Skip to content
studio one news desk profile photo

Author

studio one news desk

91 published articles

Latest articles by studio one news desk

DSC:ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీపై జగన్ ఫైర్.. సీబీఐ విచారణకు డిమాండ్

DSC: ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీపై జగన్ ఫైర్.. సీబీఐ విచారణకు డిమాండ్. కార్డ్ 1: మెగా డీఎస్సీపై వివాదం ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ నియామకాల వ్యవహారం రాజకీయంగా హాట్‌టాపిక్‌గా మారింది. నియామక ప్రక్రియలో అక్రమాలు జరిగాయంటూ ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. జగన్ తీవ్ర ఆరోపణలు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. డీఎస్సీ నియామకాల్లో అర్హత లేని వారికి ఉద్యోగాలు కట్టబెట్టారని ఆరోపించారు….

Sri krishnudu: రామ్ చరణ్ శ్రీకృష్ణుడిగా కనిపించనున్నారా? వైరల్ అవుతున్న రీమేక్ మూవీ టాక్

Sri Krishnudu: కృష్ణుడు అన్నా,రాముడు నందమూరి తారక రామారావు, ఆ తరువాత వెంకటేశ్వర స్వామి గా హీరో సుమన్. అనేక మంది దేవుళ్ళ గెటప్ వేసారు కాని అవి కొంతమందికే సెట్ అయ్యాయి అని చెప్పవచ్చు. అమ్మవారి గా గెటప్ వేయాలంటే కె.ఆర్.విజయ అలాగే ఈ తరం లో రమ్యకృష్ణ. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మంది అనేక వేషాలు వేసినా చిరకాలం గుర్తుండేది, ఎస్.వి.రంగారావు, రామారావు, సుమన్. ఇక మెగా ఫామిలీ లో చిరంజీవి శివుని…

Weekly Rasi Phalalu:సెప్టెంబర్ 06 నుంచి 12 వరకు రాశి ఫలాలు

Weekly Rasi Phalalu: మేషరాశి: Mesham మేషరాశి వారికి ఈ వారం రోజులని పరిశీలన చేస్తే గ్రహ స్థితులు ఏ విధంగా ఉన్నాయని మూడు గ్రహాల యొక్క ఉత్తమోత్తమమైన ఫలితాలు చాలా బాగున్నాయి అని చెప్పొచ్చు చంద్ర కుజులు తృతీయ స్థానంలో ఉన్నారు అలాగే లాభ స్థానంలో రాహువు గారు ఉన్నారు. ఈ మూడు గ్రహాలు కూడా ఉత్తమమైన ఫలితాలను ఇస్తూ ఉండగా గురువుగారు గాని శుక్రాచార్యుల వారు గాని రవి బుధులు గాని ఇక్కడ కోణంలో…

Simple Wave EV: రూ.1.10 లక్షలకే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. 243 కి.మీ రేంజ్‌!

Simple Wave EV: భారతదేశంలో ఎలక్ట్రిక్‌ స్కూటర్లకు ఆదరణ రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా రోజువారీ ప్రయాణాలతో పాటు కుటుంబ అవసరాలకు సరిపోయే ఈవీలకు డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో Simple Energy కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. Simple Wave EV పేరుతో విడుదలైన ఈ స్కూటర్‌ ప్రారంభ ధర రూ.1.10 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌). కుటుంబ అవసరాలను ప్రధానంగా దృష్టిలో పెట్టుకుని కంపెనీ అభివృద్ధి చేసిన తొలి ఫ్యామిలీ-ఫోకస్డ్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌గా దీనిని పరిచయం చేసింది. కంపెనీ…

TDPకి కంచుకోటలు ఇవే.? జగన్ చెప్పినట్లు ఈ నియోజకవర్గాలలో వీరి టికెట్లు గల్లంతేనా!?

TDPకి కంచుకోటలు ఇవే: ఆంధ్ర ప్రదేశ్ లో స్థానిక ఎన్నికల నేపధ్యంలో ఎవరికి వారు తమ తమ ప్రతాపం చూపించుకోటానికి సిద్ధం అయ్యారు. అయితే స్థానిక పోరులో సహజం గా ఏకగ్రీవాలు అవుతాయి. అవి కూడా అధికారం లో ఉన్న పార్టీలకే ఏకగ్రీవాలు జరుగుతాయి. గతం లో వై.ఎస్.ఎస్. జగన్ అధికారం లో ఉన్నప్పుడు, ఇలాంటి ఏకగ్రీవాలు జరిగాయి. ఇప్పుడు తాజాగా జగన్ మొన్నా మధ్య ప్రెస్మీట్ పెట్టి ఈ సారి ఏక గ్రీవాలు అయితే ఆ…

