Skip to content
ఆంధ్రప్రదేశ్

AP Highest Majority MLAs: 1983 నుంచి అత్యధిక మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యేలు

AP MLAs highest Maja rites
AP MLAs highest Maja rites

AP Highest Majority MLAs: 1983 నుంచి అత్యధిక మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యేలు

1983 నుంచి ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలు తీసుకుంటే అంటే తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి జరిగిన ఎన్నికలు తీసుకుంటే ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు సమీకరణాలు చాలా ఆసక్తి కరంగా ఉంటాయి. 1983 నుంచి 2024 వరకు జరిగిన ఎన్నికలలో ఎక్కువ మెజారిటీ సాధించిన అభ్యర్ధులు ఎవరు? వారి ప్రత్యర్ధులు ఎవరు? ఎంత మెజారిటీ వచ్చింది అనేది కనక చూస్తే…

2014కు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటికీ, ఈ జాబితాలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న నియోజకవర్గాలనే పరిగణించాం. General Electionsతో పాటు Assembly By-elections కూడా విడిగా చేర్చాం.

1983 AP Assembly Election — Top 3

1. కాకినాడ
విజేత: ముత్తా గోపాల కృష్ణ — TDP
ప్రత్యర్థి: మల్లాడి స్వామి — INC
మెజారిటీ: 55,631

2. కొవ్వూరు
విజేత: పెండ్యాల వెంకట కృష్ణారావు — TDP
ప్రత్యర్థి: మున్షి అబ్దుల్ అజీజ్ — INC
మెజారిటీ: 54,910

3. విశాఖపట్నం-II
విజేత: ఈశ్వరపు వాసుదేవరావు — TDP
ప్రత్యర్థి: పల్లా సింహాచలం — INC
మెజారిటీ: 47,916

1985 AP Assembly Election — Top 3

1. జమ్మలమడుగు
విజేత: పొన్నపురెడ్డి శివారెడ్డి — TDP
ప్రత్యర్థి: కుందా పెద్ద చౌడప్ప — Independent
మెజారిటీ: 57,170

2. ప్రత్తిపాడు
విజేత: ముద్రగడ పద్మనాభం — TDP
ప్రత్యర్థి: సంపర సుందర రామకుమార్ — INC
మెజారిటీ: 41,329

3. హిందూపురం
విజేత: ఎన్టీ రామారావు — TDP
ప్రత్యర్థి: ఈ. ఆదిమూర్తి — INC
మెజారిటీ: 40,529

1989 AP Assembly Election — Top 3

1. పులివెందుల
విజేత: వైఎస్ వివేకానంద రెడ్డి — INC
ప్రత్యర్థి: జ్యోతి దేవి రెడ్డి — TDP
మెజారిటీ: 47,746

2. ధర్మవరం
విజేత: జి. నాగిరెడ్డి — TDP
ప్రత్యర్థి: గిర్రాజు నారాయణస్వామి — INC
మెజారిటీ: 40,421

3. జమ్మలమడుగు
విజేత: పొన్నపురెడ్డి శివారెడ్డి — TDP
ప్రత్యర్థి: మైఖేల్ విజయకుమార్ — INC
మెజారిటీ: 39,320

1991 AP Pulivendula By-election

పులివెందుల
విజేత: వైఎస్ పురుషోత్తమ రెడ్డి — INC
మెజారిటీ: 97,448

ఈ విజయం చాలా కాలం పాటు పులివెందుల అసెంబ్లీ చరిత్రలో అత్యధిక మెజారిటీ రికార్డుగా నిలిచింది.

1994 Assembly Election — Top 3

1. పులివెందుల
విజేత: వైఎస్ వివేకానంద రెడ్డి — INC
ప్రత్యర్థి: సిరిగిరెడ్డి రామముని రెడ్డి — TDP
మెజారిటీ: 71,580

2. హిందూపురం
విజేత: ఎన్టీ రామారావు — TDP
ప్రత్యర్థి: జేసీ ప్రభాకర్ రెడ్డి — INC
మెజారిటీ: 60,050

3. కుప్పం
విజేత: నారా చంద్రబాబు నాయుడు — TDP
ప్రత్యర్థి: ఆర్. గోపీనాథ్ — INC
మెజారిటీ: 56,588


AP Highest Majority MLAs: 1999 Assembly Election — Top 3

1. కుప్పం
విజేత: నారా చంద్రబాబు నాయుడు — TDP
ప్రత్యర్థి: ఎం. సుబ్రమణ్యం రెడ్డి — INC
మెజారిటీ: 65,687

సింగీతం–చిరంజీవి మధ్య ఏం జరిగింది? Singeetam-Chiranjeevi
Singeetam-Chiranjeevi: సింగీతం–చిరంజీవి మధ్య ఏం జరిగింది?.. రెండు షెడ్యూల్స్ తర్వాత ఆగిపోయిన ‘భూలోకవీరుడు’ వెనుక షాకింగ్ కథ

2. పెనుకొండ
విజేత: పరిటాల రవీంద్ర — TDP
ప్రత్యర్థి: బెల్లం సుబ్రమణ్యం — INC
మెజారిటీ: 57,877

3. మార్టూరు
విజేత: గొట్టిపాటి నరసయ్య — TDP
ప్రత్యర్థి: నర్రా శేషగిరిరావు — INC
మెజారిటీ: 39,659


AP Highest Majority MLAs: 2004 Assembly Election — Top 3

1. కుప్పం
విజేత: నారా చంద్రబాబు నాయుడు — TDP
ప్రత్యర్థి: ఎం. సుబ్రమణ్యం రెడ్డి — INC
మెజారిటీ: 59,588

2. నంద్యాల
విజేత: శిల్పా మోహన్ రెడ్డి — INC
ప్రత్యర్థి: ఎన్.ఎం.డి. ఫరూక్ — TDP
మెజారిటీ: 48,677

3. పులివెందుల
విజేత: వైఎస్ రాజశేఖర రెడ్డి — INC
ప్రత్యర్థి: ఎస్.వి. సతీష్ కుమార్ రెడ్డి — TDP
మెజారిటీ: 40,777


2009 Assembly Election — Top 3

1. పులివెందుల
విజేత: వైఎస్ రాజశేఖర రెడ్డి — INC
ప్రత్యర్థి: ఎస్.వి. సతీష్ కుమార్ రెడ్డి — TDP
మెజారిటీ: 68,681

2. కుప్పం
విజేత: నారా చంద్రబాబు నాయుడు — TDP
ప్రత్యర్థి: ఎం. సుబ్రమణ్యం రెడ్డి — INC
మెజారిటీ: 46,066

3. కర్నూలు
విజేత: టీజీ వెంకటేష్ — INC
ప్రత్యర్థి: ఎం. అబ్దుల్ గఫూర్ — CPM
మెజారిటీ: 44,067


కీలక By-elections

2011 — పులివెందుల

విజేత: వైఎస్ విజయమ్మ — YSRCP
ప్రత్యర్థి: వైఎస్ వివేకానంద రెడ్డి — INC
మెజారిటీ: 81,373 ఓట్లు

YSRCP ఏర్పాటైన తర్వాత వచ్చిన కీలక విజయాల్లో ఇదొకటి.


2012 Andhra Pradesh By-elections — ప్రస్తుత AP ప్రాంతంలో Top 3

2012లో అనేక నియోజకవర్గాలకు ఒకేసారి ఉపఎన్నికలు జరిగాయి.

1. రాయచోటి
విజేత: గడికోట శ్రీకాంత్ రెడ్డి — YSRCP
ప్రత్యర్థి: సుగవాసి సుబ్రమణ్యం — TDP
మెజారిటీ: 56,891

2. రాజంపేట
విజేత: ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి — YSRCP
ప్రత్యర్థి: మేడా వెంకట మల్లికార్జున రెడ్డి — INC
మెజారిటీ: 38,219

3. పోలవరం
విజేత: తెల్లం బాలరాజు — YSRCP
ప్రత్యర్థి: బి.ఎస్. రావు — INC
మెజారిటీ: 35,767

తర్వాతి భారీ మార్జిన్లు:
కోడూరు — 31,991
ఉదయగిరి — 30,598
ఒంగోలు — 27,403
కోవూరు — 23,494


2012 Tirupati By-election

విజేత: భూమన కరుణాకర్ రెడ్డి — YSRCP
ప్రత్యర్థి: ఎం. వెంకటరమణ — INC
మెజారిటీ: 17,975


2014 Assembly Election — Top 3

1. పులివెందుల
విజేత: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి — YSRCP
ప్రత్యర్థి: ఎస్.వి. సతీష్ కుమార్ రెడ్డి — TDP
మెజారిటీ: 75,243

2. కోడుమూరు
విజేత: ఎం. మణిగాంధీ — YSRCP
ప్రత్యర్థి: మాధారపు రేణుకమ్మ — BJP
మెజారిటీ: 52,384

AC మధ్యలో ఆగిపోతుందా? అసలు సమస్య ఇదే కావచ్చు! CAR AC Problem
CAR AC Problem: కారు AC మధ్యలో ఆగిపోతుందా?.. 10 నిమిషాల తర్వాత మళ్లీ పనిచేస్తే కారణాలు ఇవే

