రెండో రోజే రచ్చ రచ్చ! Bigg Boss10: బిగ్‌బాస్ 10 రెండో రోజు ఆట రసవత్తరంగా సాగింది. ‘మహాపరీక్ష’లో భాగంగా ఇంటిసభ్యుల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ముఖ్యంగా రోహిత్‌పై వర్షిణి చేసిన వ్యాఖ్యలు హౌస్‌లో హీట్ పెంచాయి. రామ్‌ప్రసాద్, రోహిత్‌లను లీడర్లుగా ఎంచుకున్న తర్వాత.. మిగిలిన 12 మంది సభ్యులను తమ టీమ్‌లోకి తీసుకునేందుకు బిగ్‌బాస్ ‘బ్యాగ్ టాస్క్’ ఇచ్చాడు. బ్యాగ్‌లలోని బ్యాడ్జ్‌ల ఆధారంగా సైనికులను ఎంపిక చేసుకున్నారు. Auto రామ్‌ప్రసాద్ టీమ్‌లో త్రిగుణ్, ముఖేష్,…
శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రే నమః తొమ్మిదవ తేదీ సెప్టెంబర్ నెల 2026వ సంవత్సరం బుధవారం నాటి దినఫలాలు Today’s Horoscope: నేటి దినఫలాలు మేషరాశి: మేషరాశి వారికి ఏదైనా అనుకూలమైన కాలము వచ్చిందా అని అడిగితే ఒక్క షష్ట స్థానంలో ఉన్నటువంటి బుధుని సంచారం మాత్రమే బాగుంది అని చెప్పొచ్చు అది కూడా శనిగారి యొక్క దృష్టిలో ఉన్నారు కుజుని యొక్క దృష్టిలో ఉన్నారు కాబట్టి అంత ఎక్కువగా ఫలితాలను ఇస్తున్నారు అని చెప్పడానికి…
9/11 Attacks.. జరిగి పాతికేళ్ళు…. ప్రపంచాన్ని కుదిపేసిన ఆ రోజు ఏం జరిగింది? పూర్తి కథనం ప్రపంచ చరిత్రలో కొన్ని ఘటనలు ఎప్పటికీ చెరిగిపోవు. అలాంటి విషాదమే 2001 సెప్టెంబర్ 11న అమెరికాలో జరిగిన ఉగ్రదాడులు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ప్రతీకగా నిలిచిన న్యూయార్క్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ ట్విన్ టవర్స్‌పైకి ప్రయాణికుల విమానాలను ఉగ్రవాదులు ఢీకొట్టడం, అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయమైన పెంటగాన్‌పై మరో విమానం దాడి చేయడం ప్రపంచాన్ని ఒక్కసారిగా షాక్‌కు గురిచేసింది….
YSRCP కు ఉత్తరాంధ్రలో బిగ్‌షాక్ తగిలింది.. మాజీ మంత్రి, శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మేనల్లుడు, బొత్సా కు కుడి భుజం విజయనగరం జిల్లా వైకాపా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) ఆ పార్టీకి రాజీనామా చేశారు. స్థానిక ఎన్నికల ముందు ఉత్తరాంధ్రలో వైకాపా కు ఈ షాక్ కోలుకోలేని దెబ్బే అని చెప్పాలి. మాజీ మంత్రి, శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ(Botsa Satya Narayana) మేనల్లుడు, విజయనగరం జిల్లా…
Balakrishna vs Nagarjuna: ఈ సారి ఎవరిది గెలుపు… గతం లో చిరంజీవి, బాలకృష్ణ అలగే నాగార్జున వెంకటేష్ మధ్య గట్టి పోటీ ఉండేది. పెద్ద హీరోల సినిమాలు ఒకే రోజు విడుదల అయ్యేవి. పోటీ ఎంత తీవ్రంగా ఉండేదంటే సైకిల్ స్టాండ్ లు తగలపెట్టుకునేటంత. ఒకళ్ళ తలలు మరొకరు పగల కొట్టుకునే అంత. అయితె నాగార్జున, వెంకటేష్ ఫాన్స్ వాళ్ళ లాగే కూల్ గా ఉండేవారు కాని మరీ చిరంజీవి బాలయ్య ఫాన్స్ మధ్య మాత్రం…