Women’s T20 Asia Cup 2026: పాకిస్థాన్‌తో భారత్ ఢీ.. ఫేవరెట్‌గా టీమిండియా

Women’s T20 Asia Cup 2026: లో మరోసారి భారత్–పాకిస్థాన్ పోరు ఆసక్తిని రేపుతోంది. టోర్నీలో ఇప్పటికే సెమీఫైనల్ బెర్త్ ఖరారు చేసుకున్న భారత మహిళల జట్టు.. శనివారం (సెప్టెంబర్ 5) చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌కు వేదిక కానుంది. ఫేవరెట్‌గా భారత్.. మహిళల ఆసియా కప్ చరిత్రలో భారత్ అత్యంత విజయవంతమైన జట్టు. ఇప్పటివరకు ఏడు టైటిళ్లు సాధించిన టీమిండియా.. ఈసారి కూడా ట్రోఫీకి ప్రధాన పోటీదారుగా…

Nepal Floods: నేపాల్ వరదల్లో 9 రోజుల తర్వాత అద్భుతం.. సొరంగం నుంచి ఇద్దరు సజీవంగా బయటకు!

Nepal Floods: నేపాల్‌లో వరదలు, కొండచరియలు, ఆకస్మిక వరదలతో పరిస్థితి దారుణంగా మారింది. గల్లంతైన వారి కోసం కొనసాగుతున్న సహాయక చర్యల్లో తొమ్మిది రోజుల తర్వాత ఓ ఆశాకిరణం కనిపించింది. రసువా జిల్లాలోని త్రిశూలి-3ఏ జలవిద్యుత్‌ ప్రాజెక్టు సొరంగంలో చిక్కుకున్న ఇద్దరు కార్మికులను భద్రతా బలగాలు సజీవంగా బయటకు తీసుకొచ్చాయి. తొమ్మిది రోజుల తర్వాత ప్రాణాలతో.. ఆగస్టు 26న సంభవించిన ప్రకృతి విపత్తు తర్వాత త్రిశూలి-3ఏ హైడ్రోపవర్‌ ప్రాజెక్టు వద్ద పలువురు కార్మికులు గల్లంతయ్యారు. సొరంగం పూర్తిగా…

Sri Mahalakshmi:శ్రీ మహా లక్ష్మి అష్టోత్తర శతనామావళి భాష్యం

Sri Mahalakshmi: మహా లక్ష్మి అష్టొత్తర శతనామావళి భాష్యం. ఈ అష్టోత్తర శతనామావళి భాష్యాన్ని మొట్టమొదటి గా రచించిన వారు భార్గవి బూదరాజు (M.A.Telugu, M.A.,Astrology, B.Ed).ప్రముఖ జ్యోతిష్య ఆధ్యాత్మిక వేత్త, అనతి కాలంలోనే ప్రపంచ వ్యాప్తంగా అత్యంత గుర్తింపు పొంది అనేక రచనలు చేస్తూ ఆధ్యత్మిక వెలుగును పంచుతూ ఉన్నారు. అనేక మంది మహాను భావులు అనేక భాష్యాలు రచించారు, కాని మహా లక్ష్మి అష్టొత్తర శతనామావళి భాష్యాన్ని సామాన్యులకు సైతం అర్ధం అయ్యే రీతిలో…

Warangal Politicians: వరంగల్ రాజకీయ నాయకులే ఎందుకు రాజీనామా చేస్తున్నారు? ఇప్పటి వరకు ఎవరు చేసారు?

Warangal Politicians: వరంగల్ రాజకీయాలకు తెలంగాణ ఉద్యమంతో విడదీయరాని అనుబంధం ఉంది. ప్రత్యేక తెలంగాణ కోసం జరిగిన ఉద్యమాల్లో ఈ ప్రాంతానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు తమ పదవులకు రాజీనామా చేశారు. మరికొందరు పార్టీ నిర్ణయాలతో విభేదించి పార్టీ సభ్యత్వాలను వదులుకున్నారు. ఇంకొందరు ఒక పదవికి రాజీనామా చేసి మరో పదవిలో కొనసాగారు. మన రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయాలు వేరు….ఒక ప్రాంతానికి మరొక ప్రాంతానికి సంబంధం ఉండదు. రాయల సీమ వేరు, కోస్తా ఆంధ్ర రాజకీయాలు…

Konda Surekha: కాంగ్రెస్ కొండ దిగనున్న సురేఖ?అమ్మ రాజీనామా?బి.జె.పి.లోకి కొండా?

Konda Surekha: తెలుగు లో ఒక సామెత ఉంటుంది. ఉరుము వచ్చి మంగళం మీద పడటం అంటే ఇదే….కూతురి నోటి దూల అమ్మ రాజీనామా వరకు వచ్చింది. ఏకంగా ముఖ్యమంత్రినే టార్గెట్ చేస్తే….పదవి ఉంటుందా? ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అయిందో….ఏది ఎమైనా తెలంగాణ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖకు సంబంధించిన వ్యవహారం మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. తనపై పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకునేలోపే మంత్రి పదవికి రాజీనామా చేయడంతో పాటు కాంగ్రెస్ పార్టీకి కూడా…