Skip to content

Tag: Andhra Pradesh Health

AI:60 సెకన్లలో 60 ఆరోగ్య పరీక్షలు.. మంగళగిరిలో వైద్య సేవలు

AI: 60 సెకన్లలో 60 ఆరోగ్య పరీక్షలు.. మంగళగిరిలో AI వైద్య సేవలు వైద్య పరీక్షలు అంటే సాధారణంగా రక్త నమూనా సేకరించడం.. ఆ తర్వాత ప్రయోగశాలలో పరీక్షలు నిర్వహించడం.. రిపోర్టుల కోసం కొంత సమయం వేచి చూడటం. కానీ కృత్రిమ మేధస్సు (AI) సాంకేతికత అందుబాటులోకి రావడంతో వైద్య రంగంలోనూ కొత్త విధానాలు వేగంగా అందుబాటులోకి వస్తున్నాయి. ఇలాంటి సాంకేతికతను ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరిలో ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకువస్తున్నారు. మంగళగిరి గణపతి నగర్‌లోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య…