Skip to content
ఆటోమొబైల్స్

Bike Mileage Tips: Honda Unicorn మైలేజ్ తక్కువ వస్తుందా?

Bike Mileage Tips: బైక్ లో కొన్ని పార్ట్స్ క్లీన్ చేసి బేసిక్ మైంటినెన్స్ కరెక్ట్ గా చేస్తే బాగా మైలేజ్ వచ్చే అవకాశం ఉన్నది.

Accurate గా మైలేజ్ చెక్ చెయ్యడనికి ఫుల్-టాంక్ మెధడ్ బెస్ట్:

మొదట పెట్రోల్ టాంక్ ఫుల్ చేయించండి. ట్రిప్ మీటర్ ని 0 కి రిసెట్ చేయండి.

నార్మల్ గా బైక్ ఉపయోగించండి — ఎట్ లీస్ట్ 100–200 కి.మీ.
మళ్ళి సేం పెట్రోల్ పంప్ లో టాంక్ ఫుల్ చేయించండి. రెండవ సారి ఎన్ని లీటర్స్ పెట్రోల్ పట్టిందో నోట్ చేయండి.
ట్రిప్ కి.మీ. ÷ లీటర్స్ ఫిల్డ్ = యాక్ట్యువల్ మైలేజ్.

ఉదాహరణ కు ట్రిప్ మీటర్ 186 కి.మి, రీఫిల్ 4.3 లీటర్లు → 186 ÷ 4.3 = 43.25 కి.మీ/లీటర్.

కొన్ని చిన్న maintenance checks చేస్తే mileage మెరుగుపడే అవకాశం ఉంటుంది.

Air Filter ముందుగా చూడండి

Air filter ఎక్కువగా dirty అయితే engine కి సరైన గాలి అందదు. దాంతో fuel consumption పెరగవచ్చు.

Spark Plug Clean చేయాలి

Spark plug మీద carbon deposits ఎక్కువైతే combustion సరిగా జరగదు. అవసరమైతే clean చేయాలి లేదా replace చేయాలి.

సింగీతం–చిరంజీవి మధ్య ఏం జరిగింది? Singeetam-Chiranjeevi
Singeetam-Chiranjeevi: సింగీతం–చిరంజీవి మధ్య ఏం జరిగింది?.. రెండు షెడ్యూల్స్ తర్వాత ఆగిపోయిన ‘భూలోకవీరుడు’ వెనుక షాకింగ్ కథ

Throttle Body / Carburetor Check

కొత్త FI Unicorn models లో throttle body clean చేయాలి. పాత models లో carburetor cleaning అవసరం కావచ్చు.

Fuel Injector కూడా ముఖ్యమే

Injector dirty అయితే petrol spray సరైన విధంగా ఉండకపోవచ్చు. Mileage తగ్గితే injector cleaning check చేయించండి.

Chain Clean & Lubricate

Dirty లేదా too-tight chain వల్ల engine మీద extra load పడుతుంది. Chain clean చేసి correct slack తో lubricate చేయాలి.

Brake Drag ఉందా?

Brake pads wheel ని ఎప్పుడూ touch చేస్తుంటే bike freeగా run అవదు. Mileage కూడా తగ్గుతుంది.

Tyre Pressure తప్పక Check చేయండి

Low tyre pressure వల్ల rolling resistance పెరుగుతుంది. Company recommended pressure maintain చేయడం మంచిది.

AC మధ్యలో ఆగిపోతుందా? అసలు సమస్య ఇదే కావచ్చు! CAR AC Problem
CAR AC Problem: కారు AC మధ్యలో ఆగిపోతుందా?.. 10 నిమిషాల తర్వాత మళ్లీ పనిచేస్తే కారణాలు ఇవే

Riding Style కూడా Matter అవుతుంది

Sudden acceleration, hard braking ఎక్కువగా చేస్తే fuel consumption పెరుగుతుంది. Smooth riding better mileage కి help చేస్తుంది. బైక్ మీద బరువు కూడా మైలేజ్ పై ప్రభావం చూపుతుంది. చాలా మంది డబుల్స్ వెళుతూ ఉంటారు. అప్పుడు మైలేజ్ తగ్గే అవకాశం ఉన్నది.

అంతే కాదు మనం అప్లై చేసే బ్రేక్ కూడా ఇంపార్టెంట్, మనకు కపడేంత మేర అంటే సుమారు 5 మీటర్ల దూరంలో ఎవైనా అడ్డం వస్తుంటే బ్రేక్ చిన్నగా అప్లై చేయాలి. అలాగే క్లచ్ కూడా ముఖ్యం. చాలా మంది హాఫ్ క్లచ్ ఇచ్చి బండి నడుపుతుంటారు. దాని వలన కూడా మైలేజ్ తగ్గే అవకాశం ఉన్నది.

Service Center లో ఇలా చెప్పండి

“Air filter, spark plug, throttle body లేదా carburetor, injector, chain, brake drag, tyre pressure అన్నీ check చేయండి.”

Trafic Signals
ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర 2 నిముషాల కంటే ఎక్కువ ఉండాల్సి వస్తే ఇంజన్ ఆఫ్ చేయండి…ఇంకొక 10 సెకండ్స్ లో గ్రీన్ లైట్ పడుతుంది అనగా ఇంజన్ ఆన్ చేయండి.

బైక్ మీద బరువు కూడా Mileage పై ప్రభావం చూపుతుంది. చాలా మంది డబుల్స్ వెళుతూ ఉంటారు. అప్పుడు మైలేజ్ తగ్గే అవకాశం ఉన్నది.

Studio One News

తాజా అప్‌డేట్ల కోసం మా WhatsApp ఛానల్‌ను ఫాలో అవ్వండి

Follow our WhatsApp Channel for Latest News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంప్రదించండి

Send this message?

Your message and reply address will be sent to the Studio One News desk.