Redmi 17 5G India Launch: సెప్టెంబర్ 3న లాంచ్.. 7,900mAh బ్యాటరీతో కొత్త ఫోన్
Redmi: షావోమీకి చెందిన Redmi నుంచి మరో కొత్త 5G స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్‌లోకి అడుగుపెట్టబోతోంది. Redmi 17 5Gను సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లలో అందుబాటులోకి వచ్చిన ఈ ఫోన్‌కు సంబంధించిన భారతీయ వేరియంట్‌లో కొన్ని స్పెసిఫికేషన్లు మారే అవకాశం ఉంది. భారీ బ్యాటరీ, కొత్త తరం ప్రాసెసర్, విభిన్నమైన కెమెరా డిజైన్‌తో Redmi 17 5Gను కంపెనీ తీసుకొస్తోంది. ముఖ్యంగా ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ కోరుకునే…