Asha Worker Vacancies: గతం లో చంద్ర బాబు నాయుడు ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు రైతు బజార్ లు, అంగన్వాడి లు, ఆశా వర్కర్ లను ప్రజా సేవ లో భాగం గా తీసుకు వచ్చారు. ఆశా వర్కర్ లు అయితే ప్రతి రోజూ ఇంటింటింకి తిరిగి వైద్య సేవలో మిళితం అయ్యారనే చెప్పాలి. అయితే గత కొన్ని సంవత్సరాలు గా అనేక పోస్ట్ లు ఖాళీ గా ఉన్నాయి. ఏపీలోని మహిళలకు సీఎం చంద్రబాబు నాయుడు…
Polavaram Project: పోలవరం పాజెక్ట్ చరిత్ర: 1980 లో బీజం పడితే మాది అంటే మాది అనే క్రెడిట్ చోరీ తెలుగుదేశం మధ్య, వై.సి.పి. మధ్య ఎందుకు జరుగుతున్నది. అసలు ఈ ప్రాజెక్ట్ లో బాబు పాత్ర ఏమిటి?రాజశేఖర రెడ్డి పాత్ర ఏమిటి? 46 సంవత్సారాల సుధీర్గ చరిత్ర ఉన్న ఈ ప్రాజెక్ట్ లో జగన్ పాత్ర ఎంత? ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ గురించి అంతటా ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ లో చర్చ నడుస్తొంది. గతం లో…
శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః 8వ తేదీ సెప్టెంబర్ నెల 2026వ సంవత్సరం మంగళవారం నాటి దినఫలాలు Today’s Horoscope: మేషరాశి: మేషరాశి వారికి అనుకున్న పరిస్థితులు అనుకున్నట్టుగా వచ్చేటటువంటి పొజిషన్స్ ఏమన్నా కనిపిస్తున్నాయా అంటే ఏమీ కనబడబోవడం లేదు లాభస్థానంలో రాహువు గారు ఉంటూ ఉన్నప్పటికీ మిగతా విషయాలలో అంతగా శుక్రాచార్యుల వారి యొక్క స్థితి గాని గురువుగారి యొక్క స్థితి గాని అనుకూలత లేకపోవడంతో మేషరాశి వారికి చాలా ఇబ్బందులే ఉన్నాయి అని…
Mani Ratnam: మణి రత్నం అంటే ఒకప్పటి స్టార్ డైరెక్టర్….సినిమా తీస్తే బ్లాక్ బాస్టర్. కాని ఎవరికైనా అప్ అండ్ డౌన్స్ సహజం. PS1, PS2 బాగా నిరాశ కలిగించిన తరువాత కోలుకోలేని దెబ్బ తిన్నారు. ఆ తరువాత థగ్ లైఫ్ తీసారు. ఒకప్పుడు విభిన్నమైన కథలు, విలక్షణమైన మేకింగ్‌తో భారతీయ సినీ ప్రేక్షకులను ఆకట్టుకున్న స్టార్ డైరెక్టర్ మణిరత్నం. ఆయన దర్శకత్వంలో సినిమా వస్తుందంటేనే ప్రత్యేకమైన అంచనాలు ఏర్పడుతుంటాయి. అయితే ఇటీవలి చిత్రాలు ఆశించిన స్థాయిలో…
ఆడవాళ్ళు అంత్యక్రియలు ఎందుకు చేయకూడదు? Funerals: ఆడవాళ్ళకు అంత్యక్రియలు చేసే అర్హత లేదా? స్త్రీలు పిండ ప్రదానం చేయకూడదా? దీని గురించి మన శాస్త్రాలు ఏమి చెపుతున్నాయి. గరుడ పురాణం ప్రేత కల్పం ప్రకారం ఆ కుటుంబం లో కొడుకు కాని, తండ్రి కాని, మనవడు కాని లేక పోతే స్త్రీ అంత్య క్రియలు నిర్వహించ వచ్చు అని చెపుతున్నది. అసలు ప్రేత కల్పం అంటె ఏమిటంటే మానవుడు మరణించిన తర్వాత ఆత్మ ఏ స్థితిని పొందుతుంది,…