MARKET UPDATE

SENSEX: 73,067.81, change ▲ +685.34 (+0.95%). Source Yahoo Finance, as of 06 Oct 2026 3:32 PM IST. NIFTY 50: 22,776.10, change ▲ +220.35 (+0.98%). Source NSE, as of 06 Oct 2026 3:30 PM IST. GOLD 24K / 999: ₹1,48,473 / 10g. Source IBJA, as of 06 Oct 2026 PM IST. GOLD 22K / 916: ₹1,36,001 / 10g. Source IBJA, as of 06 Oct 2026 PM IST. SILVER 999: ₹2,22,820 / kg. Source IBJA, as of 06 Oct 2026 PM IST. IBJA benchmark rates exclude GST and making charges. Latest cached published data; sources may be delayed.

Skip to content
Studio One News desk

Latest News

The newest reporting, explainers, reviews and community updates in one stream.

Image accompanying: Bigg Boss 10 Telugu Day 7 Highlights: దేబ్జానీ మనసులో ముకేశ్.. బ్లాక్ కీతో కొత్త ట్విస్ట్!

Bigg Boss 10 Telugu Day 7 Highlights: దేబ్జానీ మనసులో ముకేశ్.. బ్లాక్ కీతో కొత్త ట్విస్ట్!

Bigg Boss 10 Telugu Day 7 Highlights: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో ఏడో రోజు ఎపిసోడ్ ఆసక్తికర పరిణామాలతో సాగింది. వినాయక చవితి సందర్భంగా హోస్ట్ నాగార్జున కంటెస్టెంట్లకు శుభాకాంక్షలు తెలిపి ఎపిసోడ్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత ఇంటి సభ్యులతో సరదాగా మాట్లాడుతూనే కొన్ని విషయాల్లో క్లాస్ తీసుకున్నారు. ముఖ్యంగా బ్లాక్ కీ, హౌస్‌మేట్స్ ఎంపిక, దేబ్జానీ చెప్పిన సీక్రెట్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. తెలుగులో మాట్లాడాలని నాగార్జున సూచన హౌస్‌లో కొందరు కంటెస్టెంట్లు…

thumbnail (2)

Horoscope Today September 14, 2026: వినాయక చవితి వేళ ఈ రాశులకు అదృష్టం.. ఎవరు జాగ్రత్త?

Today Rasi PhalaluTelugu September 14, 2026: సెప్టెంబర్ 14, సోమవారం వినాయక చవితి సందర్భంగా మేషం నుంచి మీనం వరకు పన్నెండు రాశుల వారికి రోజు ఎలా ఉండబోతోంది? ఆర్థిక పరిస్థితి, ఉద్యోగం, కుటుంబ జీవితం, ఆరోగ్యం, మానసిక ప్రశాంతత వంటి అంశాల్లో ఎలాంటి ఫలితాలు కనిపించవచ్చు? ఏ రాశివారు మరింత జాగ్రత్తగా ఉండాలి? ఎవరికీ అనుకూల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది? వివరంగా తెలుసుకుందాం. వినాయక చవితి సందర్భంగా ఈ రోజు ఎదురయ్యే ఆటంకాలు,…

Image accompanying: Vinayaka Vratakalpam: వినాయక వ్రత కల్పం

Vinayaka Vratakalpam: వినాయక వ్రత కల్పం

Vinayaka Vratakalpam: వినాయక చవితి సందర్భంగా గణపతిని భక్తిశ్రద్ధలతో పూజించేందుకు అనుసరించే సంప్రదాయ పద్ధతుల్లో వినాయక వ్రత కల్పం ముఖ్యమైనది. ఇందులో పూజకు ముందు చేయాల్సిన ఆచమనం, భూతోచ్చాటన, ప్రాణాయామం, సంకల్పం, గణపతి ధ్యానం నుంచి షోడశోపచార పూజ, అంగపూజ, 21 రకాల పత్రాలతో పూజ, అష్టోత్తర శతనామావళి, నైవేద్యం, దూర్వాయుగ్మ పూజ, మంత్రపుష్పం, ప్రదక్షిణ, ప్రార్థన, వ్రతకథ, శమంతకోపాఖ్యానం, ఉద్వాసన వరకు వివిధ దశలు ఉంటాయి. కుటుంబ సంప్రదాయం, ప్రాంతీయ ఆచారం, పురోహితుల సూచనల ప్రకారం…

Image accompanying: Royal Enfield: నష్టాల నుంచి ప్రపంచ బ్రాండ్‌గా.. ఏపీకి ఎలా వచ్చింది?

Royal Enfield: నష్టాల నుంచి ప్రపంచ బ్రాండ్‌గా.. ఏపీకి ఎలా వచ్చింది?

Royal Enfield పేరు వినగానే మనకు ముందుగా గుర్తొచ్చేది Bullet, Classic 350, భారీ ఇంజిన్, ప్రత్యేకమైన exhaust sound. కానీ ఈ బ్రాండ్ వెనుక ఉన్న కథ మాత్రం ఒక మోటార్‌సైకిల్ కంపెనీ కథ మాత్రమే కాదు. దాదాపు 135 ఏళ్ల క్రితం ఇంగ్లాండ్‌లో ప్రారంభమైన ఒక చిన్న సైకిల్ వ్యాపారం.. ఆయుధాల తయారీ సంస్థకు ముఖ్యమైన భాగాలు సరఫరా చేయడం.. అక్కడి నుంచి “Royal Enfield” అనే పేరు రావడం.. 1901లో తొలి మోటార్‌సైకిల్…

KLN04787.JPG

‘ఎపిక్’ బ్యూటిఫుల్ ఫిలిం.. విజయ్ దేవరకొండ, రష్మిక ప్రశంసలు

యువత, కుటుంబ బంధాలు, ప్రేమ, బాధ్యతలు, భావోద్వేగాలను సహజంగా చూపించిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ **‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’**కు సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన ఈ చిత్రాన్ని విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలిసి హైదరాబాద్‌లో వీక్షించారు. సినిమా చూసిన అనంతరం ఇద్దరూ సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను పంచుకున్నారు. సినిమాలోని సహజమైన కథనం, భావోద్వేగ సన్నివేశాలను ప్రత్యేకంగా ప్రశంసించారు. ‘ఎపిక్’ బ్యూటిఫుల్ ఫిలిం: విజయ్…

Image accompanying: ‘పిఠాపురంలో… అలా మొదలైంది’పై రాజేంద్రప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు.. సెప్టెంబర్ 18న విడుదల

‘పిఠాపురంలో… అలా మొదలైంది’పై రాజేంద్రప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు.. సెప్టెంబర్ 18న విడుదల

టాలీవుడ్‌లో మరో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. డా. రాజేంద్రప్రసాద్, పృథ్వీరాజ్, కేదార్ శంకర్, మణిచందన, అన్నపూర్ణమ్మ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమా సెప్టెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ‘ప్రేయసి రావే’ ఫేమ్ మహేష్ చంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 18న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నటుడు సుమన్ సినిమా టీజర్‌ను…

Image accompanying: India Power Demand 2026: సెప్టెంబర్‌లోనూ కరెంట్ డిమాండ్ ఎందుకు తగ్గడం లేదు?

India Power Demand 2026: సెప్టెంబర్‌లోనూ కరెంట్ డిమాండ్ ఎందుకు తగ్గడం లేదు?

సెప్టెంబర్‌లోనూ కరెంట్ డిమాండ్ ఎందుకు తగ్గడం లేదు? అసలు కారణాలివే! సాధారణంగా వేసవి ముగిసి వర్షాకాలం మొదలైన తర్వాత దేశంలో విద్యుత్ డిమాండ్ క్రమంగా తగ్గుతుంది. ముఖ్యంగా సెప్టెంబర్ వచ్చేసరికి ఎయిర్ కండిషనర్లు, కూలర్లు వంటి cooling appliances వినియోగం తగ్గడంతో విద్యుత్ వినియోగం కూడా కాస్త తగ్గడం సాధారణం. కానీ 2026లో పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది. దేశంలో విద్యుత్ డిమాండ్ సెప్టెంబర్‌లోనూ భారీ స్థాయిలో కొనసాగుతోంది. తాజాగా సెప్టెంబర్ 8న భారతదేశ peak power…

Image accompanying: BRICS Summit 2026: 11 దేశాలు ఒక్కటైన ఈ కూటమి ఏం నిర్ణయించింది? భారత్‌కు లాభమేంటి?

BRICS Summit 2026: 11 దేశాలు ఒక్కటైన ఈ కూటమి ఏం నిర్ణయించింది? భారత్‌కు లాభమేంటి?

ప్రపంచ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత్ అధ్యక్షతన న్యూఢిల్లీలో జరిగిన 18వ BRICS Summitలో సభ్య దేశాలు New Delhi Declarationను ఆమోదించాయి. సెప్టెంబర్ 12, 13 తేదీల్లో జరిగిన ఈ సదస్సులో ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో పాటు వెస్ట్ ఏషియా సంక్షోభం, గాజా పరిస్థితులు, ఉగ్రవాదం, వాణిజ్య ఆంక్షలు, ఐక్యరాజ్యసమితి సంస్కరణలు వంటి అనేక అంశాలపై చర్చ జరిగింది. మరి BRICS అంటే అసలు ఏంటి? ఈ కూటమికి ఇంత ప్రాధాన్యత ఎందుకు…

Image accompanying: Bigg Boss 10 Day 6 Highlights: నాగార్జున ఎంట్రీతో హౌస్‌లో రచ్చ.. త్రిగుణ్‌కు షాక్!

Bigg Boss 10 Day 6 Highlights: నాగార్జున ఎంట్రీతో హౌస్‌లో రచ్చ.. త్రిగుణ్‌కు షాక్!

Bigg Boss Telugu 10 Day 6 Highlights: బిగ్‌బాస్ తెలుగు 10 ఆరో రోజు ఎపిసోడ్‌లో నాగార్జున వీకెండ్ ఎపిసోడ్‌తో హౌస్‌లోకి వచ్చారు. తొలి వారంలోనే చోటుచేసుకున్న వివాదాలు, ఇంటి పనులు, కంటెస్టెంట్ల మాటతీరుపై నాగ్ ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా రోహిత్–త్రిగుణ్ మధ్య జరిగిన గ్లాసుల వివాదం హైలైట్‌గా నిలిచింది. బిగ్‌బాస్ తెలుగు 10 సెప్టెంబర్ 6న ప్రారంభమైంది. నాగార్జునే ఈ సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సీజన్‌లో 16 మంది కంటెస్టెంట్లు హౌస్‌లోకి అడుగుపెట్టారు….

Image accompanying: Weekly Horoscope: వార ఫలాలు 13 సెప్టెంబర్ నుంచి 19 సెప్టెంబర్ 2026 వరకు | ఈ వారం ఏ రాశికి అదృష్టం?

Weekly Horoscope: వార ఫలాలు 13 సెప్టెంబర్ నుంచి 19 సెప్టెంబర్ 2026 వరకు | ఈ వారం ఏ రాశికి అదృష్టం?

Weekly Horoscope: వార ఫలాలు మేషరాశి: మేషరాశి వారికి 13 సెప్టెంబర్ నుంచి 19 సెప్టెంబర్ 2026 వరకు ఈ వారం రోజుల కాలంలోనూ ఏ ఏ గ్రహాల అనుకూలత ఉంది అంటే నాలుగు గ్రహాల అనుకూలత చాలా బాగుంది అని చెప్పవచ్చు. ఖర్చు ఎక్కువగా గా ఉంటుంది కాబట్టి ఆ వచ్చిన డబ్బు సరిపోకపోవచ్చు ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశము. వ్యయ ప్రయాసలకు లోనయి దూరప్రాంత ప్రయాణాలు ఉంటాయి. అలాగే ప్రయాణాలలో చాలా ఇబ్బందులు…

Image accompanying: Secret Soldier: సెప్టెంబర్ 18న ‘సీక్రెట్ సోల్జర్’.. రియలిస్టిక్ స్పై యాక్షన్‌తో కొత్త ఎక్స్‌పీరియన్స్

Secret Soldier: సెప్టెంబర్ 18న ‘సీక్రెట్ సోల్జర్’.. రియలిస్టిక్ స్పై యాక్షన్‌తో కొత్త ఎక్స్‌పీరియన్స్

‘సీక్రెట్ సోల్జర్’ కొత్త ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది.. యాక్షన్ చాలా రియలిస్టిక్‌గా ఉంటుంది: నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా తెరకెక్కుతున్న యూనిక్ స్పై డ్రామా ‘సీక్రెట్ సోల్జర్’ సెప్టెంబర్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. అక్కి విశ్వనాథ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మూన్ లైట్ డ్రీమ్స్ బ్యానర్‌పై రూపొందించారు. కమల్ కామరాజు, రఘుబాబు, రంగస్థలం మహేష్, శ్రీనివాస్ వడ్లమాని, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన…

AK47 Teaser Thumb.jpg

Aadarsha Kutumbam AK47 Teaser: వెంకటేష్–త్రివిక్రమ్ కాంబోలో ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్

వెంకటేష్–త్రివిక్రమ్ ‘ఆదర్శ కుటుంబం – AK47’ టీజర్ విడుదల.. ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఫుల్ ఫన్ విక్టరీ వెంకటేష్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘ఆదర్శ కుటుంబం – హౌస్ నం.47 (AK47)’ నుంచి టీజర్ విడుదలైంది. ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్, కామెడీ, యాక్షన్ అంశాలతో టీజర్‌ను మేకర్స్ ఆసక్తికరంగా రూపొందించారు. మధ్యతరగతి కుటుంబం చుట్టూ జరిగే సరదా సంఘటనలు, కుటుంబ సభ్యుల మధ్య ఉండే అనుబంధాలు, వాటితో ముడిపడిన వినోదాన్ని టీజర్‌లో…

సంప్రదించండి

Send this message?

Your message and reply address will be sent to the Studio One News desk.