Telangana Liberation Day: తెలంగాణ విమోచన దినోత్సవం వెనకున్న చరిత్ర
సెప్టెంబర్ 17 ఎందుకు ప్రత్యేకం? Telangana Liberation Day: హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైన రోజు.. 1948 సెప్టెంబర్ 17 (September 17) తెలంగాణ చరిత్రలో కీలకమైన రోజు. నిజాం పాలనకు ముగింపు పలికి హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనం కావడానికి ఈ రోజు గుర్తుగా నిలిచింది. 1947లో దేశానికి Independence వచ్చింది 1947 ఆగస్టు 15న బ్రిటిష్ పాలన ముగిసి భారత్ స్వతంత్ర దేశంగా అవతరించింది. కానీ హైదరాబాద్ సంస్థానంలో మాత్రం నిజాం పాలన…