MARKET UPDATE

SENSEX: 73,067.81, change ▲ +685.34 (+0.95%). Source Yahoo Finance, as of 06 Oct 2026 3:32 PM IST. NIFTY 50: 22,776.10, change ▲ +220.35 (+0.98%). Source NSE, as of 06 Oct 2026 3:30 PM IST. GOLD 24K / 999: ₹1,48,473 / 10g. Source IBJA, as of 06 Oct 2026 PM IST. GOLD 22K / 916: ₹1,36,001 / 10g. Source IBJA, as of 06 Oct 2026 PM IST. SILVER 999: ₹2,22,820 / kg. Source IBJA, as of 06 Oct 2026 PM IST. IBJA benchmark rates exclude GST and making charges. Latest cached published data; sources may be delayed.

Skip to content

వార్తలు

తాజా తెలుగు వార్తలు మరియు ప్రజలకు ఉపయోగపడే సమాచారం.

Dogs howling రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? పూర్వీకుల ఆత్మలతో సంబంధం ఉందా?

Dogs Howling: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? పూర్వీకుల ఆత్మలతో సంబంధం ఉందా?

Dogs Howling: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? పూర్వీకుల ఆత్మలతో సంబంధం ఉందా? రాత్రి వేళ ఒక్కసారిగా కుక్కలు పొడవుగా అరుస్తుంటే చాలామందికి భయం కలుగుతుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో “కుక్కలు ఇలా ఏడిస్తే ఏదో అశుభం జరుగుతుందట”, “పూర్వీకుల ఆత్మలు సంచరిస్తున్నప్పుడు కుక్కలకు కనిపిస్తాయట” వంటి మాటలు తరతరాలుగా వినిపిస్తుంటాయి. అయితే ఈ నమ్మకాల వెనుక నిజమెంత? కుక్కలు నిజంగా కనిపించని ఆత్మలను గుర్తిస్తాయా? లేక వాటి అరుపులకు సహజ కారణాలే ఉన్నాయా? కుక్కలు నిజంగా…

CM Mohan Yadav House

CM Mohan Yadav: సీఎం ఇంటిని కూల్చివేసిన అధికారులు.. అసలేం జరిగిందంటే? భావోద్వేగానికి గురైన మోహన్ యాదవ్

CM Mohan Yadav: సీఎం ఇంటిని కూల్చివేసిన అధికారులు.. అసలేం జరిగిందంటే? భావోద్వేగానికి గురైన మోహన్ యాదవ్ CM Mohan Yadav: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఉజ్జయినిలో ఆసక్తికర నిర్ణయం తీసుకున్నారు. 2028 సింహస్థ మహాకుంభమేళా ఏర్పాట్లలో భాగంగా జరుగుతున్న రోడ్డు విస్తరణకు తన పూర్వీకుల ఇంటి భాగం అడ్డుగా రావడంతో.. స్వయంగా గునపం చేతబట్టి తొలి దెబ్బ కొట్టి కూల్చివేత పనులను ప్రారంభించారు. తన చిన్ననాటి జ్ఞాపకాలతో ముడిపడిన ఇంటిని తొలగించే సమయంలో ఆయన…

Viveka Murder case

Viveka Murder Case: జగన్, భారతి, అవినాష్‌రెడ్డిపై ఏ2 సునీల్ యాదవ్ సంచలన ఆరోపణలు

Viveka Murder Case: జగన్, భారతి, అవినాష్‌రెడ్డిపై ఏ2 సునీల్ యాదవ్ సంచలన ఆరోపణలు Viveka Murder Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏ2 నిందితుడిగా ఉన్న యాదటి సునీల్ యాదవ్ తాజాగా సంచలన ఆరోపణలు చేశారు. వివేకా హత్య వల్ల YSRCP అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన సతీమణి వైఎస్ భారతి, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి సహా మరికొందరు లబ్ధి పొందారని ఆయన ఓ మీడియా ఇంటర్వ్యూలో ఆరోపించారు. అయితే…

Bigg Boss Telugu 10 Day 21 highlights

Bigg Boss Telugu 10 Day 21: ₹15 లక్షలతో మిథిలేష్ ఔట్.. కెప్టెన్సీ త్యాగం చేసిన ముకేశ్.. కొత్త కెప్టెన్‌గా అపూర్వ!

Bigg Boss Telugu 10 Day 21: ₹15 లక్షలతో మిథిలేష్ ఔట్.. కెప్టెన్సీ త్యాగం చేసిన ముకేశ్.. కొత్త కెప్టెన్‌గా అపూర్వ! Bigg Boss Telugu 10 Day 21 Highlights: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 మూడో వారం వీకెండ్ ఎపిసోడ్‌లో ట్విస్టుల మీద ట్విస్టులు చోటుచేసుకున్నాయి. వైల్డ్ కార్డ్‌గా వచ్చిన మిథిలేష్ ₹15 లక్షలు తీసుకుని హౌస్ నుంచి బయటకు వెళ్లడం మొదలు.. ఆ నిర్ణయంపై త్రిగుణ్–అమన్ మధ్య తీవ్రమైన గొడవ, జంగిల్…

AP MLAs highest Maja rites

AP Highest Majority MLAs: 1983 నుంచి అత్యధిక మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యేలు

