MARKET UPDATE

SENSEX: 73,067.81, change ▲ +685.34 (+0.95%). Source Yahoo Finance, as of 06 Oct 2026 3:32 PM IST. NIFTY 50: 22,776.10, change ▲ +220.35 (+0.98%). Source NSE, as of 06 Oct 2026 3:30 PM IST. GOLD 24K / 999: ₹1,48,473 / 10g. Source IBJA, as of 06 Oct 2026 PM IST. GOLD 22K / 916: ₹1,36,001 / 10g. Source IBJA, as of 06 Oct 2026 PM IST. SILVER 999: ₹2,22,820 / kg. Source IBJA, as of 06 Oct 2026 PM IST. IBJA benchmark rates exclude GST and making charges. Latest cached published data; sources may be delayed.

Skip to content
Studio One News desk

Latest News

The newest reporting, explainers, reviews and community updates in one stream.

Dina phalalu

Today’s Horoscope: నేటి దినఫలాలు

శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః 8వ తేదీ సెప్టెంబర్ నెల 2026వ సంవత్సరం మంగళవారం నాటి దినఫలాలు Today’s Horoscope: మేషరాశి: మేషరాశి వారికి అనుకున్న పరిస్థితులు అనుకున్నట్టుగా వచ్చేటటువంటి పొజిషన్స్ ఏమన్నా కనిపిస్తున్నాయా అంటే ఏమీ కనబడబోవడం లేదు లాభస్థానంలో రాహువు గారు ఉంటూ ఉన్నప్పటికీ మిగతా విషయాలలో అంతగా శుక్రాచార్యుల వారి యొక్క స్థితి గాని గురువుగారి యొక్క స్థితి గాని అనుకూలత లేకపోవడంతో మేషరాశి వారికి చాలా ఇబ్బందులే ఉన్నాయి అని…

Image accompanying: Mani Ratnam: మణిరత్నం కొత్త సినిమాకు టైటిల్ ఫిక్స్..

Mani Ratnam: మణిరత్నం కొత్త సినిమాకు టైటిల్ ఫిక్స్.. 

Mani Ratnam: మణి రత్నం అంటే ఒకప్పటి స్టార్ డైరెక్టర్….సినిమా తీస్తే బ్లాక్ బాస్టర్. కాని ఎవరికైనా అప్ అండ్ డౌన్స్ సహజం. PS1, PS2 బాగా నిరాశ కలిగించిన తరువాత కోలుకోలేని దెబ్బ తిన్నారు. ఆ తరువాత థగ్ లైఫ్ తీసారు. ఒకప్పుడు విభిన్నమైన కథలు, విలక్షణమైన మేకింగ్‌తో భారతీయ సినీ ప్రేక్షకులను ఆకట్టుకున్న స్టార్ డైరెక్టర్ మణిరత్నం. ఆయన దర్శకత్వంలో సినిమా వస్తుందంటేనే ప్రత్యేకమైన అంచనాలు ఏర్పడుతుంటాయి. అయితే ఇటీవలి చిత్రాలు ఆశించిన స్థాయిలో…

Image accompanying: Funerals: ఆడవాళ్ళకు అంత్యక్రియలు చేసే అర్హత లేదా?

Funerals: ఆడవాళ్ళకు అంత్యక్రియలు చేసే అర్హత లేదా?

ఆడవాళ్ళు అంత్యక్రియలు ఎందుకు చేయకూడదు? Funerals: ఆడవాళ్ళకు అంత్యక్రియలు చేసే అర్హత లేదా? స్త్రీలు పిండ ప్రదానం చేయకూడదా? దీని గురించి మన శాస్త్రాలు ఏమి చెపుతున్నాయి. గరుడ పురాణం ప్రేత కల్పం ప్రకారం ఆ కుటుంబం లో కొడుకు కాని, తండ్రి కాని, మనవడు కాని లేక పోతే స్త్రీ అంత్య క్రియలు నిర్వహించ వచ్చు అని చెపుతున్నది. అసలు ప్రేత కల్పం అంటె ఏమిటంటే మానవుడు మరణించిన తర్వాత ఆత్మ ఏ స్థితిని పొందుతుంది,…

Sunitha lakshma reddy saree

BRS MLA: సునీతా లక్ష్మారెడ్డి చీర లాగిన పోలీసుల దురుసు ప్రవర్తన?

