Energy Drinks: ఎనర్జీ డ్రింక్స్‌తో గుండెకు డేంజర్.. యువతలోనే ఎక్కువ సమస్యలు!
Energy Drinks: Energy Drinks రోజంతా ఉత్సాహంగా ఉండాలని ఎనర్జీ డ్రింక్స్ తాగుతున్నారా? జిమ్‌లో ఎక్కువసేపు వ్యాయామం చేయడానికి ప్రీ వర్కౌట్ సప్లిమెంట్స్ వాడుతున్నారా? అయితే జాగ్రత్త! కెఫీన్, ఇతర స్టిమ్యులెంట్లు అధికంగా ఉండే ఈ ఉత్పత్తుల వినియోగంపై అమెరికాలో నిర్వహించిన తాజా పరిశోధన ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా 18 నుంచి 34 ఏళ్ల యువతకు సంబంధించిన గుండె సమస్యల నివేదికల్లో ఈ ఉత్పత్తుల ప్రస్తావన ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. Energy Drinksతో గుండెకు ముప్పు…