AP Highest Majority MLAs: 1983 నుంచి అత్యధిక మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యేలు 1983 నుంచి ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలు తీసుకుంటే అంటే తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి జరిగిన ఎన్నికలు తీసుకుంటే ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు సమీకరణాలు చాలా ఆసక్తి కరంగా ఉంటాయి. 1983 నుంచి 2024 వరకు జరిగిన ఎన్నికలలో ఎక్కువ మెజారిటీ సాధించిన అభ్యర్ధులు ఎవరు? వారి ప్రత్యర్ధులు ఎవరు? ఎంత మెజారిటీ వచ్చింది అనేది కనక చూస్తే… 2014కు ముందు ఉమ్మడి…

shukra mahadasha

Shukra Mahadasha: 2043 వరకు అదృష్టకాలం.. ధనం, వివాహం, వ్యాపారంలో మంచి అవకాశాలు

Shukra Mahadasha: ఈ జాతకుడికి 2043 వరకు శుక్ర మహాదశ.. ధనం, వివాహం, వ్యాపారంలో ఎలా ఉంటుంది? మన జీవితంలో అన్ని కాలాలూ ఒకే విధంగా ఉండవు. ఒక్కో సమయంలో ఒక్కో గ్రహం తన కారకత్వాలను, తన జాతకస్థితిని బట్టి ప్రధానంగా ఫలితాలిస్తుంది. ఆ కాలాన్నే మనం మహాదశ అంటాము. వింశోత్తరీ దశా పద్ధతిలో శుక్రునికి 20 సంవత్సరాల మహాదశ ఉంటుంది. మొత్తం వింశోత్తరీ దశల్లో అత్యధిక కాలం శుక్రుడిదే. అందువల్ల శుక్ర మహాదశ మన జీవితంలో…

చిన్న సినిమాలకు థియేటర్లు

చిన్న సినిమాలను తొక్కిపెడితే ఊరుకోం: ‘ఓ అందాల రాక్షసి’ హీరో షిరాజ్ మెహదీ

చిన్న సినిమాలను తొక్కిపెడితే ఊరుకోం: ‘ఓ అందాల రాక్షసి’ హీరో షిరాజ్ మెహదీ చిన్న సినిమాలకు థియేటర్లు కేటాయించడంలో అన్యాయం జరుగుతోందని ‘ఓ అందాల రాక్షసి’ మూవీ మేకర్, హీరో షిరాజ్ మెహదీ ఆరోపించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో చిన్న చిత్రాల పట్ల వివక్ష తీవ్రస్థాయికి చేరిందని, కష్టపడి నిర్మించిన సినిమాలకు థియేటర్లు దక్కకపోవడం వల్ల నిర్మాతలు, దర్శకులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో…

Banana Face Mask Benefits

Banana Face Mask Benefits: అరటిపండుతో ఫేస్ మాస్క్.. Glow నుంచి Wrinkles వరకు నిజంగా ఉపయోగమా?

Banana Face Mask Benefits: అరటిపండు potassium, fiberతో పాటు vitamin B6, vitamin C వంటి nutrients కలిగిన పండు. ఇప్పుడు banana face mask, banana peel beauty hacks కూడా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. ముఖానికి అరటిపండు మాస్క్ వేసుకుంటే glow వస్తుంది, wrinkles తగ్గుతాయి, acne marks తగ్గుతాయి అంటూ అనేక claims వినిపిస్తున్నాయి. అయితే వీటిలో చాలా ప్రయోజనాలకు ఇంకా strong clinical evidence లేదు. అరటిలో…

Venkatesh Aadarsha Kutumbam Narayanamma song launch comments,

Aadarsha Kutumbam: “ఆ రోజులు అయిపోయాయి.. ఇది వేరే లెవెల్ కుటుంబం”.. Venkatesh comments వైరల్

Aadarsha Kutumbam: వెంకటేష్ కామెంట్స్ వైరల్ Aadarsha Kutumbam: విక్టరీ వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న **‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47 – AK47’**పై టాలీవుడ్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా విడుదలైన ‘నారాయణమ్మ’ పాట లాంచ్ కార్యక్రమంలో వెంకటేష్ చేసిన సరదా వ్యాఖ్యలు ఇప్పుడు అభిమానుల్లో చర్చగా మారాయి. విక్టరి వెంకటేష్ సినిమాలు అంటే నే ఎంటర్టైన్మెంట్, వెంకటేష్ సినిమాలు వస్తున్నాయి అంటే నే ప్రేక్షకులకు పండగే….ఇక సంక్రాంతి కి వస్తుంది అంటే…

EPFO News Rules 2026

EPFO New Rules 2026: ఉద్యోగులకు భారీ మార్పు.. PF వేతన పరిమితి ₹25,000కు పెంపు.. జీతంపై ప్రభావం ఎంత?

EPFO New Rules 2026: ఉద్యోగులకు భారీ మార్పు.. PF వేతన పరిమితి ₹25,000కు పెంపు.. జీతంపై ప్రభావం ఎంత? EPFO New Rules 2026: ఉద్యోగుల Provident Fund విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పు చేసింది. Employees’ Provident Fund Organisation (EPFO) పరిధిలో తప్పనిసరి సభ్యత్వానికి వర్తించే నెలవారీ వేతన పరిమితిని ₹15,000 నుంచి ₹25,000కు పెంచింది. ఈ నిర్ణయం 2026 సెప్టెంబర్ 17 నుంచి అమల్లోకి వచ్చింది. దాదాపు 12 ఏళ్ల…

సంప్రదించండి

Send this message?

Your message and reply address will be sent to the Studio One News desk.