BRS MLA: తెలంగాణ అసెంబ్లీ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన చేపట్టారు. 1000 రోజుల కాంగ్రెస్ పాలనలో వైఫల్యాలను నిరసిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గన్‌పార్క్ నుంచి అసెంబ్లీ వైపు నిరసనగా బయలుదేరారు. బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు నల్ల దుస్తులు ధరించి అసెంబ్లీకి వెళ్లేందుకు ప్రయత్నించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకే నల్ల దుస్తులు ధరించినట్లు వారు తెలిపారు. పోలీసుల అడ్డగింత అసెంబ్లీ ప్రాంగణంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్…

Image accompanying: Telangana Assembly: ఇవాల్టినుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. రేవంత్ సర్కార్ కీలక బిల్లులు.. ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన బీఆర్‌ఎస్

Telangana Assembly: ఇవాల్టినుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. రేవంత్ సర్కార్ కీలక బిల్లులు.. ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన బీఆర్‌ఎస్

Telangana Assembly: వర్షాకాల సమావేశాలు ఉత్కంఠభరిత వాతావరణంలో ప్రారంభంకానున్నాయి. ఒకప్పుడు ఆంధ్రా అసెంబ్లి సమావేశాలు చాలా ఉద్రిక్తల మధ్య సాగేవి. ఇప్పుడంటే జగన్ అసెంబ్లీ కి రావటం లేదు కాని. లేక పోతే సభ రచ్చ రచ్చ గా ఉండేది. అదే పద్ధతిని కొనసాగిస్తున్నది తెలంగాణా శాసన సభ, కె.సి.ఆర్. (KCR) సభకు రాక పోయినా కొడుకు కె.టి.ఆర్(KTR) , ఇటు హరీష్ రావు (Harish Rao) నిత్యం ప్రభుత్వాన్ని ఉతికి ఆరేస్తున్నారు. అయితే ఈ రో…

Image accompanying: Autoimmune Diseases:జబ్బులకి క్యూర్ ఉందా? అసలు ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే ఏంటి?

Autoimmune Diseases:జబ్బులకి క్యూర్ ఉందా? అసలు ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే ఏంటి?

Autoimmune Diseases:  మన శరీరాన్ని వైరస్‌లు, బ్యాక్టీరియా వంటి హానికరమైన సూక్ష్మజీవుల నుంచి రక్షించేది ఇమ్యూన్ సిస్టమ్ (రోగనిరోధక వ్యవస్థ). అయితే కొన్ని సందర్భాల్లో ఈ వ్యవస్థలో గందరగోళం ఏర్పడి.. పొరపాటున మన శరీరంలోని ఆరోగ్యకరమైన కణాలు, కణజాలాలపై దాడి చేస్తుంది. ఇలాంటి పరిస్థితులను ఆటో ఇమ్యూన్ వ్యాధులు అంటారు. ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే ఏంటి? సాధారణంగా ఇమ్యూన్ సిస్టమ్ బయట నుంచి వచ్చే హానికరమైన పదార్థాలను గుర్తించి వాటిపై దాడి చేస్తుంది. కానీ ఆటో…

Toxik

Toxik: టాక్సిక్ డిజిటల్ రైట్స్‌కు భారీ షాక్.. ₹150 కోట్ల నుంచి ₹30 కోట్లకు?

Toxik: ‘కేజీఎఫ్’ సినిమాలతో పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న రాకింగ్ స్టార్ యశ్ నటించిన తాజా చిత్రం ‘టాక్సిక్’. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు థియేటర్లలో ఆశించిన స్పందన లభించలేదనే టాక్ వినిపిస్తోంది. భారీ అంచనాలతో విడుదల యశ్‌కు ఉన్న పాన్ ఇండియా క్రేజ్‌తో ‘టాక్సిక్’పై విడుదలకు ముందే భారీ హైప్ ఏర్పడింది. సినిమా కోసం ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురుచూశాయి. అయితే విడుదల తర్వాత…

color psychology

Color psychology: నచ్చిన కలర్స్ ద్వారా వారు ఎలాంటివారో తెలుసుకోవచ్చా?

