Skip to content

Tag: Afghanistan War

9/11 Attacks: 9/11 దాడులు.. జరిగి పాతికేళ్ళు.. ప్రపంచాన్ని కుదిపేసిన ఆ రోజు ఏం జరిగింది? పూర్తి కథనం

9/11 Attacks.. జరిగి పాతికేళ్ళు…. ప్రపంచాన్ని కుదిపేసిన ఆ రోజు ఏం జరిగింది? పూర్తి కథనం ప్రపంచ చరిత్రలో కొన్ని ఘటనలు ఎప్పటికీ చెరిగిపోవు. అలాంటి విషాదమే 2001 సెప్టెంబర్ 11న అమెరికాలో జరిగిన ఉగ్రదాడులు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ప్రతీకగా నిలిచిన న్యూయార్క్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ ట్విన్ టవర్స్‌పైకి ప్రయాణికుల విమానాలను ఉగ్రవాదులు ఢీకొట్టడం, అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయమైన పెంటగాన్‌పై మరో విమానం దాడి చేయడం ప్రపంచాన్ని ఒక్కసారిగా షాక్‌కు గురిచేసింది….