‘డొరోతి’గా కార్తీక్ సుబ్బరాజ్ కొత్త సినిమా.. కీర్తి సురేష్‌తో ఆసక్తికర టైటిల్ టీజర్
కార్తీక్ సుబ్బరాజ్ కొత్త చిత్రం ‘డొరోతి’ టైటిల్ టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. కీర్తి సురేష్ కీలక పాత్రలో కనిపించనుండగా, ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు.