MARKET UPDATE

SENSEX: 73,067.81, change ▲ +685.34 (+0.95%). Source Yahoo Finance, as of 06 Oct 2026 3:32 PM IST. NIFTY 50: 22,776.10, change ▲ +220.35 (+0.98%). Source NSE, as of 06 Oct 2026 3:30 PM IST. GOLD 24K / 999: ₹1,48,473 / 10g. Source IBJA, as of 06 Oct 2026 PM IST. GOLD 22K / 916: ₹1,36,001 / 10g. Source IBJA, as of 06 Oct 2026 PM IST. SILVER 999: ₹2,22,820 / kg. Source IBJA, as of 06 Oct 2026 PM IST. IBJA benchmark rates exclude GST and making charges. Latest cached published data; sources may be delayed.

Skip to content
ఎంటర్‌టైన్‌మెంట్

సమవర్తి టీజర్‌కు కోటి వ్యూస్.. బిజినెస్ సర్కిల్స్‌లో పెరిగిన క్రేజ్

సమవర్తి టీజర్

కోటి వ్యూస్ తో బిజినెస్ సర్కిల్స్ లో క్రేజ్ పెంచేసిన సత్యదేవ్ “సమవర్తి” సినిమా టీజర్

వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తూ హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు యంగ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్. ఆయన హీరోగా “సమవర్తి” అనే ఇంట్రెస్టింగ్ సినిమాలో నటిస్తున్నారు. సత్యదేవ్ హీరోగా నటిస్తున్న 16వ చిత్రమిది. “సమవర్తి” సినిమాను రుద్ర పిక్చర్స్ బ్యానర్ & పంచభూత ప్రొడక్షన్స్, స్ పై శివచరణ్ రెడ్డి జక్కిడి, శశిధర్ రెడ్డి పడమటి నిర్మిస్తున్నారు. అజయ్ నాగ్. వి దర్శకత్వం వహిస్తున్నారు. ఎకోలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళంలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

రీసెంట్ గా రిలీజ్ చేసిన “సమవర్తి” టీజర్ హ్యూజ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ టీజర్ కు ఇప్పటిదాకా కోటికి పైగా డిజిటల్ వ్యూస్ దక్కాయి. “సమవర్తి” టీజర్ బిజినెస్ సర్కిల్స్ లో మూవీపై క్రేజ్ పెంచేసింది. ఈ సినిమాకు భారీ స్థాయిలో బిజినెస్ ఎంక్వైరీస్ జరుగుతున్నాయి. టీజర్ లో పరిచయం చేసిన “సమవర్తి” ప్రపంచం ప్రతి ఒక్కరినీ మెస్మరైజ్ చేస్తోంది. సత్యదేవ్ కెరీర్ లో ఇదొక స్పెషల్ మూవీ అవుతుందనే అంచనాలు టీజర్ తోనే ఏర్పడ్డాయి. మేకర్స్ ఈ చిత్రాన్ని ఈ ఏడాదిలోనే రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరిన్ని ఎగ్జైటింగ్ అప్డేట్స్ తో ప్రేక్షకుల్ని ఆకట్టుకునేందుకు “సమవర్తి” టీమ్ సన్నద్ధమవుతోంది.

నటీనటులు

సత్యదేవ్, శ్రీకాంత్, దిలీష్ పోతన్, రాజీవ్ కనకాల, గానవి లక్ష్మణ్, రవీంద్ర విజయ్, మోహన్ భగత్, తదితరులు

టెక్నికల్ టీమ్

ఆర్ట్ డైరెక్టర్ – మొండ్రు రవికుమార్

కాస్ట్యూమ్ డిజైనర్ – ప్రియాంక రెబెకా శ్రీనివాస్

అనకాపల్లి సినిమా
అనకాపల్లి సినిమా: దసరా ధమాకాగా నిలుస్తుంది – లగడపాటి శ్రీధర్

ప్రొడక్షన్ డిజైనర్ – ఉల్లాస్ హైదుర్

ఎడిటర్ – ఆదిత్య తివారి

డీవోపీ – హర్ష మల్లికార్జున, దేవ్ దీప్ గండికుండు

మ్యూజిక్ – సింజిత్ యెర్రమిల్లి

క్రియేటివ్ ప్రొడ్యూసర్ – వినయ్ రెడ్డి మామిడి

Image accompanying: సరిపోయారు ఇద్దరూ టీజర్: అనిల్ రావిపూడి చేతుల మీదుగా విడుదల
సరిపోయారు ఇద్దరూ టీజర్: అనిల్ రావిపూడి చేతుల మీదుగా విడుదల

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – ఉజ్వల్ బీఎం

ప్రొడ్యూసర్స్ – శివచరణ్ రెడ్డి జక్కిడి, శశిధర్ రెడ్డి పడమటి

డైరెక్షన్ – అజయ్ నాగ్.వి

పీఆర్ఓ – సురేష్ (ఎస్. కె. మీడియా), వంశీ కాక

మూల సమాచారం

చిత్ర పరిశ్రమ ప్రకటన / ఈవెంట్ వివరాలు: తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి (TFPC). ప్రచార ప్రకటనలోని అభిప్రాయాలు సంబంధిత చిత్రబృందానికి చెందినవి.

Studio One Plus

తాజా అప్‌డేట్ల కోసం మా WhatsApp ఛానల్‌ను ఫాలో అవ్వండి

Follow our WhatsApp Channel for Latest News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంప్రదించండి

Send this message?

Your message and reply address will be sent to the Studio One News desk.