3. విశాఖపట్నం ఈస్ట్
విజేత: వెలగపూడి రామకృష్ణబాబు — TDP
ప్రత్యర్థి: వంశీకృష్ణ శ్రీనివాస్ — YSRCP
మెజారిటీ: 47,883


2015 Tirupati By-election — భారీ రికార్డు

విజేత: మన్నూరు సుగుణ — TDP
ప్రత్యర్థి: ఆర్. శ్రీదేవి — INC
విజేత ఓట్లు: 1,26,152
ప్రత్యర్థి ఓట్లు: 9,628
మెజారిటీ: 1,16,524 ఓట్లు

ఇది 1983 తర్వాత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు/ఉపఎన్నికలలో కనిపించే అత్యంత భారీ మెజారిటీలలో ఒకటి. ఈ ఉపఎన్నికలో YSRCP పోటీ చేయలేదు.


2017 Nandyal By-election

విజేత: భూమా బ్రహ్మానంద రెడ్డి — TDP
ప్రత్యర్థి: శిల్పా మోహన్ రెడ్డి — YSRCP
విజేత ఓట్లు: 97,076
ప్రత్యర్థి ఓట్లు: 69,610
మెజారిటీ: 27,466


2019 Assembly Election — Top 3

1. పులివెందుల
విజేత: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి — YSRCP
ప్రత్యర్థి: ఎస్.వి. సతీష్ కుమార్ రెడ్డి — TDP
మెజారిటీ: 90,110

2. గిద్దలూరు
విజేత: అన్నా రాంబాబు — YSRCP
ప్రత్యర్థి: ముత్తుముల అశోక్ రెడ్డి — TDP
మెజారిటీ: 81,035

3. సూళ్లూరుపేట
విజేత: కిలివేటి సంజీవయ్య — YSRCP
ప్రత్యర్థి: పరసా వెంకట రత్నయ్య — TDP
మెజారిటీ: 61,292


2021 Badvel By-election

విజేత: డాక్టర్ దాసరి సుధ — YSRCP
ప్రత్యర్థి: పంతల సురేష్ — BJP
మెజారిటీ: సుమారు 90,000 ఓట్లు

బద్వేల్ ఉపఎన్నికలో YSRCP భారీ విజయం సాధించింది.


2022 Atmakur By-election

విజేత: మేకపాటి విక్రమ్ రెడ్డి — YSRCP
ప్రత్యర్థి: గుండ్లపల్లి భరత్ కుమార్ — BJP
విజేత ఓట్లు: 1,02,241
ప్రత్యర్థి ఓట్లు: 19,353
మెజారిటీ: 82,888


2024 Assembly Election — Top 3

1. గాజువాక
విజేత: పల్లా శ్రీనివాసరావు — TDP
ప్రత్యర్థి: గుడివాడ అమర్నాథ్ — YSRCP
మెజారిటీ: 95,235

2. మంగళగిరి
విజేత: నారా లోకేశ్ — TDP
ప్రత్యర్థి: మురుగుడు లావణ్య — YSRCP
మెజారిటీ: 91,413

3. పెందుర్తి
విజేత: పంచకర్ల రమేష్‌బాబు — JSP
ప్రత్యర్థి: అన్నంరెడ్డి అదీప్ రాజ్ — YSRCP
మెజారిటీ: 81,870

1983 తర్వాత మొత్తం రికార్డుల్లో టాప్ ఎవరు?

General Elections + Assembly By-elections రెండూ కలిపి చూస్తే:

1. మన్నూరు సుగుణ — తిరుపతి By-election 2015 — 1,16,524
2. వైఎస్ పురుషోత్తమ రెడ్డి — పులివెందుల By-election 1991 — 97,448
3. పల్లా శ్రీనివాసరావు — గాజువాక 2024 — 95,235
4. నారా లోకేశ్ — మంగళగిరి 2024 — 91,413
5. వైఎస్ జగన్ — పులివెందుల 2019 — 90,110
6. దాసరి సుధ — బద్వేల్ By-election 2021 — సుమారు 90 వేల
7. మేకపాటి విక్రమ్ రెడ్డి — ఆత్మకూరు By-election 2022 — 82,888
8. వైఎస్ విజయమ్మ — పులివెందుల By-election 2011 — 81,373

Read Also: https://studioonenews.com/explainers/ap-hat-trick-mlas-list/

Studio One News

తాజా అప్‌డేట్ల కోసం మా WhatsApp ఛానల్‌ను ఫాలో అవ్వండి

Follow our WhatsApp Channel for Latest News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంప్రదించండి

Send this message?

Your message and reply address will be sent to the Studio One News desk.