Skip to content
studio one news desk profile photo

Author

studio one news desk

91 published articles

Latest articles by studio one news desk

Vinayaka Patri vs Science: వినాయక పత్రి vs సైన్స్

Vinayaka Patri vs Science: వినాయక పూజలో ఉపయోగించే ఏకవింశతి పత్రి (మాచపత్రి, గరిక, జిల్లేడు, ఉమ్మెత్త మొదలైనవి) సాధారణ ఆకులు కావు, అన్నీ శక్తివంతమైన ఆయుర్వేద ఔషధ గుణాలున్న మొక్కలే. వర్షాకాలంలో వచ్చే వ్యాధులు, క్రిమికీటకాలను తరిమికొట్టే శక్తి ఈ ఆకుల సుగంధం మరియు వాటి నుంచి వెలువడే వాయువులకు ఉంటుంది. పత్రిని సేకరించేటప్పుడు, పూజ సమయంలో వాటిని తాకడం వల్ల ఆకులలోని తైల గుణాలు చర్మం ద్వారా శరీరానికి అంది ఆరోగ్యానికి మేలు చేస్తాయి….

Vinayaka Chaviti: వినాయకుడి తొండం ఎటు వైపు ఉంటే ఏం జరుగుతుంది? ఎలాంటి విగ్రహాలు కొనాలి?

Vinayaka chaviti: వినాయకుడి తొండం ఎటు వైపు ఉంటే ఏం జరుగుతుంది?: వినాయక చవితి వస్తుందంటే రక రకాల ఆకారాలలో వినాయకుళ్ళు తయారైపోతారు, బాహుబలి వినయాకుడు అని, గబ్బర్ సింగ్ వినాయకుడు అని, సోల్జర్ వినాయకుడు అని ఇలా అనేక రకాలు గా తయారు చేసి విగ్రహాలు అమ్ముతారు. అయితే అన్ని వేలు పోసి విగ్రహం కొనే ముందు మనం కొన్ని చూసుకోవాలి. ముఖ్యంగా వినాయకుడిని భక్తి తో కొలవాలి. విగ్రహం చూస్తే భక్తి భావం పెరగాలి….

Madras Regiment: ఆర్మీ ఆయుధాగారంలో భారీ చోరీ.. ముగ్గురు అధికారులపై అనుమానం

Madras Regiment: సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లోని 20 మద్రాస్ రెజిమెంట్ ఆయుధాగారం నుంచి అత్యాధునిక ఆయుధాలు మాయం కావడం తీవ్ర కలకలం రేపింది. ఈ కేసులో ఇప్పుడు దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. తాజా సమాచారం ప్రకారం, ఈ కేసుతో సంబంధం ఉందనే అనుమానంతో ముగ్గురు సీనియర్ ఆర్మీ అధికారులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు వార్తలు వెలువడ్డాయి. గతంలో గార్డు డ్యూటీలో ఉన్న పలువురు సిబ్బంది, అగ్నివీర్లను కూడా అధికారులు ప్రశ్నించారు. మద్రాస్ రెజిమెంట్ ఆయుధాగారం నుంచి ఆఖ్-203…

Maremma: మారెమ్మ బలితీసుకుందా? బలి ఇచ్చారా?

Maremma: రవితేజ సోదరుడు రఘు తనయుడు మాధవ్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా ‘మారెమ్మ’. మంచాల నాగరాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో దీపా బాలు హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా మీద చాలా అంచనాలు పెట్టుకున్నారు. అయితే మారెమ్మ బలి తీసిందా లేక బలి ఇచ్చిందా అని చూస్తే.. మహిషాపురం అనే గ్రామంలో మారెమ్మ అనే గ్రామదేవత ఉంటుంది. ప్రతి పదేళ్లకు ఒకసారి అమ్మవారికి దున్నపోతును బలి ఇచ్చి జాతర నిర్వహించడం అక్కడి ఆచారం. చిన్నప్పటి…

Udaya Bhanu: చాలా మందిని కలిసినా పని కాలేదు

Udaya Bhanu: ఇప్పటి వరకూ యాంకర్ గా ఓ వెలుగు వెలిగిన ఉదయభాను, నటిగాను మెప్పించింది. అయితే మొదటి సారి నిర్మాతగా మారి ‘పంచనామా’ వెబ్ సిరీస్‌ను రూపొందించారు. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సిరీస్‌ సెప్టెంబర్‌ 11 నుంచి జీ5 (Zee 5) వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో ఆమె మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. ఎమోషనల్‌ కాకూడదని ఈవెంట్‌కు వచ్చాను. కానీ, భావోద్వేగాన్ని అదుపు చేసుకోలేకపోతున్నానంటూ ఉదయభాను (Udaya Bhanu)…

Bigg Boss 10 Day 3: మూడో రోజు అసలు ఆట మొదలైంది.. రోహిత్ షాక్, రామ్‌ప్రసాద్ సాహసం!