Color Psychology: రంగులు అవతల వ్యక్తి ఎలాంటి వాడో తెలుసుకోడానికి అలాగే ఆ వ్యక్తి మీ గురించి ఏమి ఆలోచిస్తున్నారో, మిమ్మల్ని ఏ కోణంలో చూస్తున్నారో తెలుసుకోవడానికి ఒక సులువైన సైకలాజికల్ ట్రిక్ ఉంది అని నిపుణులు అంటున్నారు. ఇది ప్రామాణికం కాకపోయినా కొన్ని నిజాలు మాత్రం ఉన్నాయి. అయితే మీరు ఆ వ్యక్తిని ఒక చిన్న ప్రశ్న అడగాలి, మీరు ఏ ఉద్దేశంతో అడుగుతున్నారో కూడా వాళ్లకు అర్థం కాదు. కానీ వారి ఆంతరంగిక మనస్సు…

Image accompanying: Bigg Boss: బిగ్ బాస్ సీజన్స్ లో ఏది టాప్ TRP Rating వచ్చింది?

Bigg Boss: బిగ్ బాస్ సీజన్స్ లో ఏది టాప్ TRP Rating వచ్చింది?

Bigg Boss: బిగ్ బాస్ సీజన్స్ లో ఏది టాప్ TRP రేటింగ్ వచ్చింది? Bigg Boss: మరి కొద్ది రోజుల్లో బిగ్ బాస్ ప్రారంభం కాబోతున్నది. ఇప్పుడు జరిగేది 10 వ సీజన్. అయితే గత 9 సీజన్స్ లో ఎక్కువ గా ఏది సక్సెస్ అయింది. ఏది ఫెయిల్ అయింది అనేది చూద్దాం…మన తెలుగు లో నాగార్జున హోస్ట్ గా చేస్తున్నారు. ఇప్పుడు ఇచ్చే రేటింగ్స్ BARC అనే సంస్థ విడుదల చేసిన రేటింగ్స్….

Nachiketudu

Nachiketudu story: అకాల మరణం పొందకుండా ఉండాలంటే?

Nachiketudu story: అకాల మరణం గురించి అనేక సందేహాలు ఉన్నాయి. మన హిందు ధర్మ శాస్త్రం ప్రకారం యముడిని పూజిస్తే ఇలాంటి మరణాలు ఉండవు అని అంటారు. అసలు మనం యముడి ని పూజించరు. అసలు ఈ వ్రతం ఎప్పుడు చేస్తారు. ఇది గతం లో ఎవరు చేసారు అనేది చూద్దాం… యమ ధర్మరాజ దశమి(Yamadharma Raju Dasami) అని ఒకటి ఉన్నది, మరణానికి హిందూ దేవుడు అయిన యమ భగవానుడికి అంకితం చేయబడింది. యమధర్మరాజు అని…

Singor Jhansi

Bigg Boss10: బిగ్ బాస్ సీజన్ 10 కంటెస్టెంట్.. సింగర్ ఝాన్సీ స్టోరీ

Bigg Boss10: బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో సింగర్ ఝాన్సీ ఎంట్రీ ఖరారైంది. ‘అగ్నిపరీక్ష సీజన్ 2’లో తన ప్రతిభతో ఆకట్టుకున్న ఆమెకు బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లే అవకాశం దక్కింది. ఝాన్సీ సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన జానపద గాయని. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలంలోని కోమటికుంట గ్రామానికి చెందిన ఆమె.. తన మాస్ వాయిస్, గానం, ప్రదర్శనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. బిగ్ బాస్‌కు ముందు నిర్వహించిన **‘అగ్నిపరీక్ష సీజన్ 2’**లో కామనర్…

Image accompanying: Women’s Asia Cup: పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం.. హ్యాట్రిక్‌తో సెమీఫైనల్‌కు టీమిండియా

Women’s Asia Cup: పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం.. హ్యాట్రిక్‌తో సెమీఫైనల్‌కు టీమిండియా

Women’s Asia Cup లో భారత్ హ్యాట్రిక్ విజయం సాధించింది. శ్రీచరణి, ప్రేమా రావత్ స్పిన్ ధాటికి పాకిస్థాన్ 55 పరుగులకే ఆలౌటైంది. భారత్ 8.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మహిళల ఆసియా కప్‌లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్‌కు భారత స్పిన్నర్లు చుక్కలు చూపించారు.శ్రీ చరణి, ప్రేమా రావత్ ధాటికి పాక్ బ్యాటింగ్ కుప్పకూలింది. శ్రీ చరణి కేవలం 7 పరుగులిచ్చి 3 వికెట్లు…

సంప్రదించండి

Send this message?

Your message and reply address will be sent to the Studio One News desk.