Irumudi నాకు ఎంతో రెస్పెక్ట్ తెచ్చింది.. బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్‌లో రవితేజ ఎమోషనల్
మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద విజయవంతమైన ప్రదర్శన కొనసాగిస్తోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో చిత్ర బృందం తాజాగా బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్ నిర్వహించింది. ఈ వేడుకలో రవితేజతో పాటు దర్శకుడు శివ నిర్వాణ, హీరోయిన్ ప్రియా భవాని శంకర్, సాయి కుమార్, అజయ్ ఘోష్, సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ సహా చిత్ర బృందం పాల్గొంది. “ఈ సినిమా నాకు విపరీతమైన…