Bigg Boss 10 Day 3: బాస్ తెలుగు సీజన్ 10లో మూడో రోజు ఆట మరింత ఆసక్తికరంగా మారింది. కంటెస్టెంట్ల మధ్య ఇప్పటికే మొదలైన విభేదాలు మరింత ముదిరాయి. ముఖ్యంగా రోహిత్, చరణ్ అంశం హౌస్‌లో హాట్ టాపిక్‌గా మారింది. Day 3లో రోహిత్ తీసుకున్న ఓ నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. టాస్క్‌లో భాగంగా చరణ్‌ను త్యాగం చేసే నిర్ణయం తీసుకోవడంతో హౌస్‌లో కొత్త చర్చ మొదలైంది. ఈ నిర్ణయంపై ఇతర కంటెస్టెంట్లు కూడా స్పందించారు….

Vinayakudu: వినాయకుడు రెడీ….మరి గంగమ్మ పరిస్తితి?

Vinayakudu: మరి కొన్ని రోజుల్లో వినాయక చతుర్ధి వస్తున్నది. కళాకారులు రక రకాల వినాయక విగ్రహాలను తయారు చేస్తున్నారు. మంటపం నిర్వాహకులు కూడా డబ్బులు వెచ్చించి బొమ్మలు కొనటానికి సిద్ధం అవుతున్నారు. అయితే ఈ సంవత్సరం వినాయకుడికి పత్రి పెట్టటానికి వర్షాలు లేవు. ఎలినినో ప్రభావం తో ఈ సంవత్సరం చినుకు రాలటం లేదు. సాగునీటి సంగతి దేవుడెరుగు, తాగు నీటికి కూడా కటకట లాడుతున్నారు చాలా చోట్ల. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల లో కనీసం…

Today Rasi Phalalu: నేటి దిన ఫలాలు…

Today Rasi Phalalu: సెప్టెంబర్ నెల 10 వ తేదీ 2026 వ సంవత్సరం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం…. మేష రాశి వారి యొక్క ఫలితాలు. పంచమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీకు బ్యాంకు లాభాదేవీలన్నీ కూడా కొంచెం చికాగగా కనబడుతున్నాయి. అశాంతి చిన్న విషయానికి ఎక్కువగా ఆలోచించడం ఒత్తిడికి గురవ్వడం కోపం రావడం లాంటివి కనపడుతున్నాయి. స్ట్రెస్ ఎక్కువగా కనబడుతుంది. చాలా విషయాల్లో గొడవలకు దూరంగా…

YS Jagan: అన్న పాదయాత్ర షురూ.. కానీ అసెంబ్లీకి జగన్ ఎప్పుడు? ప్రజల నుంచి ఇదే ప్రశ్న!

YS Jagan: యువజన శ్రామిక రైతు పార్టీ అధినేత, పులివెందుల MLA YS Jagan మోహన్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా తాను చేపట్టబోయే పాదయాత్ర మీద స్పష్టత ఇచ్చారు. వచ్చే ఏడాది సెప్టెంబర్‌ లేదంటే అక్టోబర్‌లో యాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు. బుధవారం బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గ కేడర్‌తో జరిగిన భేటీలో.. పాదయాత్ర 2.0పై ఆయన క్లారిటీ ఇచ్చారు. 2027 సెప్టెంబర్‌లో లేదంటే అక్టోబర్‌లో యాత్ర మొదలవుతుందని పేర్కొన్నారాయన. ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లి.. క్షేత్రస్థాయిలో పార్టీని…

Dry Fruits: డ్రై ఫ్రూట్స్ మంచివో కావో ఎలా కనిపెట్టాలి?

Dry Fruits: నకిలీ కి లేదు అనర్హం….ఎదైనా డొప్లికేట్ చేస్తున్నారు కల్తీ గాళ్ళు. అసలు ఇలా కల్తీ చేసి అమ్మేవాళ్ళకు అవే వాళ్ళ కుటుంబానికి పెట్టే శిక్ష ను మన రాజ్యాంగం లో రాయాలి. ఇప్పుడు మన ఆహార అలవాట్లు మారాయి. అన్నీ బయటే కొంటున్నాం. అదివరకు లాగా మనకు ఓపికలు లేవు. పైగా సమయం లేదు. మొబైల్ లో రీల్స్ చూడటానికే సమయం సరిపోవటం లేదు. ఇక ఇంట్లో చేసుకోవడం ఎలా కుదురుతుంది. దీన్నే ఆసరా…