Konda Surekha: కాంగ్రెస్ కొండ దిగనున్న సురేఖ?అమ్మ రాజీనామా?బి.జె.పి.లోకి కొండా?
Konda Surekha: తెలుగు లో ఒక సామెత ఉంటుంది. ఉరుము వచ్చి మంగళం మీద పడటం అంటే ఇదే….కూతురి నోటి దూల అమ్మ రాజీనామా వరకు వచ్చింది. ఏకంగా ముఖ్యమంత్రినే టార్గెట్ చేస్తే….పదవి ఉంటుందా? ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అయిందో….ఏది ఎమైనా తెలంగాణ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖకు సంబంధించిన వ్యవహారం మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. తనపై పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకునేలోపే మంత్రి పదవికి రాజీనామా చేయడంతో పాటు కాంగ్రెస్ పార్టీకి కూడా…