సమవర్తి టీజర్‌కు కోటి వ్యూస్.. బిజినెస్ సర్కిల్స్‌లో పెరిగిన క్రేజ్
కోటి వ్యూస్ తో బిజినెస్ సర్కిల్స్ లో క్రేజ్ పెంచేసిన సత్యదేవ్ “సమవర్తి” సినిమా టీజర్ వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తూ హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు యంగ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్. ఆయన హీరోగా “సమవర్తి” అనే ఇంట్రెస్టింగ్ సినిమాలో నటిస్తున్నారు. సత్యదేవ్ హీరోగా నటిస్తున్న 16వ చిత్రమిది. “సమవర్తి” సినిమాను రుద్ర పిక్చర్స్ బ్యానర్ & పంచభూత ప్రొడక్షన్స్, స్ పై శివచరణ్ రెడ్డి జక్కిడి, శశిధర్ రెడ్డి పడమటి నిర్మిస్తున్నారు. అజయ్…