Aadarsha Kutumbam AK47 Teaser: వెంకటేష్–త్రివిక్రమ్ కాంబోలో ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్
వెంకటేష్–త్రివిక్రమ్ ‘ఆదర్శ కుటుంబం – AK47’ టీజర్ విడుదల.. ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఫుల్ ఫన్ విక్టరీ వెంకటేష్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘ఆదర్శ కుటుంబం – హౌస్ నం.47 (AK47)’ నుంచి టీజర్ విడుదలైంది. ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్, కామెడీ, యాక్షన్ అంశాలతో టీజర్‌ను మేకర్స్ ఆసక్తికరంగా రూపొందించారు. మధ్యతరగతి కుటుంబం చుట్టూ జరిగే సరదా సంఘటనలు, కుటుంబ సభ్యుల మధ్య ఉండే అనుబంధాలు, వాటితో ముడిపడిన వినోదాన్ని టీజర్‌లో…