US Stock Market: అమెరికా మార్కెట్లలో బ్లాక్ డే.. 19 నెలల్లో ఎన్నడూ లేనంత పతనం!
US Stock Market: US Stock Market: అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాల తర్వాత ఒక్కరోజు భారీగా లాభపడిన వాల్‌స్ట్రీట్.. మరుసటి రోజే కుప్పకూలింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), సెమీకండక్టర్ కంపెనీల షేర్లలో భారీ అమ్మకాలు వెల్లువెత్తడంతో అమెరికా స్టాక్ మార్కెట్లు తీవ్ర నష్టాలను చవిచూశాయి. ముఖ్యంగా నాస్డాక్ సూచీ 5.52 శాతం పడిపోయింది. గత 19 నెలల్లో ఒకేరోజు ఈ స్థాయిలో పతనం కావడం ఇదే తొలిసారి. ఎస్అండ్పీ 500, డోజోన్స్ సూచీలు కూడా భారీగా…