సరే అసలు విషయానికి వస్తే మరణించిన తర్వాత కూడా వివాదాల్లో చిక్కుకున్న ప్రముఖుల గురించి తెలుసా? షేక్‌స్పియర్ నుంచి చార్లీ చాప్లిన్ వరకు షాకింగ్ నిజాలు ఇవే. సాధారణంగా ఒక వ్యక్తి మరణంతో అతడి జీవిత కథ ముగిసిందని భావిస్తాం. కానీ ప్రపంచ చరిత్రలో కొందరు ప్రముఖుల విషయంలో మాత్రం…

Image accompanying: england vs Pakistan: పాకిస్థాన్ పేసర్ల దెబ్బకు ఇంగ్లండ్ విలవిల.. తొలి రోజే 9 వికెట్లు

england vs Pakistan: పాకిస్థాన్ పేసర్ల దెబ్బకు ఇంగ్లండ్ విలవిల.. తొలి రోజే 9 వికెట్లు

England vs Pakistan 2nd Test: ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో పాకిస్థాన్ బౌలర్లు అదరగొట్టారు. వర్షం కారణంగా ఆటకు అంతరాయం కలిగినప్పటికీ, లండన్‌లోని పరిస్థితులను అద్భుతంగా ఉపయోగించుకున్న పాక్ పేసర్లు తొలి రోజే ఇంగ్లండ్ బ్యాటింగ్‌ను తీవ్రంగా దెబ్బతీశారు. రోజు ముగిసే సమయానికి ఇంగ్లండ్ 56 ఓవర్లలో 248 పరుగులకు 9 వికెట్లు కోల్పోయింది. టాస్ గెలిచి బౌలింగ్.. పాక్ నిర్ణయం ఫలించింది మేఘావృతమైన వాతావరణం, వర్షం కారణంగా ఆలస్యమైన ప్రారంభాన్ని దృష్టిలో పెట్టుకుని పాకిస్థాన్…

Image accompanying: Pakistan Donkeys: పాకిస్థాన్ గాడిదలకు చైనాలో భారీ డిమాండ్.. కారణం తెలిస్తే షాకే!

Pakistan Donkeys: పాకిస్థాన్ గాడిదలకు చైనాలో భారీ డిమాండ్.. కారణం తెలిస్తే షాకే!

Pakistan Donkeys: పాకిస్థాన్‌లో సాధారణంగా పేదల జీవనాధారంగా కనిపించే గాడిదలు ఇప్పుడు అంతర్జాతీయ వ్యాపారంలో కీలక వస్తువుగా మారుతున్నాయి. ముఖ్యంగా చైనాలో గాడిద చర్మంతో తయారయ్యే ‘Ejiao’కు ఉన్న డిమాండ్ కారణంగా పాకిస్థాన్‌లో ఈ జంతువుల విలువ పెరిగింది. గాడిద మాంసం, చర్మం కోసం చైనా మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్‌లో ప్రత్యేకమైన livestock processing, export కార్యకలాపాలు కూడా మొదలయ్యాయి. పాకిస్థాన్ Economic Survey 2024-25 ప్రకారం దేశంలో గాడిదల సంఖ్య సుమారు 60 లక్షలకు…

revantha reddy

Telangana Politics: రాఖీ సాకుతో రాజకీయ సంధి?

Telangana Politics: పరకాల వివాదం వేడెక్కిన వేళ సీఎం రేవంత్‌రెడ్డి నివాసంలో మంత్రి కొండా సురేఖ భేటీ కావడం తెలంగాణ రాజకీయాల్లో చర్చకు దారితీసింది. పరకాల వివాదం నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ పదవిపై ఊహాగానాలు కొనసాగుతున్న సమయంలో.. ఆమె సీఎం రేవంత్‌రెడ్డి నివాసానికి వెళ్లి కలవడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. రాఖీ పౌర్ణమి సందర్భంగా జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో జరిగిన కార్యక్రమంలో కొండా సురేఖతో పాటు పలువురు మహిళా మంత్రులు, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు….

Image accompanying: Lok Sabha Survey: ఇప్పుడు ఎన్నికలు జరిగితే….కాంగ్రెస్ సీట్లు పెరుగుతున్నాయి….కాని….

Lok Sabha Survey: ఇప్పుడు ఎన్నికలు జరిగితే….కాంగ్రెస్ సీట్లు పెరుగుతున్నాయి….కాని….

Lok Sabha Survey: దేశంలో ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే ఎన్డీయే కూటమి మరోసారి ఆధిక్యం సాధించే అవకాశాలు ఉన్నాయని India Today-C Voter ‘Mood of the Nation’ సర్వే అంచనా వేసింది. మొత్తం 543 లోక్‌సభ స్థానాల్లో ఎన్డీయేకు 326 సీట్లు వస్తాయని సర్వే పేర్కొంది. ఇందులో BJP 261 స్థానాలు, మిత్రపక్షాలు 65 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఈ సర్వే ప్రకారం ఎన్డీయేకు 45.1 శాతం ఓట్లు దక్కే అవకాశముంది….

సంప్రదించండి

Send this message?

Your message and reply address will be sent to the Studio One News desk.