Skip to content

Tag: bjp

Lok Sabha Survey: ఇప్పుడు ఎన్నికలు జరిగితే….కాంగ్రెస్ సీట్లు పెరుగుతున్నాయి….కాని….

Lok Sabha Survey: దేశంలో ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే ఎన్డీయే కూటమి మరోసారి ఆధిక్యం సాధించే అవకాశాలు ఉన్నాయని India Today-C Voter ‘Mood of the Nation’ సర్వే అంచనా వేసింది. మొత్తం 543 లోక్‌సభ స్థానాల్లో ఎన్డీయేకు 326 సీట్లు వస్తాయని సర్వే పేర్కొంది. ఇందులో BJP 261 స్థానాలు, మిత్రపక్షాలు 65 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఈ సర్వే ప్రకారం ఎన్డీయేకు 45.1 శాతం ఓట్లు దక్కే అవకాశముంది….

Union Cabinet Expansion: తెలుగు రాష్ట్రాలకు పెరగనున్న ప్రాధాన్యం.. జనసేన నుంచి?

Union Cabinet Expansion: తెలుగు రాష్ట్రాలకు పెరగనున్న ప్రాధాన్యం.. జనసేన నుంచి బాలశౌరి పేరు? కేంద్ర మంత్రి వర్గ విస్తరణపై ఢిల్లీ రాజకీయ వర్గాల్లో చర్చ మళ్లీ ఊపందుకుంది. 2029 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కొత్త ముఖాలకు అవకాశం కల్పించేలా ప్రధాని Narendra Modi నేతృత్వంలోని ప్రభుత్వం కేబినెట్‌లో మార్పులు చేపట్టవచ్చన్న ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా యువతతో అనుసంధానం, ప్రాంతీయ సమీకరణాలు, సామాజిక ప్రాతినిధ్యం వంటి అంశాలకు ప్రాధాన్యం ఉండొచ్చని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి….

బాబు కు పర్మిషన్ ఇస్తారు….నాకు ఇవ్వరా?

ఇప్పుడు రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన గురించి రెండు తెలుగు రాష్ట్రాల లో హాట్ టాపిక్ అయింది. ఇదంతా రేవంత్ మాస్టర్ ప్లానా? అనుమతి ఇవ్వరు అని తెలిసి పొలిటికల్ మైలేజ్ కు తెరలేపారా? లేక కేంద్రం తెలంగాణా ను, ముఖ్యమంత్రిని చిన్న చూపు చూస్తుందా? లేక పోతే అడ్డుకున్నట్లు నటిస్తూ రేవంత్ ను పొలిటికల్ హీరో ను చేస్తున్నదా? కేంద్రం రూల్స్ అంటే, కాంగ్రెస్ రివేంజ్ అంటున్నది. అసలు అమెరికా పర్యటన అనంతరం రేవంత్ రెడ్డి…